అలాస్కా: కూర్పుల మధ్య తేడాలు

చి AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: ఖచ్చితమై → కచ్చితమై (2) using AWB
చి AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: సాంప్రదాయా → సంప్రదాయా, మధ్యం → మద్యం, జనభా → జనాభా using AWB
పంక్తి 60:
మిగిలిన సంయుక్తరాస్హ్ట్రాల మదిరిగానే అలాస్కా కూడా కౌంటీలుగా విభజి!చబడిండి నప్పటికీ వాటికి సరిహద్దులను నిర్ణయించబడ్డాయి. అలస్కాలోని అధిక జనసాంధ్రత కలిగిన ప్రాంతాలను అలాస్కా 16 సరిహద్దులుగా నిర్ణయించబడ్డాయి. అవి మిగిలిన యు.ఎస్ 49 రాస్హ్ట్రాల మాదిరిగా నిర్వహించబడుతున్నా రాస్హ్ట్ర భూభాగం మొత్తాన్ని నిర్వహణా పరిధిలోకి తీసుకు రాలేదు. ఏ సరిహద్దులో చేర్చబడనిభూభాన్ని నిర్వ్హణ రహిత భూభాగంగా వ్యవహరించబడుతుండి. నిర్వహణా రహిత భుభాగం యు.ఎస్ ప్రభుత్వం దానిని 11 విభాగాలుగా గణాంకలల కొరకు చేర్చింది. రాస్హ్ట్రం 34 విభాగాలుగా రాజ్యాంగపరంగా విభజించబడిందనిఅలాస్కా గణాంకాలు తెలియ జేస్తున్నాయి. అత్యల్ప జనసాంద్రత కలిగిన భూభాగాలు నిర్వహణ రహిత భూభాగంలో చేరతాయి. 57.17% రాస్హ్ట్ర నిర్వహణా రహిత భూభాగంళో 13.05% ప్రజలు నివసిస్తున్నరు.
 
గణాంక ప్రయోజనాల కొరకు సెనస్ బ్యూరో ఈ భూభాన్ని యునైటెడ్ స్టేట్స్ సెన్సస్ బ్యూరో గణాంక పరమైన విభాగాలుగా విభజించింది. ఆంక్ర్zఒచ్ నగర ప్రభుత్వాన్ని గ్రేటృ ఆంక్రోచ్ తో మిశ్రితం చేసింది. 1975 నుండి ఈ ప్రాంతం మున్సిపాలిటి ఆఫ్ ఆంక్రోచ్ నుండి నగరపాలితంగా మార్చి ఎడ్జ్ రివర్, చుగియాక్, పీటర్స్ గ్రీక్, గ్రిడ్ వుడ్, బర్డ్ మరియు ఇండియన్ ప్రాంతాలను దానితో చేర్చింది. రాస్హ్ట్రంలోని అత్యధిక జనసాంధ్రత కలిగిన ప్రాంతం అయిన ఆంక్రోచ్ 2006 లో 278, 700 జనసంఖ్యను కలిగి ఉంది. నగరానికి వెలుపలి ప్రాంతాలలో 225, 744 జనభాజనాభా నివసిస్తున్నారు. 89'895 అమెరికన్ డాలర్ల తలసరి ఆదాయం కలిగిన హాలిబట్ కోవ్ రాస్హ్ట్రంలోనే అత్యంత సంపన్నమైనదిగా భావించబడుతుంది. అలాస్కాలోని యకుటాట్ నగరం, సిట్క, జునేయూ మరియు అంక్ర్zఒచ్ నగరాలు యు.ఎస్ నగరాలలో వైశాల్యపరంగా పెద్దవని అంచనా.
 
===నగరాలు మరియు గణాంకపరమైన ప్రదేశాలు===
పంక్తి 155:
అలాస్కాలోప్రజాదరణ పొందిన ఉత్సవాలలో ఫైర్ బాంక్స్ నుండి నోమ్ వరకు నడుపబడుతున్న " ఇడిటరాడ్ ట్రైల్ స్లెడ్ డాగ్ రేస్ ", ఫైర్ బాఅంక్స్ లో జరుపబడుతున్న వరల్డ్ ఐస్ ఆర్ట్ చాఇయన్ స్హిప్స్, కెట్చికాన్ వద్ద నిర్వహించబడుతున్న హమ్మింగ్ బర్డ్ ఫెస్టివల్, ది సిట్కా వేల్ ఈస్ట్ మరియు రేంజెల్ వద్ద మిర్వహించబడుతున్న ది స్ట్రైకింగ్ రివర్ గార్మెంట్ ఫెస్ట్ ప్రధానమైనవి.
 
ది అలాస్కా నేటివ్ హెరిటెజ్ సెంటర్ అలాస్కా 11 సాంస్కృతిక సమూహాల ఉన్నత అలాస్కా స్థానిక సాంప్రదాయాలసంప్రదాయాల ఆధారంగా ఉత్సవాలను నిర్వహిస్తుంది. వరి సంస్కృతిని వరే గౌరవిసూ మొత్తం ప్రజల మధ్య జరుగుతున్న పరస్పర సాంస్ఖృఇతిక మార్పులు ఈ ఉత్సవాలకు ప్రాతిపదికా ఉన్నాయి. అన్ని మతాలలు చెందిన స్థానిక కళాఖాండాలను ది అలాస్కా నేటివ్ ఆర్ట్స్ ఫౌండెస్హన్స్ అంతర్జాలం మరియు ఆంక్రోచ్ లోని 500 వెస్ట్ సిక్సర్ అవెన్యూ మరియు న్యూయార్క్ లోని 109 మెర్సర్ స్ట్రీట్ ఇన్ సోహో గ్యాలరీల ద్వారా విక్రయ సదుపాయాన్ని కలిగిస్తుంది.
 
=== సంగీతం ===
"https://te.wikipedia.org/wiki/అలాస్కా" నుండి వెలికితీశారు