"దృష్టద్యుమ్నుడు" కూర్పుల మధ్య తేడాలు

చి
→‎top: AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: లో → లో (2) using AWB
(→‎top: AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: , → ,, , → , using AWB)
చి (→‎top: AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: లో → లో (2) using AWB)
'''దృష్టద్యుమ్నుడు''' ద్రుపదుని కుమారుడు.. [[ద్రౌపది]] అన్న.. [[ద్రుపదుడు]] చేసిన యజ్ఞంలో [[ద్రౌపది]]తో పాటు దృష్టద్యుమ్నుడు ఉద్భవించాడు.. తన స్నేహితుడు.. తనను అవమానించిన పాండవుల గురువు ద్రోణుని సంహరించేందుకు ద్రుపదుడు తపస్సు చేయగా.. వరం చేత దృష్టద్యుమ్నుడు జన్మించాడు.. ఇతడు కురుక్షేత్ర యుద్ధం లోయుద్ధంలో పాండవుల సైన్యానికి సర్వసైన్యాధ్యక్షుడిగా ఉన్నాడు.. కురుక్షేత్ర యుద్ధం లోయుద్ధంలో ద్రోణుని హతమార్చి, తన తండ్రి ద్రుపదుని కోరికను నెరవేర్చాడు.. చివరికి ద్రోణుని కుమారుడు [[అశ్వత్థామ]] చేతిలో ఘోరంగా మరణించాడు
 
[[వర్గం:మహాభారతంలోని పాత్రలు]]
43,014

edits

"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/1986335" నుండి వెలికితీశారు