దృక్ సాధనాలు: కూర్పుల మధ్య తేడాలు

చిదిద్దుబాటు సారాంశం లేదు
చి AWB వాడి RETF మార్పులు చేసాను, added orphan, underlinked tags, typos fixed: లను గురించి → ల గురించి , కనిష్ట → using AWB
పంక్తి 1:
{{Underlinked|date=అక్టోబరు 2016}}
{{Orphan|date=అక్టోబరు 2016}}
 
[[File:Optical Devices England 1858.jpg|thumb|ఇంగ్లండ్ లో ౧౮౫౮ లో వాడబడిన దృక్ సాధనాలు]]
పూర్వం సూక్ష్మ దర్శనులు, దూరదర్శనులను దృక్ సాధనాలనేవారు. కాని ఇప్పుడు ప్రతి బింబాలను ఏర్పరచే [[దర్పణాలు]], కటకాల మీద ఆధారపడే సాధనాలను దృక్ సాధనాలంటారు. వానిని మూడు రకాలుగా విభజించ వచ్చు. <ref>ఇంటర్మిడియట్ రెండవ సంవత్సరం భౌతికశాస్త్రం పాఠ్య పుస్తకం</ref>
# . సూక్ష్మ దర్శనులు, దూరదర్శనులవంటి దృశ్య సాధనాలు.
# .కెమెరాలు, దృక్ లాంతరుల వంటి ఫోటో గ్రాఫింగ్, ప్రక్షేపక సాధనాలు.
# .వర్ణపట గ్రాహకం వర్ణ పటామాపకాల వంటి విశ్లేషణ్ సాధనాలు.
దృక్ సాధనాలైన దూరదర్శనులు, సూక్ష్మ దర్శనులనుదర్శనుల గురించి తెలుసుకోవాలంటే ఈ కింద ఇచ్చిన నిర్వచనాలు ముందుగా అవగాహన చేసుకోవాలి.
* і. ఏదైనా వస్రువును స్పష్టంగా చూడటానికి కావలసిన కనిష్టకనిష్ఠ అవధిని కంటి యొక్క సమీప బిందువు అంటారు.
* іі. కంటి నుంచి సమీప బిందువు దూరాన్ని స్పష్ట దృష్టి కనిష్టకనిష్ఠ దూరం అంటారు. ఏ దోషం లేని కంటికి ఇది 25 &nbsp;cm. దీని గుర్తు D.
* ііі.స్పష్ట దృష్టికి ఉండవలసిన గరిష్టగరిష్ఠ అవధిని దూర బిందువు అంటారు.
==దృశ్య కోణం==
వస్తువు కంటి వద్ద ఏర్పరచే కోణాన్ని దృశ్యకోణం అంటారు.
వస్తువు స్పష్ట దృష్టి కనిష్టకనిష్ఠ దూరంలో ఉన్నప్పడు అది కంటి వద్ద గరిష్టగరిష్ఠ కోణం చేస్తుంది.
సమీప బిందువు వద్ద ఉంచిన వస్తువు ఎత్తు h అయితే, దృశ్యకోణం
:θ<sub>0</sub>=h/D
 
 
 
==మూలాలు==
"https://te.wikipedia.org/wiki/దృక్_సాధనాలు" నుండి వెలికితీశారు