"తైవాన్" కూర్పుల మధ్య తేడాలు

No change in size ,  4 సంవత్సరాల క్రితం
చి
AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: మార్చ్ → మార్చి (2), ఏప్రెల్ → ఏప్రిల్ , ఐఖ్య → ఐక్య (12), ప్ using AWB
చి (AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: లో → లో (7), డిసెంబర్‌ → డిసెంబరు (2), భోధించ → బోధించ, ఆర్ధ using AWB)
చి (AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: మార్చ్ → మార్చి (2), ఏప్రెల్ → ఏప్రిల్ , ఐఖ్య → ఐక్య (12), ప్ using AWB)
ఫ్యుజియన్ నౌకాసేన 1683 లో కాక్సింగ్ మనుమడిని ఓడించిన తరువాత క్వింగ్ ను ఆనుకుని ఉన్న తైవాన్ ద్వీపం ఫ్యూజియన్ న్యాయపరిధిలోకి చేర్చబడింది. క్వింగ్ రాజ్యాంగం ఈ భూభాగంలో సముద్రపు దోపిడీదారులు మరియు దేశదిమ్మరుల నుండి రక్షిస్తూ వచ్చింది. అలాగే స్థానిక ప్రజల భూహక్కు మరియు వలసలను నిర్వహించడానికి వరుసగా శాసనాలను అమలుచేసింది. దక్షిణ ఫ్యుజియన్ నుండి వలసదారులు తైవానులో ప్రవేశించసాగారు. పన్ను చెల్లించే భూములకు పోరుకొనసాగిన భూముల సరిహద్దులు తూర్పు తీరాలకు మారింది. స్థానికులు కొండ ప్రాంతాలకు పంపబడ్డారు. ఈ సమయంలో చైనీయులకు మరియు దక్షిణ ఫ్యూజియన్లకు అలాగే చైనీయులకు, దక్షిణ ఫ్యూజియన్లకు మరియు స్థానికులకు మధ్య అనేక పోరాటాలు జరిగాయి.
 
ఉత్తర తైవాన్ మరియు పెంగూ ద్వీపాలలో సినో-ఫ్రెంచ్ యుద్ధాలు (1884 ఆగస్ట్ నుండి 1885 ఏప్రెల్ఏప్రిల్ ) కొనసాగాయి. 1884 అక్టోబర్ మాసంలో ఫ్రెంచ్ కీలంగ్ ను ఆక్రమించుకుంది. అయినప్పటికీ అది కొన్ని రోజుల తరువాత తిరిగి స్వాధీనం చేసుకొనబడింది. ఫ్రెంచ్ కొన్ని విజయాలను సాధించినప్పటికీ వాటిని ఉపయోగించుకోలేని ప్రతిష్టంభన కొనసాగింది. 1885 మార్చ్మార్చి 31లో మత్సయకారులతో సాగించిన యుద్ధంలో ఫ్రెంచ్ విజయం సాధించినప్పటికీ అధిక సమయం ఆ విజయాన్ని నిలబెట్టుకోలేక పోయింది. యుద్ధానంతరం ఫ్రెంచ్ వారు కీలాంగ్ మరియు పెంగూ ఆర్చిపెలగో లను ఖాళీచేసారు.
 
1885లో క్వింగ్ ప్రభుత్వం తైవాన్ ప్రిఫెక్చర్ అఫ్ ఫ్యూజియన్ ను తైవాన్ భూభాగంగా మార్చడంతో సామ్రాజ్యంలో తైవాన్ 20వ భూభాగం అయింది. తైపి తైవాన్ రాజధానిగా చేయబడింది. తరువాత తైవాన్ భూభాగంలో ప్రారంభం అయిన ఆధునికీకరణలో భాగంగా భవననిర్మాణాలు, రైలు మార్గం నిర్మాణం మరియు తపాలా సర్వీస్ వంటివి చోటు చేసుకున్నాయి.
1949లో చియాంగ్ తనప్రభుత్వాన్ని తైవానుకు తరలించి తైపీని ఆర్.ఓ.సికి రాజధానిని ( తైపీని కయి-షెక్ " యుద్ధసమయ రాజధాని అని పేర్కొన్నాడు) చేసాడు. అత్యధికంగా సైనికులు, కుయోమింతాంగ్ సభ్యులు, మేధావులు మరియు వ్యాపారులు మొత్తం 20 లక్షల మంది ప్రధాన భూమి అయిన చైనాను ఖాళీచేసి తైవానులో ప్రవేశించారు. వీరి రాకతో తైవాన్ ప్రజల సంఖ్య 60 లక్షలకు చేరుకున్నది. ఆర్.ఓ.సి తమతో ప్రధానభూమి అయిన చైనా నుండి అత్యధికంగా దేశీయనిధిని తీసుకువచ్చింది. చైనా బంగారం నిలువలు మరియు చైనాకరెన్సీ కూడా అందులో ఒకభాగమే. ఈ కారణంగా కుయోమింతాంగ్ తైవాన్, కిన్మెన్, మాత్స్ ద్వీపాలు మరియు డాంగ్ షా ద్వీపాలలో రెండు ప్రధాన ద్వీపాలు మరియు నాంషా ద్వీపాల మీద ఆధిపత్యం తగ్గించుకున్నాడు. కుయోమింతాగ్ క్రమంగా చైనా మొత్తం మీద పూర్తి ఆధిపత్యం సాధించాడు. ఆక్రమిత చైనాతో తైవాన్ మంగోలియా వెలుపలి ప్రాంతాలు అనుసంధానించబడ్డాయి. విజయం సాధించిన కమ్యూనిష్టులు తాము తైవాంతో చేరిన చైనా ప్రధాన భూభాగాన్ని పాలిస్తున్నట్లు చెప్తూ వచ్చారు. అయినప్పటికీ ది రిపబ్లిక్ ఆఫ్ చైనా చాలా కాలం నిలబడలేక పోయింది.
 
1949 మే మాసంలో తైవాన్లో మార్షల్ లా ప్రకటించబడి కేంద్రప్రబుత్వంకేంద్రప్రభుత్వం తైవానుకు మారిన తరువాత ప్రభావం చూపింది. 1987 వరకు అది రద్దు చేయబడలేదు. ఈ మధ్యకాలంలో తైవానులో రాజకీయ అణిచివేత చర్యలు కొనసాగాయి. వైట్ టెర్రర్ అనిపిలువబడిన ఈ కాలంలో 1,40,000 మంది ఖైదు లేక వధించడం వంటి అణిచివేత చర్యలు అమలయ్యయి. ఒకప్పుడు కమ్యూనిస్టులుగా ఉన్నవారు కుయోమింతాంగ్ వ్యతిరేకులుగా భావించబడిన వారిని లక్ష్యంగా చేసుకుని అణిచివేత చర్యలు కొనసాగాయి. మేధావులు, ఉన్నతవర్గాలవారు, సాంఘకనాయకులు మొత్తం, రాజకీయనాయకులు మొత్తం ఈ చర్యలలో తుడిచిపెట్టుకు పోయారు. 2008 వరకు ఈ చర్యలకు క్షమాపణ కోరబడలేదు. 2010 వరకు నివారణ కాని, నష్టపరిహారం కాని ఇవ్వబడలేదు.
 
కె.ఎం.టిని అమెరికా విసర్జించింది అలాగే కమ్యూనిస్టులు తైవానును పడగొడతారని అనుకున్నారు. ఉత్తరకొరియా మరియు దక్షిణ కొరియా మధ్య కొనసాగిన ఘర్షణలు 1945లో జపాన్ వెనుకంజ తరువాత మరింత తీవ్రమై 1950 నాటికి యుద్ధానికి దారి తీసింది. యు.ఎస్ అధ్యక్షుడైన హారీ ఎస్ ట్రూమన్ కలుగ చేసుకుని 7వ సైనిక దళాన్ని తైవానుకు పంపి ప్రధాన చైనాభూభాగం మరియు తైవాన్ మధ్య ఘర్షణలు ఆపడానికి ప్రయత్నించాడు. 1952 ఆగస్ట్ 5 న జరిగిన శాంఫ్రాసింస్కో ఒప్పందం మరియు 1952 ఆగస్ట్ 5 న జరిగిన తైపీ ఒప్పందం తరువాత జపాన్ తైవాన్ మరియు పెంగూ మీద హక్కులు వదులుకున్నది. అలాగే 1942 కు ముందు చైనాతో చేసుకున్న ఒప్పందాలను కూడా వదులుకుంది. అయినప్పటికీ ఈ ఒప్పందాలలో తైవాన్ రాజ్యాధికారం ఎవరికి చెందాలన్నది పేర్కొనబడలేదు. యునైటెడ్ స్టేట్స్ కాని యుంసిటెడ్ కింగ్‌డం కాని చైనా ప్రభుత్వ అధికారాన్ని ఆర్.ఒ.సి కాని పి.ఆర్.సి కాని స్వంతం చేకుకోవడానికి అజ్ంగీకరించక పోవడమే ఇందుకు కారణం. 1950 అంతా సాగినన చైనా అంతర్యుద్ధం అమెరికా జోక్యంతో ఒక దారికి వచ్చింది. ఫలితంగా 1955 లో సినో అమెరికన్ ముచ్యుయల్ డిఫెంస్ ఒప్పందం మరియు ఫార్మోసా రిసొల్యూషన్ ఒప్పందంతో చైనా ప్రభుత్వం రూపొందించబడింది.
 
చైనా అంతర్య్ద్ధం తాత్కాలిక సంధివంటివి లేకుండా కొనసాగింది. ప్రభుత్వం తైవాన్ అంతటా సైనిక కోటలను నిర్మించింది. ఈ ప్రయత్నంలో కె.ఎం.టి సైనికులు కొత్తగా 1950 లో ప్రఖ్యాత సెంట్రల్ క్రాస్ హైవేను నిర్మించారు. 1960 వరకు రెండు వైపులా సైకులు చెదురుమదురుగా ఘర్షణలను ప్రోత్సహిస్తూనే ఉన్నారు. ద్వీపం ప్రాంతాలలో రాత్రి దాడులు అనేకం జరిగాయి. 1958 లో రెండవ తైవాన్ క్రైసిస్ సమయంలో తైవాన్లో మొదటిసారిగా మిస్సైల్స్ ప్రవేశించాయి. చైనా సైనికదళం స్థాపించిన మొదటి మిస్సైల్ బెటాలియన్ 1997 వరకు నిర్వీర్యం చేయబడలేదు. 1960 -1970 మధ్యకాలంలో ఆర్.ఓ.సి ఏకపార్టీ విధానంతో ప్రభుత్వాధికారాన్ని చేజిక్కించుకుంది. ప్రభుత్వధనం పరిశ్రమలకు మరియు సాంకేతికాభివృద్ధికి మార్చబడింది. వేగవంతమైన ఆర్థిక ప్రగతి తైవాన్ అద్భుతంగా వర్ణించబడింది. బాహ్యంగా చైనా ప్రధాన భూభాగం నుండి లభించిన స్వాతంత్ర్యం మరియు వెనుక నుండి లభిస్తున్న అమెరికన్ నిధులు అలాగే తైనా ఉత్పత్తులకు పెరుగుతున్న ఆదరణ కారణంగా తైవాన్ వేగవంతంగ ఆర్థిక ప్రగతి సాధించింది. 1970 నాటికి జపాన్ తరువాత వేగవంతమైన ఆర్థిక ప్రగతి సాధించిన ఆసియాదేశంగా ఖ్యాతిగాంచింది. తైవాన్, హాంగ్‌కాంగ్, సౌత్‌కొరియా మరియు సింగపూర్ ఆసియన్ పులులుగా గుర్తింపబడ్డాయి. 1970 వరకూ ప్రచ్ఛన్న యుద్ధం కారణంగా పలు పశ్చిమదేశాలు మరియు ఐఖ్యరాజ్యఐక్యరాజ్య సమితి చైనామీద ఆర్.ఓ.సి ఆధిపత్యాన్ని గౌరవించాయి. ప్రత్యేకంగా సినో-అమ్నెరికన్ ఒప్పందం ముగింపుకు వచ్చేవరకు పలు దేశాలు పి.ఆర్.సితో దౌత్యసంబంధాలను ఏర్పరచుకోవడానికి ఉత్సాహం చూపాయి.
 
1970 వరకు పశ్చిమదేశాలు చైనా ప్రభుత్వాన్ని అప్రజాస్వామ్య దేశంగా పరిగణించాయి. మార్షల్ లా అమలు చేయడం, ప్రతిపక్షాలను అణిచివేయడం మరియు మాధ్యమాన్ని నియంత్రించడం ఇందుకు ప్రధానకారణం. కె.ఎం.టి కొత్త పార్టీలు తలెత్తడానికి అనుమతించలేదు. ఉనికిలో ఉన్న పార్టీలు కె.ఎం.టితో పోటీచేసే శక్తి కలిగినవి కాకపోవడం ప్రజాస్వామ్య ఎన్నికలు జరగడానికి అవరోధంగా నిలిచాయి. 1970-1990 మధ్యకాలంలో తైవాన్ సంస్కరణలను మరియు సాంఘిక మార్పులను చేయడం వలన తైవాన్ కు ప్రజాస్వామ్య అంతస్తు తీసుకువచ్చింది. 1979 లో కావోహ్సియుంగ్ సందర్భంలో స్వాతంత్ర్యానికి ముందే చేసిన స్వాతంత్ర్య ప్రకటన తరువాత ఆధిపత్యం చేత అణిచివేయబడినా ప్రస్తుతం ఈ రోజు మానన హక్కుల దినంగా జరుపుకొనబడుతుంది.
 
తైవాన్ రాజకీయ మరియు చట్టపరమైన హోదా నిరంతర వివాదస్పదమైన విషయంగానే ఉంటూ వచ్చింది. పి.ఆర్.సి పార్టీ రిపబ్లిక్ చైనా తైవాన్ మీద ఆధిపత్యం కోరడం అనుచితమని భావిస్తూ వచ్చింది.
ఆర్.ఒ.సి తైవాన్ సార్వభౌమత్వాన్ని స్థిరపరుస్తూ అధ్యక్షుని ఎన్నుకుని సైనికదళాన్ని ఏర్పరచింది. ప్రస్తుతం ఈ భూభాగంలో ఎప్పుడూ పి.ఆర్.సి ఆధిపత్యం లేనప్పటికీ అంతర్జాతీయంగా ఆర్.ఒ.సి ఇంకా రాష్ట్రంగా ఉందా లేక పనిచేయని స్థితిలో ఉందా అని భావిస్తున్నది. ఐఖ్యరాజ్యసమితిఐక్యరాజ్యసమితి సభ్యత్వం లేక పోవడం విస్తారమైన దౌత్యసంబంధాలు లేకపోవడం ఇందుకు నిదర్శనంగా కనిపిస్తున్నది. 20 సంవత్సరాలనిండిన తైవాన్ పౌరులకు 2009 న టి.వి.బి.సి నిర్వహించిన అభిప్రాయసేకరణ కార్యక్రమంలో తైవాన్ రాష్ట్ర అంతస్తును అంగీకరిస్తూ 64%, స్వతంత్ర హోదాను కోరుతూ 19%, మధ్యస్తంగా 5% మంది అభిప్రాయాలు తెలిపారు.
 
=== పి.ఆర్.సి తో సంబంధాలు ===
=== విదేశీ సంబంధాలు ===
1928 సంవత్సరానికి ముందు రిపబ్లిక్ చైనా విదేశీసంబంధాలు అంతర్జాతీయ అనైఖ్యత కారణంగా సమస్యాత్మకంగా ఉండేవి. కొమింటాంగ్ చేతిలో పీయాంగ్ ప్రభుత్వఓటమి చైనా అంతర్జాతీయ దౌత్యసంబంధాలు మెరుగుపడడానికి దారితీసింది. కె.ఎం.టి తైవానును తిరిగి స్వాధీనపరచుకున్న తరువాత పెట్టుబడిదారి దేశాలు చైనాతో దౌత్యసంబంధాలు కొనసాగించాయి. అయినప్పటికీ దౌత్యపరమైన వత్తిడి అధికమైన కారణంగా మెల్లగా గుర్తింపు వనుకకు తీదుకున్నాయి.
1970 నాటికి పి.ఆర్.సికి గుర్తింపు నిచ్చాయి. ఐఖ్యరాజ్యఐక్యరాజ్య సమితి 2758 (1971 అక్టోబర్ 25) పీపుల్స్ రిపబ్లిక్ ఆఫ్ చైనాగా గుర్తించింది. ఆర్.ఒ.సికి గుర్తింపు ఇచ్చిన దేశాన్ని పి.ఆర్.సి దౌత్యసంభంధాలను తిరస్కరించించింది. అలాగే తనకు దౌత్యసంబంధాలున్న దేశాలన్నింటినీ తమకు తవిన్ మీద అధికారాలున్నట్లు గుర్తించాలని కోరింది. ఫలితంగా ఐఖ్యరాజ్యసమితిఐక్యరాజ్యసమితి సభ్యత్వం ఉన్న 22 దేశాలు మరియు హోలీ సీ మాత్రమే రిపబ్లిక్ ఆఫ్ చైనాతో దౌత్యసంబంధాలను కొనసాగించాయి. వాస్తవంగా పలుదేశాలు ఆ.ఒ.సిని స్వతంత్రదేశంగా భావించి అనధికార దౌత్యసంబంధాలను కొనసాగించాయి.
 
ఆర్.ఒ.సి పలుదేశాలతో అనధికారికంగా " డి ఫాక్టో ఎంబసీస్ " మూలంగా సంబంధాలు ఏర్పరచుకుంది. అలాగే తైపీ ఎకనమిక్ మరియు కలచరల్ రిప్రెజెంంటేటివ్ ఆఫీసెస్ పేరుతో అనధికార దౌత్యకార్యాలయాలను నిర్వహించబడ్డాయి. ఈ కార్యాయాలయ శాఖలను " తైపి ఎకనమిక్ మరియు కల్చరల్ " కార్యాలయాలని పిలువబడ్డాయి. ఈ కార్యాలయాలు దౌత్యసేవలు, దౌత్యసంబంధాలు మరియు
అలాగే ఇతరదేశాలతో దౌత్యపతమైన దేశీయమైన ఆసక్తి మొదలైన కార్యక్రమాలను నిర్వహించారు. 1979 లో తైవాన్ రిలేషన్ ఏక్ట్ అమలయ్యాక ప్రధానంగా అమెరికా అర్.ఒ.సితో సంబంధాలను ఏర్పరచుకున్నది. అమెరికా తైవానుకు ఆయుధాలను సరఫారా చేయడం రిపబ్లిక్ ఆఫ్ చైనా సైన్యాలకు సైనిక శిక్షణ ఇవ్వాడానికి తగిన సహాయం చేసింది. ఫలితంగా పీపుల్స్ రిపబ్లిక్ ఆఫ్ చైనా అమెరికా చర్యలు తమప్రాంత అస్థిరతకు కారణమయ్యాయని నిందించడం వంటి వివాదాలు తలెత్తాయి. 2010 లో ఒబామా నిర్వాహం తైవానుకు 4 బిలియన్ అమెరికన్ డాలర్ల సైనికపరికరాల సరఫరా ఇస్తున్నట్లు ప్రకటించింది. పర్యవసానంగా పీపుల్స్ రిపబ్లిక్ ఆఫ్ చైనా ఆర్థికపరమైన హెచ్చరికలు జారీ చేసింది. అలాగే ప్రాంతీయ మరియు అంతర్జాతీయ పరస్పర సహకారం బాధించబడుతునదని హెచ్చరించింది.
తైవాన్ మరియు ఆర్.ఒ.సి మీద ఎటువంటి బెదిరింపు లేక వత్తిడి తీసుకురాకూడదన్నది ఐఖ్యరాజ్యసమితిఐక్యరాజ్యసమితి అధికారికంగా ఎదురు చూస్తున్నది. అలాగే జసంధిలో పరిస్థితితులు చక్కబరచగలిగితే తైవాన్
స్థితిలో మార్పు కలిగించవచ్చు
 
 
[[Image:Flag of Chinese Taipei for Olympic games.svg|thumb|The flag used by the ROC at the Olympic Games, where it competes as "[[Chinese Taipei]]" (中華台北).|alt=A white symbol in shape of a five petal flower ringed by a blue and a red line. In its center stands a circular symbol depicting a white sun on a blue background. The five Olympic circles (blue, yellow, black, green and red) stand below it.]]
ఆర్.ఒ.సి స్థాపకుడు మరియు ఐఖ్యరాజ్యసమితిఐక్యరాజ్యసమితి సభ్యుడు, 1971 వరకు ఐఖ్యరాజ్యసమితిఐక్యరాజ్యసమితి సెక్యూరుటీ కౌంసిల్‌లో ఉన్నాడు. తరువాత తైవాన్ సభ్యత్వం ఐఖ్యరాజ్యసమితిఐక్యరాజ్యసమితి 2758 రిసల్యూషన్ ద్వారా పి.ఆర్.సి వత్తిడి వలన తొలగించబడింది. ఆర్.ఒ.సి 1992 వరకు ఐఖ్యరాజ్యసమితిలోఐక్యరాజ్యసమితిలో తైవాన్ సభ్యత్వం కొరకు ప్రతిసంవత్సరం అభ్యర్థిస్తూనే ఉన్నా ఐఖ్యరాజ్యసమితిలోఐక్యరాజ్యసమితిలో ప్రవేశం సాధ్యం కాలేదు.
అంతర్జాతీయ గుర్తింపు పరిమితుల కారణంగా తైవాన్ అంతర్జాతీయ దేశాలు మరియు సంస్థలలో ప్రతినిధులు లేని పరిస్థితిని ఎదుర్కొంటున్నది.<ref>{{cite web|url=http://www.unpo.org/content/view/7908/146/ |title=Taiwan |publisher=UNPO |accessdate=2009-05-07}}</ref><ref>{{cite web|url=http://www.tfd.org.tw/english/about.php|title=About TFD|publisher=TFD}}</ref>
 
ఐఖ్యచైనాఐక్యచైనా విధానం అనుసరించి ఆర్.ఒ.సికి గుర్తింపు లేని దేశాలకు సబంధించిన (ఐఖ్యరాజ్యసమితిఐక్యరాజ్యసమితి సభ్యత్వం ఉన్న ) సంస్థలలో మాత్రమే పి.ఆర్.సి పాల్గొంటూ వచ్చింది. పి.ఆర్.సితో దౌత్యసంబంధాలకు ఆటకం రాకూడదన్న ఉద్దేశంతో సంయుక్తరాష్ట్ర ప్రభుత్వం కూడా తైవాన్ స్వాతంత్ర్యం గురుంచి చర్చించడానికి సుముఖంగా లేదు. 1997 నుండి ఆర్.ఒ.సి ప్రపంచ ఆరోగ్య సంస్థ కొరకు చేసిన అభ్యర్ధన వంటివి సహితం పి.ఆర్.ఒ ఆడ్డగిస్తూనే ఉంది. పి.ఆర్.సి వత్తిడి కారణంగా పి.ఆర్.ఒ కూడా పాల్గొన్న ఒలింపిక్ క్రీడలు వంటి సందర్భాలలో ఆర్.ఒ.సి తమకు తాము " చైనా తైపీ " చెప్పుకోవలసిన సందర్భం ఎదురైంది. .పి.ఆర్.సి వత్తిడి కారణంగా ఆర్.ఒ.సి తమ జాతీయగీతం మరియు జాతీయ జంఢా వంటివి అంతర్జాతీయ సమావేశాలు మరియు క్రీడలలో ప్రదర్శించలేని పరిస్థితి ఎదురైంది.
=== తైవాన్ అభిప్రాయాలు ===
 
 
చైనా మరియు తైవాన్ మూలాల నుండి ఉద్భవించిన కంఫ్యూజియన్ మతం సర్వమతసమానత్వం బోధిస్తున్నది. తైవానీయులలో అత్యధికులు సాధారణంగా సర్వమతసమానత్వానికి మద్దతిస్తూ
కంఫ్యూజియనిజానికి మద్దతు ఇస్తున్నారు. 2009 గణాంకాలు తైవానులో 14,993 ఆలయాలు ఉన్నాయని తెలియజేస్తున్నాయి. సుమారు 1,500 మందికి ఒక ప్రార్ధనాప్రార్థనా మందిరం ఉంది. వాటిలో 9,202 ప్రార్ధనాలయాలుప్రార్థనాలయాలు తాయిజజానికి చెందినవి. 2008 లో తైవానులో 3,262 చర్చిలు ఉన్నట్లు తెలుస్తున్నది.
== విద్య ==
తైవానులో కాలనీ పాలనా కాలంలో ఉన్నత విద్యావిధానం ప్రవేశపెట్టబడింది. అయినప్పటికీ 1945 లో తైవన్‌ను జపాన్ నుండి చైనా స్వాధీచేసుకుని వెంటనే విద్యావిధానంలో మార్పులు తీసుకువచ్చి అప్పుడున్న విద్యావిధానం స్థానంలో చైనా ప్రధాన భూభాగంలో ఉన్న ప్రవేశపెట్టారు. చైనా విద్యావిధానం చైనీస్ మరియు అమెరికన్ విద్యావిధానాల మిశ్రితమైనది.
సాఘింక ఆరోగ్యభీమాతో చేరిన ప్రస్తుత ఆరోగ్యపధకం 1995లో ప్రవేశపెట్టబడింది. ప్రభుత్వ ఆరోగ్యభీమా పధకంలో ఉద్యోగాలలో ఉన్న పౌరులకు నిర్భంధ ఆరోగ్యభీమా అమలులో ఉంది. పేదరికంలో ఉన్న వారు, నిరుద్యోగులు విపత్తుకలో చిక్కిన వారు వారి వారి ఆర్థిక పరిస్థితికి తగినట్లు ప్రైవేటు ఆసుపత్రులలో చికిత్స పొందుతుంటారు. తైవానులో పనిచేస్తున్న పౌరులు కానివారు
ఆరోగ్య సంరక్షణ సౌకర్యం పొదుతున్నారు. అనదరికీ ఒక స్థిరమైన గణనతో వైద్యం అందించబడుతుంది. వైద్య రుసుము మాత్రం ఉద్యోగుల భీమా సంస్థలు కాని వ్యక్తిగతంగా కాని చెల్లించబడతాయి. అసుపత్రులలో జరిపిన సర్వేలు రోగులలో 70.1% తాము వైద్య సేవలకు తృప్తి చెందుతున్నామని చెప్పారు. 20.5% రోగులు పరవాలేదని చెప్పారు. 4.4% తమకు వైద్యసేవలలో తృప్తిలేదని మరీ తక్కువ స్థాయిలో ఇన్నదని చెప్పారు.
సార్స్ సమయంలో తైవాన్ తన స్వంత రోగనిరోధక కేంద్రం కలిగి ఉంది. 2003 మార్చ్మార్చి 347 వ్యాధి నిర్ధారణ అయింది. సి.డి.సి మరియు ప్రాంతీయ ప్రభుత్వాలు కలిసి ప్రయాణీకులు ఉండే ప్రదేశాలు, రిక్రియేషన్ కేంద్రాలు మరియు ప్రజలు కూడే ప్రదేశాలన్నింటిలో మానిటర్డ్ స్టేషన్లు ఏర్పాటు చేసారు. 2003 జూలై నాటికి ఒక్క సార్స్ రోగి కూడా నమోదు కాలేదు. 2006 నాటికి బి.ఎన్.హెచ్.ఐ 17,259 మందికి ఆరోగ్యభీమా సౌకర్యం కల్పించింది.
 
== ప్రయాణ సౌకర్యాలు ==
43,014

edits

"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/1985889" నుండి వెలికితీశారు