తెలుగు అక్షరాలు: కూర్పుల మధ్య తేడాలు

→‎హల్లులు: పరుషములు మరియు సరళములు తప్పుగా నమోదు చేయబడినవి
చి AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: లొ → లో, ను → ను (2), గా → గా , రధా → రథా, → (2), ) → ) (6), ( → ( using AWB
పంక్తి 1:
{{తెలుగు వర్ణమాల}}
 
[[తెలుగు భాష]]కు అక్షరములు యాభై ఆరు. వీటిని అచ్చులు, హల్లులు, ఉభయాక్షరములు గాఉభయాక్షరములుగా విభజిస్తారు. ఇరవై ఒకటవ శతాబ్దంలో బాగా వాడుకలో ఉన్నాయి.12 అచ్చులు, 31 హల్లులు, నకార పొల్లు, నిండు సున్న, వెరసి 45 అక్షరములు. అరసున్న, విసర్గ వాడకం చాలవరకూ తగ్గిపోయింది. తెలుగు వర్ణ సముదాయమును మూడు విధాలుగా విభజించవచ్చును.
 
==అచ్చులు==
పంక్తి 23:
==ఉభయాక్షరములు==
[[ఉభయాక్షరములు]] 3 అక్షరములు. సున్న, అరసున్న, విసర్గలు.
* [[సున్న]] - దీనిని పూర్ణబిందువు, నిండు సున్న, పూర్ణానుస్వారము అని పేర్లు ఉన్నాయి. అనుస్వారము అనగా మరియొక అక్షరముతో చేరి ఉచ్చరించబడుట. పంక్తికి మొదట, పదానికి చివర సున్న నుసున్నను వ్రాయుట తప్పు. అదే విధంగా సున్న తరువాత అనునాసికమును గాని, ద్విత్వాక్షరమును గాని వ్రాయరాదు. ఇవి రెండు రకములు.
** సిద్ధానుస్వారము - శబ్దముతో సహజముగా ఉన్న అనుస్వారము. ఉదాహరణ: అంగము, రంగు.
** సాధ్యానుస్వారము - వ్యాకరణ నియమముచే సాధించబడిన అనుస్వారము. ఉదాహరణ: పూచెను+కలువలు = పూచెంగలువలు.
పంక్తి 42:
 
==ఆధునిక భాషలో వాడుకలో ఉన్న వర్ణమాల==
*అచ్చులు (12) : అ, ఆ, ఇ, ఈ, ఉ, ఊ, ఎ, ఏ, ఐ, ఒ, ఓ, ఔ,
*పూర్ణ బిందువు (1) : అం (ఒక ఉదాహరణ)
*నకారపొల్లు (1) : క్ (ఒక ఉదాహరణ)
*హల్లులు (31) :
** క వర్గము - క, ఖ, గ, ఘ
** చ వర్గము - చ, ఛ, జ, ఝ
పంక్తి 51:
** త వర్గము - త, థ, ద, ధ, న
** ప వర్గము - ప, ఫ, బ, భ, మ
** య, ర, ల, వ, శ, ష, స, హ, ళ, క్ష, ఱ
 
==గుణింతాలు==
తెలుగులొతెలుగులో, ఒక్కొక్క అక్షరానికి [[గుణింతాలు]] ఉన్నాయి.
"క" అక్షరానికి గుణింతాలు: క, కా, కి, కీ, కు, కూ, కె, కే, కై, కొ, కో, కౌ, కం, కః
 
==ఒత్తులు==
ఒక హల్లుకి ఇంకొక హల్లు చేరినప్పుడు తరువాతి హల్లు చాలా సార్లు తలకట్టులేని రూపమును లేక వేరొక రూపములో కనబడుతుంది. ఉదాహరణకు హల్లు కుహల్లుకు అదే హల్లు చేరినప్పుడు కనబడే విధం చూడండి
* క్క, ఖ్ఖ, గ్గ, ఘ్ఘ, ఙ్ఙ
* చ్చ, ఛ్ఛ, జ్జ, ఝ్ఝ, ఞ్ఞ
పంక్తి 66:
* య, ర్ర, ల్ల, వ్వ, శ్శ, ష్ష, స్స, హ్హ, ళ్ళ, ఱ్ఱ.
===అఖండము===
'''క''' కు '''ష'''వత్తు చేర్చినప్పుడు మామూలు ష వత్తు బదులు వేరే రూపం (క్ష) వస్తుంది.
[[దస్త్రం:ఒత్తులు|thumbnail|తెలుగు ఒత్తులు]]
 
పంక్తి 75:
* రాయప్రోలు రధాంగపాణి, వ్యాకరణ పారిజాతము, జనప్రియ పబ్లికేషన్స్, గంగానమ్మ పేట, తెనాలి - 522 201
* భద్రిరాజు కృష్ణమూర్తి, తేలిక తెలుగు వాచకం,
* బుడ్డిగ సుబ్బరాయన్‌, సురభి పెద్ద బాలశిక్ష, ఎడ్యుకేషనల్‌ ప్రోడక్ట్స్ అఫ్ ఇండియా, 3-4-495 బర్కత్‌పురా, హైదరాబాదు - 500 027
 
[[వర్గం:తెలుగు]]
"https://te.wikipedia.org/wiki/తెలుగు_అక్షరాలు" నుండి వెలికితీశారు