దేవులపల్లి రామానుజరావు: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
చి AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: లో → లో , ప్రధమ → ప్రథమ, సాదించే → సాధించే, అనుభందా → అన using AWB
పంక్తి 36:
}}
 
'''దేవులపల్లి రామానుజరావు''' తెలంగాణ విముక్తి కోసం జరిగిన పోరాటంలో అక్షరాన్ని ఆయుధంగా చేసుకుని అలుపెరగని పోరాటం చేసిన సాహితీకారుడు. తెలంగాణలో [[శోభ (పత్రిక)|శోభ]], ‘[[గోలకొండ పత్రిక|గోల్కొండ]]’ పత్రికలకు సంపాదకుడిగా, [[సురవరం ప్రతాపరెడ్డి]] తర్వాత అంతటి సాహిత్య సేవ చేసిన సాహితీకారుడు ఆయన. సహజ తెనుగు భాషలో పాండిత్యం సంపాయించి, చిత్త శుద్ధితో తెలుగు భాష సేవలో నిమగ్నమై ఫలితాలు సాసించిన తెలుగు భాషా సాధకుడు. 1950 నుండి 1979 వరకు ఉస్మానియా విశ్వవిద్యాలయం సెనేట్, సిండికేట్ సభ్యుడిగా ఉన్నారు. [[ఆంధ్ర సారస్వత పరిషత్తు]], [[ఆంధ్ర ప్రదేశ్ సాహిత్య అకాడమి]], [[శ్రీ కృష్ణదేవరాయాంధ్ర భషా నిలయం]], కేంద్ర సాహిత్య అకాడమీలలో మూడు దశాబ్ధాలకు పైగా ప్రగాడ అనుభందాలేర్పరచుకునిఅనుబంధాలేర్పరచుకుని తెనుగు భాషా, రచనల పరివ్యాప్తికి మిక్కిలి కృషి చేశారు. గోల్కొండ పత్రిక సంపాదకుడిగా పనిచేశారు<ref name="ఆయన గూర్చి సిలికానాంధ్ర లో">[http://www.siliconandhra.org/nextgen/sujanaranjani/feb2010/telugutejomurthulu.html ఆయన గూర్చి సిలికానాంధ్ర లో] </ref>.
 
[[ఇంగ్లిషు]], [[తెలుగు]], [[ఉర్దూ]] భాషా ప్రవీణుడు, మంచి పాండిత్యం కలవాడు; తెలుగులో మంచి రచయిత. అనేక విషయాలు తెలిసిన దిట్ట మంచి వక్త; పరిశోధకుడు శ్రీ రామానుజరావు గారు; తెలుగు సంస్కృతి మీద మెండుగా అభిమానం ఉన్నవాడు.
 
==జీవిత విశేషాలు==
శ్రీ రామనుజరావు గారు [[ఆగష్టు 25]], [[1917]] లో వరంగల్లు పట్టణ సమీపాన ఉన్న [[దేశాయిపేట్ (గంభీరావుపేట్)|దేశాయి పేట]] గ్రామంలో వేంకట చలపతిరావు, ఆండాళ్ళమ్మ దంపతులకు ప్రధమప్రథమ సంతానంగా జన్మించినారుజన్మించారు. మద్రాసు విశ్వవిద్యాలయం నుండి పట్టభద్రులైనారు. తరువాత నాగ్పూర్ విశ్వవిద్యాలయం నుండి ఎల్ ఎల్ బి పట్టా సాదించేరుసాధించేరు. అక్కడే డాక్టర్ [[నటరాజ రామకృష్ణ]] గారితో పరిచయం ఏర్పడింది.రామానుజరావు పదహారు గ్రంథాలు రాయడమే కాక పెక్కు సంస్థలకు తన సేవలందించారు. 22 సంస్థలతో ప్రత్యక్ష, పరోక్ష భాగస్వామ్యం కలిగి ఉండటమే కాక విద్యారంగంలోనూ, ఉస్మానియా యూనివర్సిటిలోనూ అనేక పదవులను సమర్థవంతంగా నిర్వహించారు.
 
అంతేకాదు, సహకార రంగ వ్యాపార సంస్థ డైరెక్టర్‌గా, సాధారణ భీమా సంస్థ డైరెక్టర్‌గానూ పని చేశారుపనిచేశారు. రాష్ట్రంలోని అనేక గ్రంథాలయాలకు పాలక సభ్యుడిగా, వ్యవస్థాపకుడిగా, పరిపాలకుడిగా తన విలువైన సేవలందించారు. హైదరాబాద్ రాష్ట్ర విమోచనోద్యమంలో పాల్గొన్న ఆయన 1960-62 మధ్య కాలంలో రాజ్యసభ సభ్యుడిగానూ ఉన్నారు.
 
డాక్టర్ రామానుజరావు గారి దేశాభిమానం వారిలోని కవితాశక్తిని జాగృతం చేసి పొంగింప చేసింది. ‘పచ్చతోరణం’ వారి పద్యరూప దేశాభిమానానికి హృద్యమైన ఉదాహరణం. ‘జననీ జన్మభూమిశ్చ స్వర్గాదపి గరీయసి’ అన్నట్లు వారు ఓరుగల్లు మీద వ్రాసిన ఖండకావ్యం తెలుగు సాహిత్యంలోని ప్రబోధ కవితాశాఖలో వెలువడిన విలువైన కళాఖండంగా కావ్య విమర్శకులు గుర్తించారు. అందులోని అయిదు సీసపద్యాలూ పంచరత్నాలు. ఓరుగల్లు కోటను దర్శించే సమయంలో సాహితీపరులు ఆ పద్యాలను స్మరించుకుంటూ పులకిస్తూ ఉంటారు. డాక్టర్ రామానుజరావు గారు ‘మా ఊరు-ఓరుగల్లు’ అనే వ్యాసం కూడా వ్రాశారు. పద్యాల్లో ఎంత ఆవేశాన్నీ, ఆర్ద్రతనూ ప్రదర్శించారో మాటల్లో కూడా అంత ఆత్మీయతనూ, తాదాత్మ్యాన్నీ ప్రకటించారు.<ref>[http://www.namasthetelangaana.com/sunday/article.asp?category=10&subCategory=9&ContentId=155153 ప్రముఖ సాహితీవేత్త డా॥ జి.వి.సుబ్రహ్మణ్యం వ్యక్తపరిచిన భావాలు] </ref>
 
==గౌరవ పదవులు==
పంక్తి 53:
* 1990 లో ఆంధ్ర ప్రదేశ్ సారస్వత విశ్వవిద్యాలయం నుండి డాక్టరేట్ పట్టా అందుకున్నారు.
 
==రచనలు<ref>[http://www.siliconandhra.org/nextgen/sujanaranjani/feb2010/telugutejomurthulu.html name="ఆయన గూర్చి సిలికానాంధ్ర లో] <"/ref>==
* సారస్వత నవనీతం
* తెలుగు సీమలో సాంస్కృతిక పునర్జీవనము
పంక్తి 72:
* కావ్యమాల
 
==సంపాదకీయం వహించిన రచనలు<ref>[http://www.siliconandhra.org/nextgen/sujanaranjani/feb2010/telugutejomurthulu.html name="ఆయన గూర్చి సిలికానాంధ్ర లో] <"/ref>==
* శోభ సాహిత్య మాస పత్రిక
* గోల్కొండ దిన పత్రిక (1948-1964)
పంక్తి 87:
 
{{తెలంగాణ సాహిత్యం}}
 
[[వర్గం:1917 జననాలు]]
[[వర్గం:సాహితీకారులు]]