తేనె: కూర్పుల మధ్య తేడాలు

AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: లొ → లో , ని → ని , గా → గా , యూరప్ → ఐరోపా, పెళ్లి → పెళ్ళ using AWB
చి AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: లో → లో (2), స్వచ్చ → స్వచ్ఛ, మధ్యాన్ని → మద్యాన్ని using AWB
పంక్తి 3:
[[దస్త్రం:Nectar.jpg|thumb|right|200px|కెమీలీయా పూలనుండి స్రవిస్తున్న మకరందం]]
[[దస్త్రం:Bee_on_-calyx_935.jpg|thumb|250px|పూలనుండి మకరందాన్ని సేకరిస్తున్న తేనెటీగ]]
[[తేనెటీగ|తేనెటీగలు]] పువ్వులనుండి సేకరించే తియ్యటి ద్రవ పదార్థాన్నే '''తేనె''' అంటారు. స్వచ్చమైనస్వచ్ఛమైన తేనె ఎన్నటికి చెడిపోదు, ఎందుకంటే [[పంచదార]] కన్నా రెండు రెట్లు ఎక్కువ తీపిగా ఉండే తేనె క్రిమి సంహారక గుణాన్ని కలిగి ఉంటుంది. అందుకే ఇది [[బ్యాక్టీరియా]]ని చంపే స్తుంది. తేనెలో 14 నుంచి 18 శాతం వరకు తేమ ఉంటుంది. ఇందులో నీటి శాతం కూడా తక్కువగా ఉండటంతో పులియడం, పాడవడం జరగదు. 18 శాతంకన్నా తక్కువ తేమ ఉన్న పదార్థాల్లో సూక్ష్మ జీవులు కానీ ఏ ఇతర జీవులు కానీ పెరగలేవు. కానీ పిల్లలకు హాని కలిగించేంత మొత్తంలో సూక్ష్మ క్రిములు ఉండడానికి అవకాశం ఉంది. పంచదార కనిపెట్టకముందు మనిషి తొలిసారిగా తీపి రుచిని తెలుసుకుంది దీని ద్వారానే. మొట్టమొదటగా మధ్యాన్నిమద్యాన్ని తయారుచేసిందీ తేనెతోనే. [[ప్లేటో]], [[అరిస్టాటిల్]], [[డిమొక్రటిస్]]... లాంటి తత్త్వవేత్తలంతా తేనె వైశిష్ట్యాన్ని తమ గ్రంథాల్లో పేర్కొన్నారు. మన [[ఆయుర్వేదం|ఆయుర్వేదానికి]] తేనె ప్రాణం లాంటిది. [[శుశ్రుతసంహిత]] తేనెను తాగేమందుగా వర్ణించింది, [[శ్వాసకోశవ్యాధులు|శ్వాసకోశవ్యాధుల]]కు మధువును మించిన దివ్యౌషధం లేదని చెప్పింది.
 
==తేనె చరిత్ర : history of honey==
పంక్తి 18:
అడవి తేనె : ఇది అత్యంత సహజమైనది . అడవిలో లభించే అన్నిరకాల పూలనుండి తేనెటీగలు మకరందాన్ని సేకరిస్తాయి గకుక చాలా మంచిది .
 
ఒకే పూవు తేనె : ఇది తేనెటీగల పెంపకం ద్వారా మాత్రమే సాధ్యమవుతుంది . ఒక్కొక్క తరహా పూల మకరందము ఒక్కో రుచి లోరుచిలో ఉంటుంది . తేనెటీగలకు ఏదో ఒక రకమైన పూలమొక్కలను మాత్రమే అందుబాటులో ఉంచడం ద్వారా దీనిని తయారు చేస్తారు .
మిశ్రమ తేనె : మార్కెట్ లో అధికంగా అమ్మే తేనె ఇదే. నాలుగయిదు రకాల తేనెలను భిన్నరుచులు, రంగులు కలిగినవి కలిపేస్తారు ఈ మిశ్రం తేనెలో . రంగు, రుచిని బట్టి రకరకాల పేర్లు పెడతారు .
 
పంక్తి 51:
 
==తేనెటీగల రకాలు==
తేనె లోతేనెలో నాలుగు రకాలు ఉన్నాయి - పట్టు తేనె, పుట్ట తేనె, కర్ర తేనె, తొర్ర తేనె. పట్టు తేనె ఈగలు పెద్దవిగా ఉండి, సాధారణంగా చెట్ల కొమ్మలకు, నగరాల్లో ఇళ్ళ పై కప్పులకు తెరలను నిర్మించుకుంటాయి. పుట్ట తేనె ఈగలు అడవుల్లో తమ తెరను గుహల్లోను, చీమల పుట్టల్లోను నిర్మించుకుంటాయి. కర్ర తేనె ఈగలు చిన్నవిగా ఉండి చెట్ల కొమ్మలకు తమ చిన్న తెరను నిర్మించుకుంటాయి. తొర్ర తేనె ఈగలు అడవుల్లో చెట్ల తొర్రల్లో నిర్మించుకుంటాయి. పట్టు తేనె రుచికి కొద్ది వగరుగా ఉంటుంది. మిగిలిన మూడు రకాల తేనెలు తీపిగా ఉండును. తేనె రకాల్లో పుట్ట తేనె శ్రేష్టమని చాలా మంది భావిస్తారు.
 
== తేనె గుణాలు ==
"https://te.wikipedia.org/wiki/తేనె" నుండి వెలికితీశారు