దగ్గు: కూర్పుల మధ్య తేడాలు

చిదిద్దుబాటు సారాంశం లేదు
చి AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: లంను → లాన్ని , ధీర్ఘ → దీర్ఘ, పని చేస్తు → పనిచేస్తు (2), using AWB
పంక్తి 22:
 
==దగ్గు మందుల్లో రకాలు==
దగ్గు తగ్గేందుకు వాడే సిరప్‌లను 'యాంటీ టస్సివ్స్‌' అంటారు. వీటిలో ఒకో మందు ఒకో రకంగా పని చేస్తుందిపనిచేస్తుంది.
 
;గొంతులో పని చేసేవి
పంక్తి 37:
 
=== దగ్గు మందులతో జాగ్రత్తలు ===
* దగ్గును అణిచివేసే మందులు [[నాడీ వ్యవస్థ]] మీద పని చేసిపనిచేసి [[మలబద్ధకం]] మొదలవ్వచ్చు.
* కొన్ని దగ్గు మందులతో మగత, అలసట వంటి సమస్యలు రావచ్చు.కొన్ని దగ్గుమందులు తీసుకున్న తర్వాత మత్తుగా అనిపించవచ్చు. కాబట్టి వీటిని అందరూ, ఎప్పుడుబడితే అప్పుడు వాడెయ్యటం అంత మంచిది కాదు. ముఖ్యంగా డ్రైవింగ్‌ చేసేవాళ్లు వీటి విషయంలో మరింత జాగ్రత్తగా ఉండాలి.
* [[కఫం]] వస్తుంటే వైద్యుల సలహా మేరకే దగ్గు మందులు వాడాలి.
పంక్తి 48:
* దగ్గుకి మంచి మందు [[క్యాబేజీ]]. [[క్యాబేజీ]] ఆకులని నమిలినా లేదా క్యాబేజీ ఆకుల రసం తీసి తాగినా దగ్గు మాయం.రసాన్ని నేరుగా తాగలేకపోతె చిటికెడు [[పంచదార]] కలుపుకోవచ్చు.తీవ్రతని బట్టి 2-3 సార్లు తీసుకోవచ్చు.దగ్గు ఎక్కువగా రాత్రిళ్ళు బాధిస్తుంది కాబట్టి పడుకోబోయేముందు ఒకసారి తప్పకుండా తాగాలి.
* దగ్గుకి ఇంకొక మందు [[కరక్కాయ]]. రాత్రిళ్ళు బుగ్గన పెట్టుకుని పడుకున్నా దగ్గు రాదు.
* [[ధనియాలు]], మిరియాలు మరియు అల్లంనుఅల్లాన్ని కషాయంగా చేసి తాగితే కూడా దగ్గు తగ్గుతుంది, లవంగం [[బుగ్గ]]న పెట్టుకున్నాదగ్గు తగ్గుతుంది.
*తేనె చాలా ఉపయోగకరం. ఈ విషయాన్ని ఇజ్రాయెల్ పరిశోధకులు గుర్తించారు. రాత్రి పడుకునే ముందు ఒకటి లేదా రెండు చెంచాల తేనె తాగిస్తే శ్వాసకోశ ఇన్ఫెక్షన్ల నుంచి మంచి ఉపశమనం కలుగుతుందని వీరి తాజా అధ్యయనాల్లో తేలింది. ఇది సమర్థమైన ప్రత్యామ్నాయ పద్ధతి అని పరిశోధకులు అంటున్నారు. విటమిన్ సి, ఫ్లావనాయిడ్ల నుండి ఉత్పత్తయిన యాంటీ ఆక్సిడెంట్లు [[తేనె]]లో దండిగా ఉంటాయని వారు గుర్తు చేస్తున్నారు. శరీరంలో తీపిని నియంత్రించే నాడులకు దగ్గును నియంత్రించే నాడులకు దగ్గరి సంబంధం ఉండటంవల్ల తేనెలోని తియ్యదనం దగ్గును తగ్గించేందుకు తోడ్పడుతుండొచ్చని పరిశోధకులు భావిస్తున్నారు.
*సొంటి కషాయంలోగాని లేక [[అల్లం]] రసంలోగాని తేనె తీసుకుంటే దగ్గు, ఆయాసం, జలుబు, కఫం తగ్గుతాయి.
*అడ్డ సరపాకుల రసంలో తేనె కలిపి రోజుకు 5 నుండి 10 మి.లీ. వరకు 3 లేక నాలుగు సార్లు తీసుకున్నా దగ్గు, [[ఆయాసం]] తగ్గుతుంది.
*ఉసరికపండ్లను పాలతో ఉడకబెట్టి ఎండించి పొడి చేసి దానిని 1/4గ్రా. నుండి 1/2గ్రా. మోతాదులో పుచ్చుకుంటే ఎలాంటి దగ్గయినా తగ్గును. ట పిప్పళ్ళను నీళ్ళతో మెత్తగా నూరి నువ్వులనూనెలో వేయించి తీసి, పటిక కలిపి కషాయంతో కలిపి తీసుకుంటే కఫముతో కలిపి వస్తున్న దగ్గు తగ్గుతుంది.
*తాని కాయలపొడిని తేనెతోగాని, తమల పాకుల రసంతోగాని, తులసి రసంతోగాని 1/4 నుంచి 1/2 గ్రాము మోతాదులో పుచ్చుకుంటే కఫముతో కూడిన దగ్గు తగ్గుతుంది. పటికిబెల్లం పొడిలో కలిపి తీసుకుంటే పొడిదగ్గు తగ్గుతుంది
*ఉమ్మె త్తాకులను ఎండించి చుట్టవలెచుట్టి దాని పొగతాగితే దగ్గు, ఆయాసం తగ్గుతాయి.
*నేల ఉసిరిక రసాన్ని పంచదార కలిపి పుచ్చుకుంటే ఆయాసం తగ్గుతుంది.
*పిప్పళ్లపొడి, [[బెల్లం]], సమభాగాలుగా తీసుకుని సేవిస్తే ధీర్ఘకాలంగాదీర్ఘకాలంగా వున్న దగ్గులు, ఆయాసం తగ్గు తాయి.
*ఒక కప్పు గోరువెచ్చటి నీళ్లలో సగం టీ స్పూన్ పసుపు, సగం టీ స్పూన్ ఉప్పు కలిపి , ఆ నీళ్లని పుక్కిలించి ఉమ్మివేయటం వల్ల దగ్గు తగ్గుతుంది.
 
==ఇవి కూడా చూడండి==
పంక్తి 64:
==వనరులు==
* [http://www.eenadu.net/specialpages/sp-health.asp 17 ఏప్రిల్, 2007 ఈనాడు లో వచ్చిన వ్యాసం]
[[వర్గం:వ్యాధి లక్షణాలు]]
 
==బయటి లింకులు==
Line 77 ⟶ 76:
*[http://www.stylecraze.com/articles/effective-home-remedies-to-get-rid-of-cough/ Remedies For Cough]
*[http://www.prajasakti.com/index.php?srv=10301&id=1003645&title=%E0%B0%A4%E0%B1%87%E0%B0%A8%E0%B1%86%E0%B0%A4%E0%B1%8B%20%E0%B0%A4%E0%B0%97%E0%B1%8D%E0%B0%97%E0%B1%81%20%E0%B0%A6%E0%B0%97%E0%B1%8D%E0%B0%97%E0%B1%81! తేనెతో తగ్గు దగ్గు!]
 
[[వర్గం:వ్యాధి లక్షణాలు]]
"https://te.wikipedia.org/wiki/దగ్గు" నుండి వెలికితీశారు