దండు నారాయణరాజు: కూర్పుల మధ్య తేడాలు

చి AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: లో → లో , → (2) using AWB
పంక్తి 38:
 
==బాల్యము, విద్య==
వీరు [[భీమవరం]] తాలూకా [[నేలపోగుల]] గ్రామంలో భగవాన్ రాజు దంపతులకు [[1889]], [[15 ఆగష్టు]] తేదీన జన్మించారు. వీరు బి.ఎ., బి.ఎల్. చదివారు.
 
==స్వాతంత్ర్య సాధన లో==
* 1920 లో సహాయ నిరాకరణోద్యమంలో పాల్గొన్నారు.
* ఉప్పు సత్యాగ్రహం లోసత్యాగ్రహంలో పాల్గొని 1930 సంవత్సరంలో జైలు శిక్ష అనుభవించారు.
* శాసనోల్లంఘన ఉద్యమంలో పాల్గొన్నందుకు 1932లో 7 నెలలు, వ్యక్తి సత్యాగ్రహంలో పాల్గొన్నందుకు 1940లో 6 నెలలు కఠిన కారాగార శిక్ష అనుభవించారు.
 
 
==రాజకీయ జీవితం==
Line 50 ⟶ 49:
 
== మరణం ==
క్విట్ ఇండియా ఉద్యమం సందర్భంగా 1942 లో తంజవారు జైల్లో ఉంటూ [[1944]], [[జనవరి 30]] న అక్కడే గుండె జబ్బుతో మరణించారు.
 
==మూలాలు==
"https://te.wikipedia.org/wiki/దండు_నారాయణరాజు" నుండి వెలికితీశారు