సుందర చైతన్యానంద: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 12:
<nowiki>|</nowiki> quote = }}
 
శ్రీ స్వామి సుందర చైతన్యానంద ([[ఆంగ్లము]] : Swami Sundara Chaitanyananda) అఖిలాంద్ర దేశంలో తమ గంభీర ఉపన్యాసములద్వారా, విశేష గ్రంథ రచనల ద్వారా, సుమధుర [[సంకీర్తన]]లు ద్వారా లక్షలాది భక్త జన హృదయాలలో [[జ్ఞానము|జ్ఞాన]]జ్యోతులను వెలగించిన మహా మనీషి, సంప్రదాయ [[ఋషి|మహర్షి]], ఆర్ష [[సంస్కృతి]] పునర్వైభవానికి పిలుపు నిఛ్ఛి, అరవై యేడు సంవత్సరాల జీవిత కాలములో నలబై రెండు సంవత్సరాలు [[భక్తి|భక్త]] జన సంక్షేమానికి వినియోగించిన అనుభవ [[వేదాంతము|వేదాంత]] ప్రవక్త, ఆర్శవిజ్ఞాన కంటీరవము, మంజులాంమృత భాషనంతో మహిని పులకింప చేసిన మహాయతి, వేద వేదాంత శాస్త్ర [[పురాణములు]] [[ఇతిహాసములు]] యొక్క రహస్యార్థ సారమతి, అపర [[సరస్వతి]], ఆదర్ష పుణ్యమూర్తి, అజ్ఞాన చీకట్లు ముసిరిన హృదయాలలో నిత్య వెలుగులను నింపి, సనాతన [[ధర్మము|ధర్మ]] జీవన బాటను అద్భుతంగా తీర్చి దిద్దుతూ, వక్తగా, [[రచయిత]]గా, [[గాయకులు|గాయకుడు]]గా, [[బోధన|బోధకుడు]]గా, [[గురువు]]గా అశేష భక్త జనుల హృదయ మందిరాలలో ప్రతిష్టింప బడి ఉన్న పరమ పూజ్య గురుదేవులు,
'''శ్రీశ్రీశ్రీ స్వామి సుందర చైతన్యానందుల''' వారు
 
ఆర్ష [[సంస్కృతి]] పునర్వైభవానికి పిలుపు నిఛ్ఛి, అరవై యేడు సంవత్సరాల జీవిత కాలములో నలబై రెండు సంవత్సరాలు [[భక్తి|భక్త]] జన సంక్షేమానికి వినియోగించిన అనుభవ [[వేదాంతము|వేదాంత]] ప్రవక్త, ఆర్శవిజ్ఞాన కంటీరవము,
 
మంజులాంమృత భాషనంతో మహిని పులకింప చేసిన మహాయతి, వేద వేదాంత శాస్త్ర [[పురాణములు]] [[ఇతిహాసములు]] యొక్క రహస్యార్థ సారమతి, అపర [[సరస్వతి]], ఆదర్ష పుణ్యమూర్తి,
అజ్ఞాన చీకట్లు ముసిరిన హృదయాలలో నిత్య వెలుగులను నింపి, సనాతన [[ధర్మము|ధర్మ]] జీవన బాటను అద్భుతంగా తీర్చి దిద్దుతూ, వక్తగా, [[రచయిత]]గా, [[గాయకులు|గాయకుడు]]గా, [[బోధన|బోధకుడు]]గా, [[గురువు]]గా అశేష భక్త జనుల హృదయ మందిరాలలో ప్రతిష్టింప బడి ఉన్న పరమ పూజ్య గురుదేవులు,
'''శ్రీశ్రీశ్రీ స్వామి సుందర చైతన్యానందుల''' వారు
 
==ఆధ్యాత్మిక సేవా స్వర్ణోత్సవ సమారోహం==
Line 204 ⟶ 199:
#జీవన సత్యాలు
 
==ఆశ్రమములు==
#సుందర చైతన్యాశ్రమం దవలైశ్వరం, [[రాజమండ్రి|రాజమహేంద్రవరం]].
#సుందర చైతన్యాశ్రమం దు౦డిగల్, [[హైదరాబాద్]].
#సుందర చైతన్యాశ్రమం [[విశాఖపట్నం]].
 
 
 
 
 
 
 
 
 
విదేశాల్లో కలిపి 220 కు పైగా జ్ఞానయజ్ఞ సభలను ఏర్పాటు చేసి ప్రవచనాలు ఇచారు.
 
ఈయన ఆధ్వర్యంలో మాతృమండలి, సేవాసమితులు, యువ విభాగం, సత్సంగ్ సంస్థలు పని చేస్తున్నాయి. 1985 నుంచి గిరిధారి పేరుతో ఆధ్యాత్మిక మాస పత్రిక వెలువడుతోంది. దీనికి సుందర చైతన్యనాంద వ్యవస్థాపక సంపాదకులే కాక ప్రధాన రచయిత కూడా.
తెలుగు, ఇంగ్లిషు భాషల్లో దాదాపు 150 కి పైగా పుస్తకాల రాశారు. భగవద్గీత, రామాయణం, భారతం, భాగవతలన్నింటి మీద సుందర చైతన్య గ్రంథాలున్నాయి. చంద్రభాగతరంగాలు పేరిట భక్తుల కథలు రాశారు. 100 కు పైగా భక్తి కీర్తనలను రచించి, సంగీతం సమకూర్చి స్వయంగా గానం చేశారు. అవి చైతన్య గీతికలు, చైతన్య భజనలుగా వెలువడ్డాయి.
==బయటి లంకెలు==
http://www.sundarachaitanyam.in/
"https://te.wikipedia.org/wiki/సుందర_చైతన్యానంద" నుండి వెలికితీశారు