తోటకూర: కూర్పుల మధ్య తేడాలు

చి clean up, replaced: ౧ → 1, ౮ → 8, ౦ → 0 (4) using AWB
చి →‎top: AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: భాష్ప → బాష్ప (2), , → , (19), , → , (7), ( → ( (3) using AWB
పంక్తి 74:
* [[తమిళము]] తండుకీరై
* [[హిందీ]] లాల్‌శాగ్‌
* [[సంస్కృతము]] మారిష, భాష్పకబాష్పక
 
ఇది ఆకు కూరలలో ప్రధానమైనదని చెప్పవచ్చు. భారతదేశమంతటనూ విరివిగా పెంచబడి తినబడుచున్నది. ఖండాతరములందు కూడా పెరుగుతున్నది.
gangeticus N.O. Amarantaceae) * తమిళము తండుకీరై * హిందీ లాల్‌శాగ్‌ * సంస్కృతము మారిష, భాష్పకబాష్పక ఇది ఆకు కూరలలో ప్రధానమైనదని చెప్పవచ్చు. భారతదేశమంతటనూ విరివిగా పెంచబడి తినబడుచున్నది. ఖండాతరములందు కూడా పెరుగుతున్నది. రకములు ఇందు రెండు రకములు ప్రముఖమైనవి. * మొక్క తోటకూర * పెద్ద తోటకూర. ఫోశక విలువలు : ప్రతి వంద గ్రాములకు : కేలరీలు (calaries) = 0, మాంసకృత్తులు (proteins) : 18 గ్రాములు , కొవ్వు (fats) = 0 గ్రాములు , కార్బోహైడ్రేట్లు (Carbohydrates) = 0 గ్రాములు , ఫిబెర్ (fiber) =0 గ్రాములు , విటమిన్ లు ఎ, కే,కే ,బి 6, సి, రిబోఫ్లావిన్,రిబోఫ్లావిన్ ,ఫోలిక్ యాసిడ్ , మినరల్స్ -కాల్సియం , ఐరన్ , మగ్నీసియం , ఫోస్ఫోరాస్, పొటాసియం,పొటాసియం ,జింక్ , కాపర్ , మెగ్నీషియం, ,ఉన్న్తాయి . ఉపయోగాలు :
 
మంచి విరోచనకారి ,
ఆకలిని పుట్టిస్తుంది .,
జీర్నసక్తిని పెంపొందిస్తుంది ,
 
వంటలు దీనిని పులుసుగా, వేపుడుగా, టమాటో తోటి, పప్పులోనూ రక రకాలగా వాడవచ్చు. * తోటకూర పులుసు * తోటకూర టమాటో పులుసు * తోటకూర వేపుడు * తోటకూర pappu
"https://te.wikipedia.org/wiki/తోటకూర" నుండి వెలికితీశారు