తెలుగు సినిమా: కూర్పుల మధ్య తేడాలు

చి AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: లో → లో (12), పని చేస్తు → పనిచేస్తు using AWB
చి AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: ప్రతిష్ట → ప్రతిష్ఠ, సారధి → సారథి, చినది. → చింది. (2) using AWB
పంక్తి 8:
1940 లో విడుదలైన [[విశ్వమోహిని]] భారతీయ చలనచిత్ర రంగానికి ప్రాతినిధ్యం వహించిన తొలి చిత్రం. [[ఆసియా పసిఫిక్ సినిమా మహోత్సవం]] వంటి అంతర్జాతీయ సినిమా మహోత్సవాలలో ప్రదర్శింపబడ్డ మొదటి తెలుగు సినిమా 1951 లో విడుదలైన [[మల్లీశ్వరి]]. ఈ చిత్ర్ం [[చైనా]] లోనూ 13 ప్రింట్లతో చైనీసు సబ్-టైటిళ్ళతో [[బీజింగ్]]లో 14, మార్చి 1953 లో విడుదలైనది. ఇదే 1951 లో విడుదలైన [[పాతాళ భైరవి]] 24 జనవరి 1952 న [[బొంబాయి]]లో జరిగిన మొట్టమొదటి [[ఇండియా ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్]]లో ప్రదర్శింపబడిన మొట్టమొదటి [[దక్షిణ భారతదేశం|దక్షిణ భారత]] చలన చిత్రం. 1956 లో విడుదలైన [[తెనాలి రామకృష్ణ (1956 సినిమా)|తెనాలి రామకృష్ణ]] [[ఆల్ ఇండియా సర్టిఫికేట్ ఆఫ్ మెరిట్ ఫర్ బెస్ట్ ఫీచర్ ఫిలిం]]ని గెలుచుకొన్న ఏకైక చిత్రం.
 
[[తెలుగు సినిమాలు 2005|2005]], [[తెలుగు సినిమాలు 2006|2006]] మరియు [[తెలుగు సినిమాలు 2008|2008]] సంవత్సరాలకి గాను తెలుగు సినీ పరిశ్రమ [[బాలీవుడ్]]ని అధిగమించి దేశం లోనే అత్యధిక చిత్రాలని నిర్మించినదినిర్మించింది. [[రామోజీ ఫిల్మ్ సిటీ]] ప్రపంచం లోనే అతిపెద్ద ఫిలిం స్టూడియోగా [[గిన్నీస్ ప్రపంచ రికార్డులు|గిన్నీస్ బుక్]] లో నమోదైనది. హైదరాబాదులో గల '''ప్రసాద్స్ ఐమ్యాక్స్''' ప్రపంచం లోనే అతి పెద్ద 3డీ ఐమ్యాక్స్ స్క్రీనే గాక, అత్యధికంగా సినిమాని వీక్షించే స్క్రీను. దేశంలోనే అధిక సినిమా థియేటర్ లు [[ఆంధ్ర ప్రదేశ్]] లోనే ఉన్నాయి.
 
సి ఎన్ ఎన్ - ఐ బి ఎన్ గుర్తించిన ఉత్తమ వంద చిత్రాలలో మొదటి పది [[పాతాళ భైరవి]] (1951), [[మల్లీశ్వరి]] (1951), [[దేవదాసు]] (1953), [[మాయాబజార్]] (1957), [[నర్తనశాల]] (1963), [[మరో చరిత్ర]] (1978), [[మా భూమి (సినిమా)|మా భూమి]] (1979), [[శంకరాభరణం]] (1979), [[సాగర సంగమం]] (1983), [[శివ]] (1989) మొదటి పది స్థానాలని దక్కించుకొన్నాయి.
పంక్తి 27:
(ప్రధాన వ్యాసం: '''[[తెలుగు సినిమా చరిత్ర]]''')
 
1921లో మచిలీపట్నానికి చెందిన [[రఘుపతి వెంకయ్య]], తనకుమారుడు [[ఆర్.ఎస్.ప్రకాష్]] దర్శకత్వం, నటనలో [[భీష్మ ప్రతిజ్ఞ (1921 సినిమా)|భీష్మ ప్రతిజ్ఞ]] అనే మూగ సినిమాను నిర్మించి విడుదల చేశాడు. అర్దేష్ ఇరానీ నిర్మాతగా 1931లో హిందీ (అలం అరా), తెలుగు (భక్త ప్రహ్లాద), తమిళ (కాళిదాస)భాషలలో మూడు టాకీ చిత్రాలు విడుదల అయ్యాయి. వీటిలో తెలుగు, తమిళ చిత్రాల సారధిసారథి[[హెచ్.ఎమ్.రెడ్డి]]. [[సురభి నాటక సమాజం]] వారి జనప్రియమైన నాటకం ఆధారంగా నిర్మించబడిన [[భక్త ప్రహ్లాద]] తెలుగులో మొదటి సినిమాగా స్థానం సంపాదించుకొంది.
1931నుండి తెలుగు సినిమా ప్రేక్షకుల ఆదరణను చూరగొంటూ పురోగమిస్తున్నది.
 
పంక్తి 37:
(ప్రధాన వ్యాసం: '''[[తెలుగు సినిమా వసూళ్లు]]''')
వాణిజ్య పరంగా సత్ఫలితాలని ఇచ్చే తెలుగు సినిమా భారతీయ సినిమా పై ప్రభావం చూపుతూ వచ్చింది. రాబడిని పెంచుతూ వచ్చిన తెలుగు సినిమా జాతీయ స్థూల ఉత్పత్తిలో ఒక శాతం వరకూ ఉంది. 1992 లో చిరంజీవి నటించిన[[కె. రాఘవేంద్రరావు]] దర్శకత్వంలో విడుదలైన [[ఘరానా మొగుడు]] బాక్సాఫీసు వద్ద రూ. పది కోట్లు వసూలు చేసిన మొట్టమొదటి చిత్రంగా నిలచినదినిలచింది..
 
== పరిశ్రమ ==
పంక్తి 83:
టాలీవుడ్ నుండి కోలీవుడ్ కి, అక్కడ నుండి ఇక్కడికి కథలను ఇచ్చిపుచ్చుకోవడం మామూలే. హీరోయిన్లు కూడా ఈ రెండు పరిశ్రమల మధ్య మారుతుంటారు.<!-- The swapping of stories and heroines between Kollywood and Tollywood is common. --> తెలుగువాడైన [[విద్యాసాగర్]] కోలీవుడ్ లో మంచి సంగీత దర్శకుడిగా పేరు సంపాదించుకుంటే, అక్కడివాడైన లారెన్స్ రాఘవేంధ్ర ఇక్కడ గొప్ప నృత్య దర్శకుడిగా, దర్శకుడిగా పేరు తెచ్చుకున్నారు. బాగా ఆడిన తెలుగు సినిమాలను తమిళంలో పునర్నిర్మిస్తుంటారు. అక్కడి సినిమాలను ఇక్కడ డబ్ చేస్తుంటారు. మణిరత్నం, [[శంకర్]] వంటి దర్శకులు, [[ఎ.ఎమ్.రత్నం]] వంటి నిర్మాతలు ఈ రెండు భాషలలోను ఒకేసారి సినిమాలను తీస్తుంటారు.
 
ఒక పక్క టాలీవుడ్ కోలీవుడ్ మధ్య కొన్ని దశకాలుగా సంబంధం వున్నటైతే టాలీవుడ్ మరియు బాలీవుడ్ మధ్య వున్నా సంబంధం మొన్న మొన్నటిదిగా లెక్క వెయ్య వచ్చు. ఎనభై దశకాల దాకా టాలీవుడ్లో హిట్ అయ్యిన హిందీ చిత్రాలను తెలుగులో రిమేక్ చెయ్యడం దాకానే పరిమితమైనది. తొంభై దశకంలో తెలుగు [[రామ్ గోపాల్ వర్మ]] లాంటి దర్శకుడు టాలీవుడ్ నుంచి బాలీవుడ్ కి వెళ్ళి పేరు ప్రతిష్టలుప్రతిష్ఠలు సంపాదించారు. అలాగే మెగాస్టార్ చిరంజీవి ప్రతిబంద్ మరియు నాగార్జున ఖుదా గవః మరియు క్రిమినల్ లాంటి హిట్ చిత్రాలలో నటించారు. క్రితం పదేళ్లుగా హిందీ అభినేత్రులు తెలుగు సినిమాలో నటించడం మామూలూ అయ్యింది. అంజల జావేరీ, [[కత్రినా కైఫ్]] వంటి అభినేత్రులు తెలుగులో నటించారు.
 
==ప్రత్యేకతలు==
"https://te.wikipedia.org/wiki/తెలుగు_సినిమా" నుండి వెలికితీశారు