"దివ్యజ్ఞాన సమాజం" కూర్పుల మధ్య తేడాలు

చి
AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: లో → లో , ని → ని , ధీర్ఘ → దీర్ఘ, → , , → , using AWB
చి (AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: లో → లో , ని → ని , ధీర్ఘ → దీర్ఘ, → , , → , using AWB)
[[File:Theosophicalseal.svg|thumb|right|200px|దివ్యజ్ఞాన సమాజం వారి చిహ్నము]]
[['''దివ్యజ్ఞాన సమాజము]]''' ([[ఆంగ్లం]]: '''Theosophical Society''') అమెరికా లోని [[న్యూయార్క్]] నగరం లోనగరంలో 1875 లో హెలీనా బ్లావట్‌స్కీ, హెన్రీ స్టీల్ ఆల్కాట్ , విలియం క్వాన్ జడ్జ్ మరియు ఇతరుల చే స్థాపించబడింది. దీన్ని స్థాపించిన కొన్ని సంవత్సరాల తర్వాత బ్లావట్‌స్కీ, ఆల్కాట్ [[చెన్నై]] వచ్చి అడయార్ అనే ప్రాంతంలో ప్రధాన కార్యాలయాన్ని ఏర్పాటు చేశారు. ఇక్కడ వారు ఆసియా దేశాలలోని ఇతర మతాలను కూడా అధ్యయనం చేయాలని భావించారు.
==లక్ష్యాలు==
సుధీర్ఘమైనసుదీర్ఘమైన చర్చలు, పునశ్చరణలు జరిపి ఈ సమాజం యొక్క లక్ష్యాలను ఈ క్రింది విధంగా పేర్కొన్నారు.
# జాతి, లింగ, వర్ణ, మత, కులాలకు అతీతంగా మానవజాతిలో సార్వత్రిక సార్వభౌమత్వాన్ని పెంపొందించడం.
# వివిధ మతాలని, తత్వశాస్త్రాన్ని, సైన్సు అధ్యయనాన్ని ప్రోత్సహించడం
# ప్రకృతిలోనూ, మానవునిలోనూ దాగున్న నిగూఢ రహస్యాలను పరిశోధించడం
 
ఇవి కాకుండా 1889లో బ్లావట్‌స్కీ తాను వచ్చే జన్మలో ప్రపంచ గురువుగా జన్మిస్తాననీ, అందుకు మానవాళిని సంసిద్ధులను చేయడమే సంస్థ యొక్క అసలైన ఉద్దేశ్యమనీ కొంతమంది విద్యార్థులతో పేర్కొన్నాడు. ఇదే విషయాన్ని [[అనీబిసెంట్]] కూడా బ్లావట్‌స్కీ చనిపోయిన ఐదు సంవత్సరాల తర్వాత 1896 లో పునరుద్ఘాటించింది. <ref>Krishnamurti: The Years of Awakening, Mary Lutyens (John Murray) 1975, p.12</ref> బ్లావట్‌స్కీ స్వీయ రచనల్లో తన పునర్జన్మకు కనీసం ఒక శతాబ్ద కాలం పట్టవచ్చని ప్రస్తావించాడు.<ref>Blavatsky Collected Writings Volume XII, page 492</ref>.
 
==జిడ్డు క్రిష్ణమూర్తి==
1909 సంవత్సరంలో ఈ ఉద్యమంలో ఒక నాయకుడైన లీడ్‌బెల్ట్ [[జిడ్డు కృష్ణమూర్తి]] ని తమ భవిష్య నాయకుడిగా భావించాడు. కృష్ణమూర్తి కుటుంబం జనవరి 1909 న చెన్నైలోని ప్రధాన కార్యాలయానికి మారారు. 1925 సంవత్సరం నుంచి ఆయన క్రమంగా ఈ ఉద్యమం నుంచి వేరుపడడం ప్రారంభించాడు. 1931 లో దాన్ని పూర్తిగా వదిలిపెట్టేశాడు.
 
==మూలాలు==
43,014

edits

"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/1986195" నుండి వెలికితీశారు