దార అప్పలనారాయణ: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
చి AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: ఎలక్షన్ → ఎన్నికలు , లో → లో using AWB
పంక్తి 36:
}}
 
'''కుమ్మరి మాస్టారు''' [[బుర్రకథ]] చెప్పడంలో ప్రసిద్ధిచెందిన కళాకారుడు. ఇతని అసలు పేరు [['''దార అప్పలనారాయణ]]''' ([[జూలై 1]], [[1930]] - [[మే 28]], [[1997]])
 
'''కుమ్మరి మాస్టారు''' [[బుర్రకథ]] చెప్పడంలో ప్రసిద్ధిచెందిన కళాకారుడు. ఇతని అసలు పేరు [[దార అప్పలనారాయణ]] ([[జూలై 1]], [[1930]] - [[మే 28]], [[1997]])
 
== జననం ==
ఈయన [[జూలై 1]], [[1930]] సంవత్సరంలో [[విజయనగరం]] జిల్లా, [[గజపతినగరం]] మండలం [[కోడిదేవుపల్లి]]లో అప్పలస్వామి మరియు చంద్రమ్మ దంపతులకు జన్మించాడు.
 
ఈయన ఎనిమిదవ తరగతి వరకు స్వగ్రామంలోనే చదివాడు. 1947-49 మధ్యలో హయ్యర్ గ్రేడ్ ఉపాధ్యాయునిగా శిక్షణ పొంది, 1950-56 మధ్య అధ్యాపకునిగా ఉద్యోగం చేశాడు. ఉపాధ్యాయ శిక్షణ కాలంలో ప్రధానోపాధ్యాయులు గండికోట శ్రీరామమూర్తి ప్రోత్సాహంతో ముట్నూరి సూర్యనారాయణ దగ్గర బుర్రకథలో శిక్షణ పొందాడు. ఈయన తొలికథ 'స్వతంత్ర పోరాటం'. తొలికాలంలో నాటకాలలో పాత్రపోషణ చేస్తుండేవాడు. 'అభ్యుదయ కళామండలి'ని స్థాపించాడు. దీని ద్వారా అందించిన తొలి కానుక 'మల్లీశ్వరి'. ఈయన కథల ప్రత్యేత వంతగా స్త్రీ కళాకారిణిని పరిచయం చేయడం మరియు హాస్యానికి పట్టం కట్టడం. కొన్ని సందర్భాల్లో గుమ్మెట, జముకు, [[డప్పు]], [[ఢమరుకం]], [[కంజీరా]], డికీరా లాంటి దేశవాళీ సంగీతవాద్యాలను వినియోగిస్తూ కథ నడిపేవాడు. ఎక్కువగా 'రామరాజ్యం', 'బాలనాగమ్మ', 'ఆంధ్రకేసరి', 'బొబ్బిలి యుద్ధం' వంటి కథాంశాలు ప్రదర్శించేవాడు.
 
1964 లో శృంగవరపు కోటలో అప్పటి ముఖ్యమంత్రి [[కాసు బ్రహ్మానందరెడ్డి]] సమక్షాన 'చైనా భూతం' ప్రదర్శించాడు. 1975 లో ప్రపంచ తెలుగు మహాసభల సందర్భంగా బుర్రకథను ప్రదర్శించాడు. 1984 లో మహానాడు లోమహానాడులో 'రామరాజ్యం' బుర్రకథను రక్తికట్టించి, అప్పటి ముఖ్యమంత్రి [[ఎన్.టి.రామారావు]] అభినందనలు అందుకున్నాడు. ఈయన కథాగానం గ్రామఫోన్ రికార్డులుగా కూడా విడుదలైంది. 'లాల్ బహదూర్ శాస్త్రి', 'కొళాయి-లడాయి', 'ఎలక్షన్ఎన్నికలు కామిక్' వంటి కథలు ఈ రికార్డులో ఉన్నాయి.
 
1967 లో తెలుగు సినిమా రంగంలో కాలుపెట్టి, [[కాంభోజరాజు కథ]], [[కన్యకా పరమేశ్వరి కథ]], [[రైతుబిడ్డ]], [[శభాష్ పాపన్న]] చిత్రాల్లో బుర్రకథ కళాకరునిగానే కనిపించి, వినిపించాడు. [[ఆకాశవాణి]], [[దూరదర్శన్]] లలో వివిధసమయాలలో కథాగానం చేశాడు.
"https://te.wikipedia.org/wiki/దార_అప్పలనారాయణ" నుండి వెలికితీశారు