దీపాల పిచ్చయ్యశాస్త్రి: కూర్పుల మధ్య తేడాలు

చి clean up, replaced: ప్రసిద్ద → ప్రసిద్ధ using AWB
చి →‎ఇతర విశేషాలు: AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: తో → తో using AWB
పంక్తి 4:
 
==ఇతర విశేషాలు==
వీరి సహాధ్యాయి, స్నేహితుడు అయిన ప్రసిద్ధ కవి [[గుర్రం జాషువా]] తో కలసి రచన వ్యాసంగం చేయాలని, జంట కవులుగా గుర్తింపు పొందాలని అనుకొనేవారని అయితే వీరి పేర్ల కలయిక కుదరక (జాషువా పిచ్చో, పిచ్చి జాషువా, దీపాల జాషువా అనో పెట్టడం ఇష్టం లేక) విరమించుకొన్నరని సినీ రచయిత [[ఓంకార్]] తన వ్యాస పుస్తకంలో వివరించారు. పేర్ల కలయిక కుదిరి వీరు జంట రచనలు చేసి ఉంటే తిరుపతి వేంకట కవుల మాదిరిగా మరింత పేరు ప్రఖ్యాతులు కలిగి ఉండేవారు.
 
==గౌరవాలు==