ఫ్రెంచి భాష: కూర్పుల మధ్య తేడాలు

చి Wikipedia python library
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 18:
{{legend|#00ff00|ఫ్రెంచి అల్పసంఖ్యాక భాషగా గుర్తించబడినది}}
}}
'''ఫ్రెంచి భాష''' ప్రపంచ వ్యాప్తంగా 11.5 కోట్ల మందిచే మొదటి భాషగా మాట్లాడబడు ఒక భాష. [[రోమన్]] సామ్రాజ్యం నాటి [[లాటిన్]] భాష నుండి ఉద్భవించిన పలు భాషలలో ఫ్రెంచ్ లేదా ఫ్రెంచి భాష ఒకటి. [[ఫ్రాన్స్]] దేశస్థుల మాతృభాష అయిన ఈ భాష 54 పై బడి దేశాలలో వాడుకలో ఉన్నప్పటికీ, ఫ్రాన్స్ బయట [[కెనడా]], [[బెల్జియం]], [[స్విట్జర్లాండ్]], [[లక్సెంబర్గ్]], [[మొనాకో]] మరియు [[ఆఫ్రికా]]లోని కొన్ని భాగాలలో బాగా వ్యాప్తి చెందింది.
 
ఫ్రెంచి భాష 29 దేశాలలో [[అధికార భాష]]. అంతే కాక, ఈ భాష [[ఐక్య రాజ్య సమితి]]లోని అంగాలకు అధికార భాష. [[ఐరోపా సమాఖ్య]] లెక్కల ప్రకారం 27 సభ్యదేశాలలో 12.9 కోట్ల మంది (26%) ఈ భాష మాట్లాడుతుండగా, వీరిలో 5.9 కోట్ల మందికి (12%) ఇది మాతృభాష కాగా మిగిలిన 7 కోట్ల మందికి (14%) ఇది రెండవ భాష - తద్వారా ఫ్రెంచి భాష ఐరోపా సమాఖ్యలో ఎక్కువగా మాట్లాడబడు భాషలలో [[ఆంగ్ల భాష]], [[జర్మన్ భాష]]ల తర్వాత మూడవ స్థానంలో ఉంది.
"https://te.wikipedia.org/wiki/ఫ్రెంచి_భాష" నుండి వెలికితీశారు