"దుస్తులు" కూర్పుల మధ్య తేడాలు

చి
AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: లో → లో , ఆర్ధిక → ఆర్థిక, , → , using AWB
చి (clean up, replaced: గ్రంధం → గ్రంథం using AWB)
చి (AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: లో → లో , ఆర్ధిక → ఆర్థిక, , → , using AWB)
మానవ [[సమాజం]]లో ఉండే ప్రతి మానవుడు దుస్తులను ధరించడం ఒక సహజ లక్షణంగా అలవరచుకున్నాడు. అందువలన ఈ సృష్టిలోని జీవులలో మానవుడు ప్రత్యేకతను సంతరించుకున్నాడు.
 
దుస్తులను ధరించే పద్ధతి సాంఘిక, భౌగోళిక, ఆర్ధికఆర్థిక, శారీరక స్థితి గతులపై ఆధారపడి ఉంటుంది. చేసే పనిని బట్టి , అతని లక్ష్యాన్ని బట్టి ఆ సమయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలను బట్టి శరీరానికి అనుగుణమైన దుస్తులను ధరించవలసి ఉంటుంది.
 
==దుస్తుల ఆరంభం==
 
==దుస్తుల ఆరంభ చరిత్ర==
బైబిల్ పాత నిబంధన గ్రంథం లోగ్రంథంలో ఆదికాండంలో అధునిక మానవులకు తల్లిదండ్రులైన ఆదాము అవ్వలు చెట్ల ఆకులను కప్పుకున్నట్లుగా ప్రస్తావించబడింది. తర్వాత కాలంలో క్రీస్తు పూర్వం 80000 నుండి 40000 వరకూ జీవించిన నియాండర్తల్ మానవులు జంతు చర్మాలను కప్పుకోనేవారు. వీరి తర్వాత పుట్టుకొచ్చిన ఆధునిక మానవులు దూదితో దుస్తులు కనిపెట్టారు. భారత దేశంలో దుస్తులు వయసును బట్టి, లింగ భేదము బట్టి, సందర్భాన్ని బట్టి ధరించాలి అని పూర్వమే పెద్దలు నిర్ణయించారు.
 
==దుస్తుల తయారీ==
43,014

edits

"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/1986317" నుండి వెలికితీశారు