దాహోద్ జిల్లా: కూర్పుల మధ్య తేడాలు

చి clean up, replaced: గవర్నమెంటు → ప్రభుత్వ using AWB
చి AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: లొ → లో, లో → లో , అక్షరాశ్యత → అక్షరాస్యత, → (7), , → , using AWB
పంక్తి 1:
[[Image:Map GujDist CentralEast.png|thumb|200px|right|Districts of central Gujarat]]
[[గుజరాత్]] రాష్ట్ర 33 జిల్లాలలో దాహేద్ జిల్లా ఒకటి. దాహేద్ పట్టణం జిల్లాకేంద్రంగా ఉంది. జిల్లావైశాల్యం 3,642.జిల్లా పశ్చిమ భారత భూభాగంలో ఉంది.
2001 గణాంకాలను అనుసరించి జిల్లా జనసంఖ్య 21,26,558. జనసాంధ్రత 583 (చ.కి.మీ). గతంలో ఈ ప్రాంతం [[పంచ్‌మహల్స్]] జిల్లాలో భాగంగా ఉండేది.
[[1997]] అక్టోబర్ 2 న [[పంచ్‌మహల్స్]] జిల్లా నుండి కొంత భూభాగం వేరుచేసి ఈ జిల్లా రూపొందించబడింది.
పంక్తి 9:
 
== సరిహద్దులు ==
జిల్లా పశ్చిమ పశ్చిమ సరిహద్దులో [[పంచ్‌మహల్స్]] జిల్లా, దక్షిణ సరిహద్దులో [[చోటా ఉదయపుర్]] జిల్లా, తూర్పు సరిహద్దులో [[ఝాబౌ]] జిల్లా, ఆగ్నేయ సరిహద్దులో [[మధ్యప్రదేశ్]] రాష్ట్రం లోని [[అలిరాజ్పూర్]] జిల్లా మరియు ఉత్తర మరియు ఈశాన్య సరిహద్దులో [[రాజస్థాన్]] రాష్ట్రంలోని [[బన్‌స్వార]] జిల్లాలు ఉన్నాయి. జిల్లాలో అధికంగా గ్రామీణ ప్రజలు ఉన్నారు. వీరిలో అధికంగా గిరిజనప్రజలు ఉన్నారు. గిరిజనులలో అధికులు భిల్లులు ఉన్నారు. దావూదీ " భోరా సెక్ట్ ఆఫ్ ముస్లింస్ ఇండియా " లో దాహేద్ జసంఖ్యాపరంగా రెండవ స్థానంలో ఉంది.
 
== విభాగాలు ==
జిల్లాలోని తాలూకాలు :-
* దహొద్
* ఝలోద్
* ఝలొద్
* దెవ్గధ్ (భరీ) .
* గర్భద.
పంక్తి 25:
 
==ఆర్ధికం==
2006 గణాంకాలను అనుసరించి పచాయితీ రాజ్ మంత్రిత్వశాఖ భారతదేశ జిల్లాలు (640) లో వెనుకబడిన 250 జిల్లాలలో దాహేద్ జిల్లా ఒకటి అని గుర్తించింది.<ref name=brgf/> బ్యాక్‌వర్డ్ రీజన్ గ్రాంటు ఫండు నుండి నిధులను అందుకుంటున్న [[గుజరాత్]] రాష్ట్ర 6 జిల్లాలలో ఈ జిల్లా ఒకటి.<ref name=brgf>{{cite web|author=Ministry of Panchayati Raj|date=September 8, 2009|title=A Note on the Backward Regions Grant Fund Programme|publisher=National Institute of Rural Development|url=http://www.nird.org.in/brgf/doc/brgf_BackgroundNote.pdf|accessdate=September 27, 2011}}</ref>
 
== [[2001]] లో గణాంకాలు ==
పంక్తి 33:
! వివరణలు
|-
| జిల్లా జనసంఖ్య .
| 2,126,558, <ref name=districtcensus>{{cite web | url = http://www.census2011.co.in/district.php | title = District Census 2011 | accessdate = 2011-09-30 | year = 2011 | publisher = Census2011.co.in}}</ref>
|-
| ఇది దాదాపు.
| [[నమీబియా]] దేశ జనసంఖ్యకు సమానం.<ref name="cia">{{cite web | author = US Directorate of Intelligence | title = Country Comparison:Population | url = https://www.cia.gov/library/publications/the-world-factbook/rankorder/2119rank.html | accessdate = 2011-10-01 | quote = Namibia – 2,147,585}}</ref>
|-
| అమెరికాలోని.
| న్యూమెక్సికో నగర జనసంఖ్యకు సమం.<ref>{{cite web|url=http://2010.census.gov/2010census/data/apportionment-pop-text.php|title=2010 Resident Population Data|publisher=U.S. Census Bureau|accessdate=2011-09-30|quote=New Mexico - 2,059,179}}</ref>
|-
| 640 భారతదేశ జిల్లాలలో.
| 215వ స్థానంలో ఉంది.<ref name=districtcensus/>
|-
పంక్తి 57:
| అధికం
|-
| అక్షరాశ్యతఅక్షరాస్యత శాతం.
| 60.6%.<ref name=districtcensus/>
|-
"https://te.wikipedia.org/wiki/దాహోద్_జిల్లా" నుండి వెలికితీశారు