దేవాలయం: కూర్పుల మధ్య తేడాలు

చి clean up, replaced: అర్ధం → అర్థం using AWB
చి AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: ను → ను (3), ప్రతిష్ట → ప్రతిష్ఠ (3), ప్రార్ధన → ప్రార్థన, ప using AWB
పంక్తి 3:
[[దస్త్రం:Angkor wat temple.jpg|thumb|300px|[[కంబోడియా]]లోని 12వ శతాబ్దానికి చెందిన [[అంగ్ కోర్ వాట్]] మందిరం ప్రపంచంలోని అతిపెద్ద దేవాలయం.]]
[[దస్త్రం:Temple-Final Design.jpg|right|thumb|300px|[[ముచ్చివోలు]] గ్రామంలో నిర్మాణమౌతున్న ఈ ఆలయం నమూనాలో సాధారణ హిందూదేవాలయాల నిర్మాణశైలిని చూడవచ్చును]]
'''దేవళము''' లేదా '''దేవాలయము''' (''Temple'') [[మతం|మత]] సంబంధమైన ప్రార్ధనలప్రార్థనల వంటి కార్యక్రమాలకు వినియోగించే [[కట్టడం]]. దాదాపు అన్ని మతాలలోను ఇవి పవిత్రమైన ప్రదేశాలుగా భావింపబడుతాయి. '[[దేవుడు]]' లేదా '[[దేవత]]' ఉండే ప్రదేశం గనుక 'దేవాలయం' అని పిలువబడుతుందని అర్థం చేసుకోవచ్చును. వివిధ మతాలలో దేవాలయాలకు చెందిన అనేక సంప్రదాయాలు, నిర్మాణ రీతులు, నిర్వహణా విధానాలు ఉన్నాయి.
 
[[శ్రీ వైఖానస శాస్త్రము]] ప్రకారం భక్తజనుల సౌకర్యార్థము [[భగవంతుడు]] అర్చారూపియై భూలోకమునకు వచ్చెను. ప్రతి దేవాలయములోను ద్వారపాలకులు, పరివార దేవతలు, ప్రాకార దేవతలు ఆయా స్థానములలో ఆవాహన చేయబడియుందురు.
పంక్తి 12:
=== ఆలయములు అయిదు విధములు ===
* స్వయంవ్యక్త స్థలములు - భగవంతుడే స్వయముగా అవతరించిన స్థలములు.
* దివ్య స్థలములు - దేవతలచే ప్రతిష్టప్రతిష్ఠ చేయబడిన స్థలములు.
* సిద్ధ స్థలములు - మహర్షులు, తపస్సుచేసి సిద్ధి పొందిన స్వాములు ప్రతిష్టించినప్రతిష్ఠించిన స్థలములు.
* పౌరాణ స్థలములు - పురాణములలో చెప్పబడి ప్రసిద్ధిగాంచిన స్థలములు.
* మానుష స్థలములు - రాజుల చేత, భక్తుల చేత ప్రతిష్టప్రతిష్ఠ చేయబడిన స్థలములు.
 
=== దేవాలయ నిర్మాణం ===
పంక్తి 22:
=== దేవాలయ నియమావళి ===
[[దస్త్రం:Templescene (himalayanacademy).jpg|right|thumb|400px|హిందూ దేవాలయాలలో సాధారణంగా ఉండే భాగాలు, దేవాలయ సందర్శన సమయంలో భక్తులు పాటించే ఆచారాలు ఈ చిత్రంలో గమనించవచ్చును.]]
ఆగమ శాస్త్రములో దేవాలయములో అర్చకులు, భక్తులు, అధికారులు ఏ విధముగా వ్యవహరించకూడదో వివరించబడినదివివరించబడింది.
# ఆలయము లోపల [[వాహనము]] మీదగానీ, [[పాదరక్షలు|పాదరక్షల]]తో గాని తిరుగరాదు.
# ఆలయమునకు [[ప్రదక్షిణము]] చేసి, పిమ్మట లోనికి ప్రవేశించాలి.
పంక్తి 48:
== వివిధ మతాల దేవాలయాలు ==
=== చర్చిలు ===
[[క్రైస్తవులు]] దేవుడైన [[యెహోవా]] ను [[ఏసుక్రీస్తు]] ద్వారా ప్రార్ధించేప్రార్థించే మందిరాన్ని [[చర్చి]] అంటారు.
 
=== మసీదులు ===
{{main|మసీదు}}
[[ముస్లిం]] లు ప్రవక్త [[మహమ్మద్]] చెప్పినపద్ధతిలో దేవుడైన [[అల్లాహ్]] ను ప్రార్ధించేప్రార్థించే స్థలాలను '''మసీదులు''' అంటారు.
 
=== గురుద్వారాలు ===
[[సిక్కు]] మతస్థులు ప్రార్ధించేప్రార్థించే ప్రదేశాలను [[గురుద్వారాలు]] అంటారు.
 
=== బౌద్ధారామాలు ===
పంక్తి 67:
 
* చూడండి - ''' [[:వర్గం:ఆంధ్ర ప్రదేశ్ పుణ్యక్షేత్రాలు]]'''
 
* చూడండి - '''[[ఆంధ్ర ప్రదేశ్ పుణ్యక్షేత్రాల జాబితా]]'''
 
"https://te.wikipedia.org/wiki/దేవాలయం" నుండి వెలికితీశారు