దిండి: కూర్పుల మధ్య తేడాలు

చి AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: జులై → జూలై, చినారు → చారు, ఉన్నది. → ఉంది. (2), → (3) using AWB
పంక్తి 104:
==గ్రామానికి వ్యవసాయం మరియు సాగునీటి సౌకర్యం==
==గ్రామ పంచాయతీ==
2013 జులైలోజూలైలో ఈ గ్రామ పంచాయతీకి జరిగిన ఎన్నికలలో శ్రీమతి యేమినేని సుజాత, సర్పంచిగా ఎన్నికైనారు. [2]
==గ్రామంలోని దర్శనీయ ప్రదేశములు/దేవాలయాలు==
#అడవులదీవిలో ప్రతి సంవత్సరం మాఘపౌర్ణమికి శ్రీ భ్రామరీ బాలత్రిపురసుందరీ సమేత మల్లికార్జునస్వామి తిరునాళ్ళు జరుగును. ఆ తిరునాళ్ళ తరువాత, మరుసటిరోజు ఇక్కడి దిండీ బీచిలో ప్రజలు సముద్రస్నానాలు చేయుదురు. అందుకు ప్రభుత్వంవారు ఇక్కడ అన్ని ఏర్పాట్లు చేసెదరు. ఈ సందర్భంగా ఇక్కడ ప్రత్యేక పూజా కార్యక్రమాలు, అభిషేకాలు ఆంజనేయస్వామి ఆలయంలో జరుగును. [3]
#దిండి పరిశావారిపాలెం బీచ్ లో నిర్మించిన, శ్రీ అభయాంజనేయస్వామి వారి ఆలయంలో ప్రతి సంవత్సరం, హనుమజ్జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించెదరు. [4]
#ఇక్కడ బీచ్ లో, నేరుగా సముద్రం లోపలికి వెళ్ళే అవకాశం ఉన్నదిఉంది. ఇక్కడ స్నానాలచరించడానికి బాగా సౌకర్యంగా ఉండటంతో, ఇక్కడ ఏ ఏటికాయేడు భక్తుల సంఖ్య పెరుగుచున్నది. 2014 కార్తీకమాసంలో ఇక్కడ ఒక లక్షమందికి పైగా పుణ్యస్నానాలాచరించినారుపుణ్యస్నానాలాచరించారు. [5]
 
==గ్రామంలో ప్రధాన పంటలు==
పంక్తి 115:
==గ్రామ విశేషాలు==
 
ఇదే పేరుగల గ్రామం, ''' [[దిండి(నాగాయలంక)]], ''' కృష్ణా జిల్లా [[నాగాయలంక]] మండలంలో ఉన్నదిఉంది.
 
==గణాంకాలు==
పంక్తి 121:
;
2001 వ.సంవత్సరం జనాభా లెక్కల ప్రకారం గ్రామ జనాభా 9925.<ref>[http://censusindia.gov.in/PopulationFinder/Sub_Districts_Master.aspx?state_code=28&district_code=17 భారత ప్రభుత్వం నిర్వహించిన 2011 గణాంకాల జాలగూడు]</ref> ఇందులో పురుషుల సంఖ్య 5152, స్త్రీల సంఖ్య 4773,గ్రామంలో నివాస గృహాలు 2645 ఉన్నాయి.గ్రామ విస్తీర్ణం 2165 హెక్టారులు.
;జనాభా (2011) - మొత్తం 9,704 - పురుషుల సంఖ్య 5,001 - స్త్రీల సంఖ్య 4,703- గృహాల సంఖ్య 2,757
 
==మూలాలు==
"https://te.wikipedia.org/wiki/దిండి" నుండి వెలికితీశారు