తూర్పు కొప్పెరపాడు: కూర్పుల మధ్య తేడాలు

చి AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: జులై → జూలై (2), శిధిలా → శిథిలా (2) using AWB
పంక్తి 102:
==గ్రామానికి రవాణా సౌకర్యాలు==
==గ్రామములోని విద్యాసౌకర్యాలు==
#ఈ గ్రామములో "తూర్పుకొప్పెరపాడు కల్చరల్ & స్పోర్ట్స్ అసోసియేషన్" ఉంది. ఈ సంఘసభ్యులు గ్రామంలోని ప్రాథమిక, ప్రాథమికోన్నత పాఠశాలలలోని 170 మంది విద్యార్థులకు, 2014, జులైజూలై-6 ఆదివారం నాడు, రు. 20,000-00 విలువజేయు వ్రాత పుస్తకాలు అందజేసినారు. [3]
#
==గ్రామంలో మౌలిక వసతులు==
పంక్తి 110:
 
==గ్రామంలోని దేవాలయాలు==
#శ్రీ జనార్ధనస్వామి ఆలయo:- ఈ ఆలయానికి 7.3 ఎకరాల మాన్యం భూమి ఉంది. ఆదాయం-రు. 53,900-00. ఈ ఆలయం ప్రస్తుతం శిధిలావస్థలోశిథిలావస్థలో ఉంది. ఎప్పుడు కూలుతుందో తెలియదు. పురాతన రథం శిధిలమైనదిశిథిలమైనది. రథశాల గతంలో కూలిపోయింది. వాహనశాల పునర్నిర్మాణం జరుగుచున్నది. [2]
#శ్రీ భ్రమరాంబా సమేత శ్రీ మల్లేశ్వరస్వామివారి ఆలయం:- ఈ ఆలయంలో 2014, [[ఆగష్టు]]-6వ తేదీ [[శ్రావణ]] [[బుధవారం]] నాడు, ఆలయ ప్రథమ వార్షికోత్సవ వేడుకలు వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా చతుర్వేద పారాయణం, అభిషేకాలు, విశేషపూజలు, ఆదిదంపతుల కళ్యాణం కన్నుల పండువగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయం భక్తుల తాకిడితో సందడిగా మారినది. వేదపండితుల చతుర్వేద పారాయణతో ప్రాంగణం మారుమ్రోగినది. మల్లేశ్వరస్వామికి, భ్రమరాంబాదేవికి ప్రత్యేక అలంకరణ చేపట్టినారు. అనంతరం మద్యాహ్నం భక్తులకు అన్నసంతర్పణ నిర్వహించారు. [4]
#శ్రీ [[వేంకటేశ్వరస్వామి]]వారి ఆలయం:- ఈ ఆలయంలో, 2015, మే నెల-15వ తేదీ, శుక్రవారంనాడు, ఆలయ 17వ వార్షికోత్సవం, అత్యంత వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా స్వామివారికి పంచామృతాభిషేకం నిర్వహించారు. స్వామివారిని 9 రకాల పుష్పాలతో అలంకరించి, కళ్యాణం నిర్వహించారు. భక్తులు కళ్యాణ కానుకలు సమర్పించారు. అనంతరం విచ్చేసిన భక్తులకు అన్నప్రసాద వితరణ చేసారు. [6]
పంక్తి 135:
==వెలుపలి లింకులు==
[2] ఈనాడు ప్రకాశం/అద్దంకి; 2014, జనవరి-4; 1వపేజీ.
[3] ఈనాడు ప్రకాశం/అద్దంకి; 2014, జులైజూలై-7; 2వపేజీ.
[4] ఈనాడు ప్రకాశం/అద్దంకి; 2014, ఆగష్టు-7; 1వపేజీ.
[5] ఈనాడు ప్రకాశం/అద్దంకి; 2015, మార్చ్-28; 2వపేజీ.
"https://te.wikipedia.org/wiki/తూర్పు_కొప్పెరపాడు" నుండి వెలికితీశారు