దేవి శ్రీ ప్రసాద్: కూర్పుల మధ్య తేడాలు

చి AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: కి → కి , నేపధ్య → నేపథ్య, → (86) using AWB
పంక్తి 35:
}}
 
'''దేవీశ్రీ ప్రసాద్''' సుప్రసిద్ధ దక్షిణ భారతీయ సంగీత దర్శకుడు మరియు నేపధ్యనేపథ్య గాయకుడు. టీనేజ్ లోనే దేవి సినిమాకు సంగీత దర్శకుడై సంచలనం సృష్టించాడు.
==బాల్యం==
ఆయన తండ్రి పేరు [[గొర్తి సత్యమూర్తి]]. తల్లి పేరు శిరోమణి. వారిది శాస్త్రీయ సంగీత నేపథ్యం ఉన్న కుటుంబం. వారి ఊరు [[రామచంద్రాపురం]] దగ్గర [[వెదురుపాక]]. ఆయన తండ్రి అత్తగారి పేరులోని ''దేవి'', మామ గారైన ప్రసాదరావు పేరులోని ''ప్రసాద్'' తీసుకొని ''దేవిశ్రీ ప్రసాద్'' అని పేరు పెట్టాడు.<ref>[http://www.sakshi.com/news/family/father-satya-murthy-tells-about-devi-sri-prasad-153960 సాక్షి పత్రికలో దేవిశ్రీ తండ్రితో ముఖాముఖి]</ref> దేవిశ్రీ [[ఉప్పలపు శ్రీనివాస్|మాండొలిన్ శ్రీనివాస్]] దగ్గర మాండొలిన్ నేర్చుకున్నాడు. [[మద్రాసు]]లో హబీబుల్లా రోడ్‌లో వెంకట సుబ్బారావు స్కూలులో ప్లస్ 2 దాకా చదివాడు. దేవిశ్రీ కిదేవిశ్రీకి చిన్నప్పటి నుంచి సంగీతమంటే ఆసక్తి. అందుకనే అప్పటి నుండే సంగీత దర్శకుడు కావాలని కలలు కన్నాడు. సత్యమూర్తి దంపతులకు ముగ్గురు సంతానం. దేవిశ్రీ, సాగర్, పద్మిని. దేవిశ్రీ తమ్ముడు సాగర్ కూడా గాయకుడు. చెల్లెలు పద్మిని ఆర్కిటెక్ట్.
 
==సంగీతం అందించిన చిత్రాలు==
పంక్తి 44:
|+
|-
!సంవత్సరము !! సినిమా పేరు !! మూలములు
|----
| 1999
|''[[దేవి]]'' ||
|----
| 1999 ||''[[నీకోసం]]''||
|----
|2000
|''నవ్వుతూ బ్రతకాలిరా'' ||
|----
|2001
|''[[ఆనందం ]]'' ||
|----
| 2002|| ''[[కలుసుకోవాలని]]'' ||
|----
| 2002|| ''[[ఖడ్గం]]'' ||
|----
| 2002|| ''[[మన్మదుడు]]'' ||
|----
| 2002|| ''[[తొట్టి గ్యాంగ్]]'' ||
|----
| 2002|| ''[[సొంతం]]'' ||
|----
| 2003
|''[[వర్షం]]'' ||
|----
| 2004
|''[[వెంకీ]]'' ||
|---
| 2004|| ''అభి'' ||
|---
| 2004||''[[ఆర్య]]'' ||
|----
| 2004||''[[శంకర్ దాదా MBBS]]'' ||
|----
| 2004||''[[మాస్ (film)|మాస్]]'' ||
పంక్తి 86:
|----
| 2005
|''[[బన్నీ]]'' ||
|----
| 2005
|''[[భద్ర]]'' ||
|----
| 2005
|''[[ఒక ఊరిలో ]]'' ||
|----
| 2005
|''[[అందరివాడు ]]'' ||
|----
| 2005
పంక్తి 109:
|''[[రాఖి]]'' •||
|----
| 2007
|''[[జగడం]]'' •||
|----
| 2007
|''[[ఆట]]'' •||
|----
| 2007
|''[[శంకర్ దాదా జిందాబాద్]]'' •||
|----
| 2007
|''[[తులసి]]'' • ||
|----
| 2008
|''[[జల్సా]]'' • ||
|----
| 2008
| ''[[రెడీ]]'' •||
|----
| 2008
|''[[కింగ్]]'' •||
|----
| 2009
|''[[కరెంట్]]'' •
|
|----
| 2009
|''[[ఆర్య 2]]'' •
|
|----
| 2009
|''[[అదుర్స్]]'' •
|
|----
| 2010
|''[[నమో వెంకటేశ]]'' •||
|----
| 2011
|''[[Mr.పర్ ఫెక్ట్]]'' •||
|----
| 2011
|''[[100% లవ్]]'' •||
|----
| 2011
|''[[దడ]]•''||
|----
| 2011
|''[[ఊసరవెల్లి]]'' •||
|----
|2012
|''[[గబ్బర్ సింగ్]]'' •||
|----
|2012
|''[[జులాయి]]'' •||
|----
|2012
|''[[డమరుకం]]'' • ||
|----
|2012
|''[[సారొచ్చారు ]]'' •||
|----
| 2013
పంక్తి 173:
|----
| 2013
|''[[ఇద్దరమ్మాయిలతో]]'' •||
|----
| 2013
| ''[[సింగం]]'' •||
|----
| 2013
|''[[ఎవడు]]'' ||
|----
| 2013
|''[[అత్తారింటికి దారేది]]'' • ||
|----
| 2013
|''[[బాయ్]]'' • ||
|----
| 2013
|''[[1: నెనొక్కడినే]]'' • ||
|----
| 2013
| ''వీరుడొక్కడే'' ||
|----
| 2014||''[[లెజెండ్]]'' • ||
|----
| 2014||''[[అల్లుడు శీను]]'' ||
|-----
|2015
| ''[[S/O సత్యమూర్తి]]'' ||
|-----
|2015
| ''[[శ్రీమంతుడు]]'' ||
|----
|2015
| ''[[శివమ్]]'' ||
|-----
|2015
| ''[[కుమారి21ఎఫ్]]'' ||
|-----
|2016
| ''[[నాన్నకు ప్రేమతో]]'' ||
|----
|2016
| ''[[నేను శైలజ]]'' . ||
|-----
|2016
| ''[[సర్దార్ గబ్బర్ సింగ్]]'' . ||
|-----
|2016
| ''[[ఎవడొ ఒకడు]] ||
|-----
|2016
| ''[[జనతా గ్యారేజ్]] ||
|-
|2017
| ''[[ఖైదీ నెంబర్ 150]] ||
|-
|}
పంక్తి 244:
 
[[వర్గం:1979 జననాలు]]
[[వర్గం: తెలుగు సినిమా సంగీత దర్శకులు]]
[[వర్గం:జీవిస్తున్న ప్రజలు]]
"https://te.wikipedia.org/wiki/దేవి_శ్రీ_ప్రసాద్" నుండి వెలికితీశారు