తెలుగు: కూర్పుల మధ్య తేడాలు

చి Reverted 1 edit by TeluguBhashaSamrakshanaVedika (talk) to last revision by ChaduvariAWB. (TW)
చి AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: లో → లో , ఖచ్చితం → కచ్చితం, పెరిగినది. → పెరిగింది. (2) using AWB
పంక్తి 22:
దేశ భాషలందు తెలుగు లెస్స.
 
తూర్పున కూరఖ్, మాల్తో భాషలు, వాయవ్యాన పాకిస్తాన్ లోని [[బలూచిస్తాన్ (పాకిస్తాన్)|బలూచిస్తాన్]] లో మాట్లాడే [[బ్రహుయి|బ్రహూయి భాష]], దక్షిణాన ఉన్న తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ భాషలతో సహా మొత్తం 26 భాషలు ప్రస్తుతం వాడుకలో ఉన్న ద్రావిడ భాషలు. ఆర్యభాషలు భారతదేశం ప్రవేశించక ముందు ద్రావిడ భాషలు భారతదేశమంతా విస్తరించి ఉండేవని కొంతమంది భాషాచరిత్రకారుల నమ్మకం. సింధులోయ నాగరికతలోని భాష గురించి ఖచ్చితంగాకచ్చితంగా ఋజువులు లేకపోయినప్పటికీ, అది ద్రావిడ భాషే అవటానికి అవకాశాలు ఎక్కువని కూడా వీరి అభిప్రాయం.
 
{|cellpadding="5" align="left" style="background-color:transparent; border-style:none"
పంక్తి 157:
మొట్టమొదటి నవలగా పరిగణించబడుతున్న [[కందుకూరి వీరేశలింగం]] రచన [[రాజశేఖరచరిత్రము]]తో తెలుగు సాహిత్యపు పునరుద్ధరణ సంపూర్ణమయ్యింది. గ్రాంథిక భాష వాడకాన్ని తీవ్రంగా నిరసిస్తూ [[గిడుగు రామ్మూర్తి]] ప్రకటించిన [[ఆంధ్ర పండిత భిషక్కుల భాషాభేషజం]] ప్రభావంతో [[గురజాడ అప్పారావు]] ([[ముత్యాల సరాలు]]), [[కట్టమంచి రామలింగారెడ్డి]] (ఆంధ్ర విశ్వవిద్యాలయపు వ్యవస్థాపకుడు) ([[ముసలమ్మ మరణం]]), [[రాయప్రోలు సుబ్బారావు]] ([[తృణకంకణం]]) మొదలైన తెలుగుసాహిత్యపు నవయుగ వైతాళికులు వ్యావహారిక భాషను వాడడం [[వ్యావహారిక భాషా వాదము|వ్యావహారిక భాషా వాదా]] నికి దారితీసింది.
 
[[19 వ శతాబ్దం]] వరకూ తెలుగు రచనలు గ్రాంథిక భాషలోనే సాగినాయి, కానీ తరువాత వాడుక భాషలో రచనలకు ప్రాముఖ్యత పెరిగినదిపెరిగింది. ప్రస్తుతం రచనలు, [[పత్రికలు]], [[రేడియో]], [[దూరదర్శిని]], సినిమాలు మొదలైనవన్నీ కూడా వాడుక భాషనే వాడుతున్నాయి.
 
==తెలుగు పరిశోధన==
పంక్తి 212:
మొత్తము 1901 లో 19,783,901 కాగా 1901 లో వారి సంఖ్య 20,697,264 .
 
;ఆంధ్రుల జనసంఖ్య గడచిన ముప్పదివత్సరములలో నీక్రిందిరీతిగా పెరిగినదిపెరిగింది.
;చెన్న రాజధానిలో ప్రతి 10,000 మంది జనాభాకి.)
;1901 లో 3,706 మంది, 1911 లో 3769 మంది 1921 వ సంవత్సరములో 3,772 మంది 1931 వ సంవత్సరములో 3768 మందిగా నామోదైనది.
"https://te.wikipedia.org/wiki/తెలుగు" నుండి వెలికితీశారు