ఈశ్వర్: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 24:
 
'''ఈశ్వర్''' సినిమా 2002లో వచ్చిన యాక్షన్ రొమాన్స్ కామిడి ఎంటర్టైనర్. [[ప్రభాస్]]<ref>{{cite web | url = http://www.idlebrain.com/news/2000march20/prabhas-launch.html| title = Launch on new hero Prabhas| publisher = idlebrain.com| date = 20 March 2000| accessdate = 12 March 2011}}</ref>, శ్రీదేవి విజయ్ కుమార్, [[రేవతి (నటి)|రేవతి]], [[శివకృష్ణ]], [[బ్రహ్మానందం]], [[గుండు హనుమంతరావు]], బిక్షు, [[కోట్ల హనుమంతరావు]] తదితరులు ముఖ్యపాత్రాలలో నటించిన ఈ సినిమాకి జయంత్ సి పరాన్జి దర్శకత్వం వహించారు. నిర్మాత అశోక్ కుమార్. సంగీతం [[ఆర్. పి. పట్నాయక్]]. [[ప్రభాస్]] మరియు శ్రీదేవి విజయ్ కుమార్ లకు ఇది మొదటి సినిమా.
 
== కథ ==
 
== నటవర్గం ==
"https://te.wikipedia.org/wiki/ఈశ్వర్" నుండి వెలికితీశారు