తుళ్ళూరు: కూర్పుల మధ్య తేడాలు

AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: చినారు → చారు, చేయుచున్నారు → చేస్తున్నారు, → (7) using AWB
చి →‎ప్రముఖులు: AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: భ్రుతి → భృతి using AWB
పంక్తి 131:
==ప్రముఖులు==
#[[వజ్జా సాంబశివరావు]] (వీ.ఎస్.రావు):- ప్రపంచస్థాయి బిట్స్ పిలానీ, డీం డ్ విశ్వవిద్యాలయం ఇన్-ఛార్జ్ ఉపకులపతి.
#ఈ గ్రామానికి చెందిన శ్రీ తొండెపు అనిల్ ప్రసన్న అను సివిల్ ఇంజనీరింగ్ పట్టభద్రుడు రూర్కీ (ఉత్తరాఖండ్) లో ఉన్న సెంట్రల్ బిల్డింగ్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ లో శిక్షణ శాస్త్రవేత్తగా ఎంపికయ్యాడు. దేశం మొత్తం మీద 18 మంది మాత్రమే (ఇతనితో గూడి) యెంపికయ్యారు. ఈ సంస్థ దేశంలో యిదొక్కటే. ఇతనికి నెలకు రు. 20,000 భ్రుతిగాభృతిగా ఇస్తారు.<ref>[ఈనాడు గుంటూరు రూరల్ జూలై 27 2011, పేజీ-2.]</ref>
#తుళ్ళూరు గ్రామ పరిధిలోని పొన్నమ్మవారి వీధిలోని ఒక సాధారణ కుటుంబానికి చెందిన శ్రీ గొరిజాల మహేశ్, నూజివీడులోని ఐ.ఐ.ఐ.టి.లో బి.టెక్.93% మార్కులతో ఉత్తీర్ణుడై, ప్రస్తుతం బెంగుళూరులోని ఒక సాఫ్ట్ వేర్ కంపెనీలో ఉద్యోగం చేస్తున్నారు. ఈయన ఇటీవల గేట్ (Graduate Aptitude Test in Engineering) ప్రవేశ పరీక్ష ఇ.సి.ఇ. విభాగంలో వ్రాయగా, వాటి ఫలితాలు, 2015,మార్చ్-12వ తేదీనాడు వెల్లడించారు. ఆ ప్రవేశ పరీక్షలో, ఈయన 1000 స్కోర్, 82.9 మార్కులు సంపాదించి, జాతీయస్థాయిలో నాల్గవ రాంకు దక్కించుకున్నారు. [3]
==గ్రామ విశేషాలు==
"https://te.wikipedia.org/wiki/తుళ్ళూరు" నుండి వెలికితీశారు