సురేష్ కృష్ణ: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 21:
 
== సినీరంగ నేపథ్యం ==
సురేష్ కృష్ణ మొదటి సినిమా సత్య (తమిళం, 1988). [[రజనీకాంత్]] తో తీసిన అన్నామలై సినిమా విజయవంతం అయింది. రజనీకాంత్ ప్రధాన పాత్రలో వచ్చిన వీర, బాషా, బాబా వంటి సినిమాలకు దర్శకత్వం వహించారు. [[మోహన్ లాల్]], [[కమల్ హాసన్]], [[సల్మాన్ ఖాన్]], [[విష్ణువర్ధన్]], [[చిరంజీవి]], [[అక్కినేని నాగార్జున]], [[దగ్గుబాటి వెంకటేష్|వెంకటేష్]] వంటి ప్రముఖ హీరోల సినిమాలకు కూడా దర్శకత్వం వహించారు.
 
== దర్శకత్వం వహించిన సినిమాలు ==
"https://te.wikipedia.org/wiki/సురేష్_కృష్ణ" నుండి వెలికితీశారు