43,014
edits
ChaduvariAWB (చర్చ | రచనలు) చి (AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: లొ → లో, ఉష్ణొగ్రత → ఉష్ణోగ్రత, మహ → మహా (6), వాతవరణ → వాత using AWB) |
ChaduvariAWB (చర్చ | రచనలు) చి (→నూనెల వినియోగం: AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: జనభా → జనాభా using AWB) |
||
==నూనెల వినియోగం==
గత అరవై సంవత్సరాలలో ప్రపంచ జనాభా విపరీతంగా పెరిగి పోయి, రెట్టింపు అయ్యింది.
నూనెలను కేవలం ఆహారంతో పాటు వినియోగించడం మాత్రమే కాకుండగా వివిధ రకాలైన ఉత్పతుల తయారికి కూడా విరివిగా ఉపయోగిస్తారు. సబ్బులు, కందెనలు (lubricants), రంగులు (paints), ఔషధ లేపనాలు (medicinal ointments), సౌందర్య లేపనాలు (cosmetics), రబ్బరు టైర్లు, మందులు, ఆయుర్వేద చికిత్సలో దేహ మర్ధననూనెలు, కేశ నూనెలు (Hair oil) కొవ్వు ఆమ్లాలు మరియు బయో డిసెల్ తయారిలో విరివిగా నూనెలను వాడెదరు. ఈ మధ్య కాలంలో వాహనాల వాడకం విపరీతంగా పెరిగింది. వాహస ఇంధంగా వాడుచున్న పెట్రోలు, డిసెల్, కిరొసిన్ వంటి ఇంధనాలన్నికూడా శిలాజ (fossil) ఇంధనాలు. శిలాజ ఇంధనాలను వాడేకొలది వాటి నిల్వలు తరుగుతూ పోతాయి తప్ప తిరిగి ఉత్పన్నం కావు. ఇప్పుడు వాడుచున్న ఈ శిలాజ ఇంధనాలన్ని కొన్ని వేల లక్షల సంవత్సరాల పాటు, భూగర్భంలో సేంద్రియ పదార్ధాలు (organic material) అధిక వత్తిడి, ఉష్ణోగ్రతల వద్ద రసాయనిక మార్పులకు లోనవడం వలన ఏర్పడినవి. అందుచే శిలాజ ఇంధానాలు వాడేకొద్ది నిల్వలు తగ్గి పోవడం తప్ప పెరగవు. రాబోవు కాలంలో వాహనాల ఇంధనంగా నూనెలను బయోడీసెల్ గా మార్చి ఉపయోగించడం తప్పనిసరి. కనుక నూనెల వినియోగం ఇంకా పెరుగుతుంది.
|
edits