"దాద్రా నగరు హవేలీ" కూర్పుల మధ్య తేడాలు

చి
AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: టూరిజం → పర్యాటకం, లో → లో (9), కు → కు , మహ → మహా, ఆర్ధిక using AWB
చి (→‎కొకన్: clean up, replaced: ప్రాధమిక → ప్రాథమిక using AWB)
చి (AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: టూరిజం → పర్యాటకం, లో → లో (9), కు → కు , మహ → మహా, ఆర్ధిక using AWB)
[[దస్త్రం:Indien karta dadra nagar haveli.jpg|thumb|175px|దాద్రా మరియు నగరు హవేలీ]]
 
'''దాద్రా మరియు నగరు హవేలీ''' (Dadra & Nagar Haveli) పశ్చిమ [[భారత దేశము]]లోని ఒక [[కేంద్ర పాలిత ప్రాంతము]]. దీని మొత్తం వైశాల్యం 491 చ.కి.మీ. నగర్-హవేలీ అనేది [[మహారాష్ట్ర]] మరియు [[గుజరాత్]] సరిహద్దులో ఒదిగి ఉన్న ఒక చిన్న ప్రాంతము. నగరుహవేలీకి కొన్ని కిలోమీటర్లు ఉత్తరాన గుజరాత్ రాష్ట్రం భూభాగం మధ్యలో [[దాద్రా]] అనే ప్రాంతమున్నది.ఈ కేంద్ర పాలిత ప్రాంతము రాజధాని [[సిల్వాస్సా]]. [[1779]] నుండి [[1954]]లో భారత దేశము స్వాధీనము చేసుకునే వరకు ఇది [[పోర్చుగల్|పోర్చుగీస్]] కాలనీగా ఉన్నదిఉంది. [[1961]]లో ఇది కేంద్ర పాలిత ప్రాంతము అయినది. [[గుజరాతీ]] ఈ ప్రాంతము యొక్క ముఖ్య భాష.పారిశ్రామిక ఉత్పత్తులు ఇక్కడ ఆర్ధికఆర్థిక వ్యవస్థకు ప్రధానమైన వనరులు. ఎక్సైజు సుంకము లేదు. అన్ని కేంద్ర పాలిత ప్రాంతాలలాగానే [[లెఫ్టినెంట్ గవర్నరు]] ఇక్కడ ప్రధాన ప్రభుత్వోద్యోగి.
== చరిత్ర ==
ఇంగ్లీషువారితోను, [[ముఘల్ సామ్రాజ్యం|మొగలు చక్రవర్తులతోను]] తమకున్న వైరం, తరచు జరగే తగవులు కారణంగా మరాఠా [[పేష్వా]]లు వ్యూహాత్మకంగా పోర్చుగీసువారితో స్నేహం చేయాలనుకున్నారు. 1779 డిసెంబరు 17న ఒక ఒప్పందం కుదిరింది. ఆ ప్రకారం ఈ ప్రాంతం (దాద్రా, నగరు హవేలి) లోని 72 గ్రామాల పరగణాల్లో 1200 రూపాయలు శిస్తు ఆదాయాన్ని వసూలు చేసుకునే అధికారం పోర్చుగీసువారికి అప్పజెప్పడమైనది. అంతకు ముందు 'సంతన' అనే యుద్ధనౌకను పోర్చుగీసువారినుండి మరాఠాలు వశం చేసుకొన్నారు. అందుకు పరిహారం కూడా ఈ శిస్తు వసూలు ఒప్పందానికి ఒక కారణం.
 
1954 ఆగస్టు 2 వరకు ఇది పోర్చుగీసు వారి పాలనలోనే ఉన్నదిఉంది. ప్రజలే దీనిని విముక్తి చేసి, తరువాత భారతదేశంలో విలీనం చేశారు.
1961 ఆగస్టు 11 న దీనిని కేంద్రపాలిత ప్రాంతంగా ప్రకటించారు.
1954 నుండి 1989 వరకు 'వరిష్ట పంచాయత్' అనే పాలనా సలహా మండలి పనిచేసింది. తరువాత దాద్రా జిల్లా పంచాయతి, నగరు హవేలీ జిల్లా పంచాయతి, మరో 11 గ్రామ పంచాయతీలు ఏర్పడ్డాయి.
 
===పోర్చుగీసుల పాలనకు ముందు ===
రాజపుత్ర రాజులు కొహ్లి సామంతరాజుల మీద యూద్ధం చేసి వారిని ఓడించడంతో మొదటి సారిగా దాద్రానాగర్ హైవేలీ చరిత్ర మొదలైంది. 18వ శతాబ్ధంలోశతాబ్దంలో మరాఠీ రాజులు రాజపుత్ర రాజుల నుండి ఈ ప్రాంతం తిరిగి స్వాధీనపరచుకుంది. 1779 లో మరాఠీ పీష్వా పోర్చుగీసు వారితో సంబధబాంధవ్యాలు ఎర్పరచుకుని దాద్రానాగర్ హవేలీ లోని 79 గ్రామాల మీద పన్ను వసూలు చేసే అధికారం సంపాదించారు. స్వాతంత్రంస్వాతంత్ర్యం వచ్చే వరకు ఈప్రాంతం పోర్చుగీసు వారి ఆధీనంలోనే ఉంది.[[1954]] ఆగస్ట్ 2 న ఈ ప్రాంతానికి స్వాతంత్రంస్వాతంత్ర్యం లభుంచింది. [[1961]] లో ఈ ప్రాంతం భారతదేశంతో విలీనమైంది.<ref>{{cite web|title=History & Geography of Dadra & Nagar Haveli |url=http://www.mapsofindia.com/dadra-nagar-haveli/history-geography/|accessdate=25 February 2012}}</ref>
 
===పోర్చుగీసు శకం===
[[1783]] జూన్ 10 న నాగర్ హవేలీని [[పోర్చుగీసు]] ఆక్రమించుకున్నది.<ref>{{cite journal|last=NAIR|first=RAJESHWARY|title=STUDY OF ETHNOBOTANICAL PLANTS OF DADRA AND NAGAR HAVELI AND THEIR SIGNIFICANCE TO THE TRIBES|journal=Life sciences Leaflets|date=1 October 2011|pages=7 |issn=0976-1098 |url=http://api.ning.com/files/L*EC3kOB8rEqeDrTd-zaT3pnMEknAzeJwJoj61eEXX7WuoM2BcxLQoDxNf-lOY8ZEqP7DyPt7CGtyD1vdEB9gqFCmjHwO6MT/872.STUDYOFETHNOBOTANICALPLANTSOFDADRAANDNAGARHAVELIANDTHEIRSIGNIFICANCETOTHETRIBESByRAJESHWARYNAIR.pdf |accessdate=25 February 2012}}</ref> తరువాత [[1785]] లో పోర్చుగీసు దాద్రాను కొనుగోలు చేసింది.
 
పోర్చుగీసు పాలనలో దాద్రా మరియు హవేలీ " ఎస్టాటో డా ఇండియా " (పోర్చుగీసు ఇండియా) లోని " డిస్ట్రిటో డీ డమావో " (ఇండియన్ డామన్ జిల్లా) లో ఒక భాగంగా ఉండేది. రెండు ప్రాంతాలు కలిసి " నాగర్ హవేలీ " అనే పేరుతో ఒకే కాంచెల్హో (పురపాలకం) గా ఉండేది. [[1885]] వరకు నాగర్ హవేలీ పురపాలకానికి " దరారా" కేంద్రంగా ఉంటూవచ్చింది, తరువాత " సివస్సాకు " మారింది. ప్రాంతీయ పాలనా వ్యవహారాలను ప్రజలచేత ఎన్నుకొనబడిన " కమారా ముంసిపల్" (ముంసిపల్ కౌంసిల్) నిర్వహణలో జరుగుతూ ఉన్నప్పటికీ అతిముఖ్యమైన వ్యవహారాలను డామన్ జిల్లా గవర్నర్ ఆధ్వర్యంలో నిర్వహించబడుతూ ఉండేది. [[1954]] వరకు పోర్చుగీసు పాలన కొనసాగిన తరువాత ఈ ప్రాంతం భారతప్రభుత్వం ఆధీనంలోకి తీసుకురాబడింది.
 
===పోర్చుగీసు పాలన ముగింపు===
[[1947]] లో భారతదేశం స్వతంత్రం పొందిన తరువాత [[1054]] లో దాద్రా నాగర్ హవేలీ నివాసులు యునైటెడ్ ఫ్రంట్ ఆఫ్ గోవా, రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్, ది నేషనల్ మూవ్మెంట్ ఆఫ్ లిబరేషన్ ఆర్గనైజేషన్ మరియు ఆచార్ గోమంతక్ దళ్ వంటి అర్గనైజేషన్ల సహకారంతో " పోర్చుగీసు ఇండియా " నుండి స్వాతత్రం సంపాఫించారు.
<ref name =lele>P S Lele, ''Dadra and Nagar Haveli: past and present'', published by Usha P. Lele, 1987,</ref>
 
[[File:Dadra-Nagarhaveli 1956.jpg|right|thumb|Old map of the territory.]]
" డీ ఫాక్టో " నుండి స్వతంత్రం పొందిన తరువాత కూడా దాద్రా నాగర్ హవేలీ ఇప్పటికీ పోర్చుగీసు ప్రాంతంగానే పరిగణించబడుతుంది.
<ref>{{cite journal |title=Case cing Right of Passage over Indian Territory (Merits), Judgement of 12 April 1960 |journal=International Court of Justice Reports 1960 |page=6 |url=http://www.icj-cij.org/docket/files/32/4521.pdf |accessdate=2011-04-01 }}</ref> పాతకాలనీ నివాసులు భారతప్రభుత్వాన్ని పాలనాపరమైన సహాయం కొరకు అభ్యర్ధించారుఅభ్యర్థించారు. భారతప్రభుత్వం " కె.జి బదలానీ" (ఐ.ఎ.ఎస్ అధికారి) ని ఈ ప్రాంతానికి నిర్వాహకునిగా పంపింది.
 
[[1954]] నుండి [[1961]] వరకు దాద్రా నాగర్ హవేలీ " వరిష్ట పంచాయితీ " ఈ ప్రాంత పాలనా నిర్వహణా బాధ్యతను వహించింది.
<ref name="const10">[[Constitution of India]], 10th Amendment</ref><ref>[http://www.austlii.edu.au/~andrew/CommonLII/INSC/1986/43.html Umaji Keshao Meshram & Ors v. Radhikabhai w/o Anandrao Banapurkar AIR 1986 SC 1272]: this judgment mentions the Administration of Dadra and Nagar Haveli in this period</ref>[[1961]] లో దాద్రా నాగర్ హవేలీని భారతదేశంలో విలీనం చేసారు. [[1974]] డిసెంబర్ 31 న డామన్, డయ్యు, గోవా మరియు దాద్రా నాగర్ హవేలీ ప్రాంతాలపై భారతప్రభుత్వ సాధికారాన్ని అంగీకరిస్తూ [[పోర్చుగీసు]] ఒప్పందం మీద సంతకం చేసింది.<ref>[http://www.commonlii.org/in/other/treaties/INTSer/1974/53.html TREATY BETWEEN THE GOVERNMENT OF INDIA AND THE GOVERNMENT OF THE REPUBLIC OF PORTUGAL ON RECOGNITION OF INDIA'S SOVEREIGNTY OVER GOA, DAMAN, DIU, DADRA AND NAGAR HAVELI AND RELATED MATTERS 1974]</ref>
 
==భౌగోళికం==
2008 ఉపగ్రహ సమాచారం అనుసరించి ఈ ప్రాంతం వైశాల్యం 114చ.కి.మీ. ఇందులో 94చ.కి.మీ దట్టమైన అరణ్యం ఆక్రమించుకుని ఉంది. అరణ్యాలలో ఖైర్ మరియు టేకు ప్రధాన ఉత్పత్తిగా ఉన్నాయి. ఖాహిర్, మహార మరియు సిసం వృక్షాలు అధికంగా ఉన్నాయి.<ref name=TCS>{{cite journal|first=Tata Consultancy Services|title=Tourism Perspective Plan for Dadra & Nagar Haveli|year=2002|publisher=Government of India}}</ref>
[[File:Dnh forest type group mix.png|thumb|150px]]
ఈ వృక్షజాతులు దాదాపు 27చ.కి.మీ ఉంది. అంతేకాక మొత్తం భూభాగంలో 5% ఉన్నాయి.<ref name=FSI>{{cite journal|title=Forest and Tree Resources in States and Union Territories|year=2011|pages=255–257|accessdate=20 June 2012|publisher=Forest Survey of India}}</ref> వృక్షసంపన్నమై అనుకూల వాతావరణం ఉన్నందున ఈ ప్రాంతలో వివిధ పక్షులు మరియు జంతువులు నివసిస్తున్నాయి. ఇక్కడ ఎకోటూరిజంఎకోపర్యాటకం పేరుతో పర్యటనలకు వసతి కల్పిస్తున్నారు. " సిల్వస్స మరియు బఫర్ లాండ్ " ఔత్సాహిక వన్యమృగ పరిశీలనకు ఆస్కారం కలిగిస్తుంది.
 
==వాతావరణం==
==వ్యవసాయం==
దాద్రా నగరు హవేలీ జిల్లా ప్రధాన ఆదాయం వనరు వ్యవసాయం. ప్రజలలో వారిలో 60% మంది వ్యవసాయంలో పనిచేస్తున్నారు. వ్యవసాయానికి ఉపకరిస్తున్న భూమి వైశాల్యం 267. 27 చ.కి.మీ. జిల్లా మొత్తం వైశాల్యంలో వ్యవసాయానికి ఉపకరిస్తున్న భూమి శాతం 48%. అత్యధిక దిగుబడులు ఇస్తున్న ప్రదేశం 12000 ఎకరాలు. ప్రధాన పంట [[వరి]] (40%). చిరుధాన్యాలు
రాగి, జొన్న, చెరుకు, టర్, నగ్లి మరియు వంటి ధాన్యాలను, టొమాటోలు, కాలిఫ్లవర్, క్యాబేజి మరియు వంకాయలు వంటి కూరగాయలు మరియు మామిడి, చిక్కో, జామ, కొబ్బరి మరియు అరటి వంటి పండ్లను పండిస్తున్నారు.<ref name=agri>{{cite web|title=Agriculture Department|url=http://dnh.nic.in/deptdoc/Agri.pdf|work=Government of Dadra and Nagar Haveli|publisher=UT of Dadra and Nagar Haveli|accessdate=27 November 2012}}</ref> వ్యవసాయరంగం జిల్లా ఆర్ధికాభివృద్ధికిఆర్థికాభివృద్ధికి అధికంగా దోహదం చేస్తుంది. ప్రాంతీయ ప్రజలు
కూడా వనాల అభివృద్ధి మరియు జంతుల పెంపకం వంటి కార్యాలలో పాల్గొంటున్నారు. 92.76% వ్యవసాయదారులు బలహీనవర్గాలకు చెందినవారే. వారిలో 89.36% గిరిజనవర్గాలకు చెందిన వారే.<ref name=agri /> There is a full-fledged veterinary hospital and nine veterinary dispensaries. Mass vaccination against various diseases is done regularly free of cost by the Animal Husbandry Department.<ref name=socio-eco />
 
పరిశ్రమలు నెలకొల్పబడ్డాయి. క్రమాభివృద్ధితో సంవత్సరానికి ఉపాధి కల్పనలో 5% పెరుగుదల సాధిస్తుంది
 
[[1965]] నుండి ఈ ప్రాంతంలో పరిశ్రమల స్థాపన మొదలైంది. మొదటి పారిశ్రామిక యూనిట్ పిపారియా, సిల్వస్సా లలో " దన్ ఉద్యోగ్ సహకారి సంఘం " అనే సంస్థ ఆధ్వర్యంలో ప్రారంభించబడింది. దానిని అనుసరించి [[1978]] లో మసాలి, [[1982]] లో ఖడోలీ మరియు [[1985]] లో సిల్వస్సాల వద్ద మరొక 3 పరిశ్రమలు స్థాపినబడ్డాయి. [[1865]] కు ముందు
సంప్రదాయ వృత్తికారులు మట్టి కుండలు, తోలు వస్తువులు, విజ్, చెప్పులు, బూట్లు మరియు ఇతర వస్తువులు తయారు చేసేవారు. మరికొందరు వెదురు బుట్టలు అల్లేవారు. ఈప్రాంతంలో అమ్మకపు పన్ను లేదు. తరువాత వచ్చిన 30 యూనిట్లలో ప్రధానమైనవి ఇంజనీరింగ్, చేనేత యూనిట్లు, మరియు అద్దకం మరియు ప్రింటింగ్ యూనిట్లు [[1970]] వరకు ఏర్పాటు చెయ్యబడ్డాయి.
 
[[1971]] భారతప్రభుత్వం జిల్లాను పారిశ్రామికంగా వెనుకబడిందని ప్రకటించింది. అలాగే పరిశ్రమల పెట్టుబడులలో 15 - 25% సబ్సిడీ ఇచ్చారు. ఇది జిల్లాలో మరింత పరిశ్రమలను వేగవంతంగా అభివృద్ధిచేసింది. [[1988]] సెప్టెంబర్ 30న ఈ సబ్సిడీ తొలగించబడింది. [[1984]] నుండి [[1998]] వరకు టాక్స్ చట్టం అమలు చేయబడింది. 15 సంవత్సరాలు పరిశ్రమలు పన్ను మినహాయింపు అనుభవించిన [[2005]] లో తరువాత జిల్లాలో వ్యాట్ ఆమలులోకి వచ్చింది. కొత్తగా స్థాపించబడిన సంస్థలకు కేంద్ర ప్రభుత్వం అందిస్తున్న అమ్మకపు పన్ను మినహాయింపు 2017 వరకు కొనసాగుతుంది.<ref name="dnh_ind" /> జిల్లాలో దాదాపు 2710 యూనిట్లు పనిచేస్తూ 46,000 మందికి ఉపాధి కల్పిస్తుంది.<ref name=socio-eco />
{| class="wikitable" style="margin: 1em auto 1em auto;"
! scope="col" | వర్గం
| అల్పం
|-
| అక్షరాశ్యతఅక్షరాస్యత శాతం
| 77.65
|-
 
===కులాలు===
జిల్లాను అత్యధికంగా ఆక్రమించుకుని ఉన్న ప్రధాన కులాలకు చెందిన ప్రజలలో ముఖ్యులు రాజస్థాని, అహిర్స్, చమర్, మహర్మహార్ మరియు సంబంధిత కులాలకు చెందిన వారు ప్రాంతీయ ప్రజలలో భాగమై ఉన్నారు. .<ref name=kre/>
 
===వరలి ===
43,014

edits

"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/1986099" నుండి వెలికితీశారు