కూచికాయలపూడి: కూర్పుల మధ్య తేడాలు

చి AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: లొ → లో (3), లో → లో , స్థంభ → స్తంభ (3), కలదు. → ఉంది. (2) using AWB
చి →‎శ్రీ సీతారామస్వామివారి ఆలయం: AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: శిధిలా → శిథిలా using AWB
పంక్తి 121:
==గ్రామంలోని దర్శనీయ ప్రదేశములు/దేవాలయాలు==
===శ్రీ సీతారామస్వామివారి ఆలయం===
ఈ ఆలయంలో ధ్వజస్తంభం శిధిలావస్థకుశిథిలావస్థకు చేరడంతో, నూతన ధ్వజస్థ్సంభ ప్రతిష్ఠా కార్యక్రమాలు, 2015[[,మే]]-28వతేదీ [[గురువారం]]నాడు ప్రారంభించారు. ఆ రోజు రాత్రి, అంకురార్పణ, వాస్తుపూజ, వాస్తుహోమం, విష్వక్సేనపూజ నిర్వహించారు. 29వ తేదీ [[శుక్రవారం]]నాడు ప్రత్యేకపూజలు నిర్వహించారు. 31వ తేదీ [[ఆదివారం]] ఉదయం 9 గంటలకు ధ్వజస్తంభ ప్రతిష్ఠ నిర్వహించారు. ఈ సందర్భంగా రత్నన్యాసం, యంత్రస్థాపన, పూర్ణాహుతి, పెద్ద ఎత్తున అన్నసమారాధన ఏర్పాటుచేసారు. శనివారంనాడు రాత్రి ఏర్పాటుచేసిన సంగీతవిభావరి, ఆదివారం ఏర్పాటుచేసిన చిన్నారుల సంప్రదాయ కోలాటం అందరినీ ఆకట్టుకున్నవి. ఆలయంలో ధ్వజస్తంభ ప్రతిష్ఠను పురస్కరించుకొని, ఆదివారం రాత్రి, శ్రీ [[సీతారాముల]] దివ్య కళ్యాణాన్ని కన్నులపండువగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో 20 మంది దంపతులు ఉభయదాతలుగా పాల్గొనడం విశేషం. [1]
===శ్రీ నాగేంద్రస్వామివారి ఆలయం===
#ఈ ఆలయంలో, 2015,[[ఆగష్టు]]-19వతేదీ [[బుధవారం]]నాడు, నాగపంచమి వేడుకలను వైభవంగా నిర్వహించారు. [3]
"https://te.wikipedia.org/wiki/కూచికాయలపూడి" నుండి వెలికితీశారు