దానం: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
చి AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: నంను → నాన్ని , లో → లో (2), లు → లు , గా → గా , స్వచ్చందం → using AWB
పంక్తి 1:
 
[[Image:Ravi Varma-Lady Giving Alms at the Temple.jpg|thumb|right|బీదవానికి దానం చేస్తున్న హిందూ మహిళ, [[రాజా రవివర్మ]] చిత్రం.]]
{{హిందూ మతము}}
'''దానం''' (Donation) ఎదైన ఇతరులకు అడిగినా అడగకపోయినా వారి అవసరాలకోసం ఇవ్వడం. దానం చేసిన వ్యక్తిని [[దాత]] (Donor) అంటారు. దానం ఇమ్మని అర్ధించేవారిని [[యాచకులు]] అంటారు. దానం ఇచ్చేవి ధనం, వస్తువు రూపంలో గాని సేవా రూపంలో గాని ఉంటుంది. దుస్తులు, బొమ్మలు, ఆహార పదార్ధాలు, వాహనాలు, పశువులు, మొదలైన వస్తువులు దానం చేస్తారు. భూకంపం, వరదలు వంటి కొన్ని అత్యవసర పరిస్థితులలో మానవతాదృష్ట్యా వారి జీవనానికి అవసరమైన వాటన్నింటినీ కొందరు వ్యక్తులు మరియు సంస్థలు బాధితులకు అందిస్తాయి. అలాగే వైద్యంలో ఒక వ్యక్తికి అవసరమైన [[రక్తం]] మరియు వివిధ అవయవాలను కొందరు దానం ఇచ్చే అవసరం ఉన్నదిఉంది. 'అమ్మకం' అనకుండా 'దానం' అని ఎందుకు అన్నారంటే ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా ఉన్న నైతిక విలువల ప్రకారం ఒకరి శరీరం లోశరీరంలో ఉన్న అవయవాలని (ఉ. కంటి పొర (cornea), చర్మం (skin), గుండె (heart), మూత్రపిండం (kidney), రక్తం, వగైరాలు) మరొకరి అవసరానికి వాడ దలుచుకున్నప్పుడు వాటిని దాత స్వచ్చందంగాస్వచ్ఛందంగా ఇవ్వాలే తప్ప వ్యాపార దృష్టితో అమ్మకూడదు.
 
==[[దాతృత్వం]] ==
ప్రపంచంలో [[మాల్టా]] [[లైబీరియా]] ప్రజలకు దాన గుణం ఎక్కువట.[[వరల్డ్ గివింగ్ ఇండెక్స్]] సంస్థ 153 దేశాల్లో నిర్వహించిన సర్వేలో శ్రీలంక , ఐర్లాండ్, కెనడా, గయానా, సియర్రా లియానె వాసుల్లో దానం చేసే లక్షణాలు ఎక్కువగా ఉన్నట్లు వెల్లడైంది.<ref>సాక్షి16.9.2010</ref>
 
===[[రక్త దానం]] ===
{{main|రక్త దానం}}
రక్త దానం (Blood donation) అనేది ప్రాణ దానంతో సమానం. రోగ నివారణ గమ్యంగా పెట్టుకుని ఒకరి రక్తం మరొకరికి ఇచ్చే పద్ధతిని రక్త దానం అంటారు. ప్రపంచంలో చాల మంది రక్తాన్ని దానం చేస్తారు. [[చిరంజీవి]] లాంటి కొందరు [[బ్లడ్ బ్యాంకు]] లు నడుపుతున్నారు.
 
==[[అవయవ దానం]] ==
కళ్ళు, గుండె, ఊపిరితిత్తులు, కాలేయం, మూత్రపిండాలు కూడా దానమిస్తున్నారు. దీనిని అవయవ దానం (Organ donation) అంటారు:[[మోహన్ ఫౌండేషన్‌]] , [[గూడూరి సీతామహాలక్ష్మి]] శరీరదానం కోసం పనిచేస్తున్నారు.
"మోహన్ ఫౌండేషన్" వ్యాదిగ్రస్థులకువ్యాధిగ్రస్థులకు, వైద్యులకు, ప్రజలకు మధ్య అవయవ దానం, అవయవ మార్పిడిపై అవగాహన కలిగించే స్వచంద సేవా సంస్థ .అవయావాలు అమ్మడం కొనడం నేరం, మోహన్ ఫౌండేషన్ వాలంటీర్లు అవయ మార్పిడి ఆవశ్యకత గురించి, కిడ్నీ, కాలేయం, గుండెమార్పిడుల అవయవ దానం అవసరం గురించి ప్రజల్లో అవగాన పెంచేందుకు కృషి చేస్తున్నారు, రకరకాల ప్రమాదాల్లో బ్రెయిన్ డెడ్ అయిన పేషంట్ల బందువులకు కౌన్సిలింగ్ ఇచ్చి అవయదానంపై అవగాహన పెంచి స్వచ్చందంగాస్వచ్ఛందంగా అవయదానానికి సహకరించాలని కోరుతున్నారు, అవయదానంచేసిన వారి బంధువులు ఆ అవయవాల వల్ల జీవంపోసుకున్న వారిని చూసి తమవారు ఇంకా బ్రతికే ఉన్నారని సంతృప్తి చెందుతున్నారు.మోహన్ ఫౌండేషన్‌[[http://www.mohanfoundation.org/]] హైదరాబాదు ఫోన్ నంబర్: 040 -66369369.
 
==[[అన్న దానం]]==
Line 20 ⟶ 19:
===కన్యాదానం===
{{main|కన్యాదానం}}
[[కన్యాదానం]] :[[వివాహం]] లో పెళ్ళికూతురు తండ్రి కన్యగా తన కూతుర్ని ఇచ్చే దానం.వరకట్న ప్రభావం వల్ల ఇది కన్యతో పాటు ధన వస్తు కనక వాహన దానం గాదానంగా కూడా పేరుగాంచింది.
 
==పురాణాలలో దానం==
Line 36 ⟶ 35:
ప్రధాన వ్యాసం [[అపాత్రదానం]]
 
మానవునికి ఉన్న సుగుణాలలో ఒకటి దానం చేయడం. దానం చేసే వ్యక్తి దానం స్వీకరించే వ్యక్తి దానం స్వీకరించడానికి తగిన పాత్రుడా కాదా అని ఆలోచించి లేదా రుజువు చేసుకొని అతను దాన స్వీకరణకు అర్హుడు అయినట్లయితే అతనికి దానం ఇవ్వాలి. దానం స్వీకరించే వ్యక్తి దాన స్వీకరణకు తగిన పాత్రుడు కానప్పటికి అతనికి దానం ఇచ్చినట్లయితే అటువంటి దానంనుదానాన్ని అపాత్రదానం అంటారు.
 
==మూలాలు==
{{wiktionary}}
{{మూలాలజాబితా}}
 
 
 
 
[[వర్గం:దానములు]]
"https://te.wikipedia.org/wiki/దానం" నుండి వెలికితీశారు