వికీపీడియా:వ్యక్తిగత దాడులు కూడదు: కూర్పుల మధ్య తేడాలు

కొంత అనువాదం
పంక్తి 4:
[[File:People together.svg|200px|right]]
{{quotation|గొప్ప మేధస్సులు ఆలోచనలను చర్చిస్తాయి; మధ్యమ మేధస్సులు సంఘటనలను చర్చిస్తాయి; చిన్నబుఱ్ఱలు వ్యక్తుల గురించి చర్చిస్తాయి.|[[ఎలనార్ రూజ్‌వెల్ట్]]}}
'''వికీపీడియాలో ఎక్కడైనా వ్యక్తిగత దూషణలు చేయవద్దు.''' '''విషయంపాఠ్యం'' పై వాఖ్యానించండి, విషయంపాఠ్యాన్ని చేర్చిన '''వాడుకరి'''పై కాదు'. వ్యక్తిగత దూషణలు మీరు చెప్పదలచుకున్నదానికి సహాయపడవు. వీటివళ్ళవీటివల్ల ఒరిగేదేమీ లేదు. ఇవి వికీపీడియా సముదాయానికి నష్టం మాత్రమే కలుగజేస్తాయి. ఇవి సభ్యులువాడుకరులంతా కలిసి ఒక మంచి విజ్ఞానసర్వస్వాన్ని తయారుచేయడంలోతయారుచేయడానికి ఇవి అడ్డుపడతాయి. ఇతర వాడుకరులపై చేసిన అసభ్యకరమైన వ్యాఖ్యలను ఏ వాడుకరి అయినా తొలగించవచ్చు. పదే పదే ఇతర వాడుకరులపై వ్యక్తిగత దూషణలకు దిగితే, వ్యక్తిగత దూషణలు చేసిన వాడుకరులు నిరోధానికి గురౌతారు.
 
__TOC__
{{clear}}
 
==వ్యక్తిగత దూషణలు ఎందుకు హానికరమైనవి==
వికీపీడియాలో వ్రాస్తుండేవారు తరచూ వ్యాసాలలో తమ ధృక్కోణాన్ని పొందుపరచాలని అనుకొంటారు. తర్కబద్ధమైన చర్చల ద్వారా ఈ ధృక్కోణాలను కలిపి ఒకే వ్యాసంలో పొందుపరచవచ్చు. ఈ విధంగా తయారైన వ్యాసం అందరి దృష్టిని ప్రతిఫలించి, అందరికీ నిష్పక్షధోరణిలో ఉత్తమ వ్యాసంగా నిలుస్తుంది. ఇలా వ్యాసాలను దిద్దే ప్రతి వ్యక్తి ఒకే కోవకు చెందుతారు. మనమంతా వికీపీడియన్లము.
 
వ్యక్తిగత దూషణలు కూడదన్న నియమము అందరు వికీపీడియన్లకు సమానంగా వర్తిస్తుంది. ఇది వరకుఇదివరకు మూర్ఖంగా లేదా దురుసుగా ప్రవర్తించిన చరిత్ర ఉన్న వాడుకరిపై కూడా వ్యక్తిగత దూషణలు చేయటం నిషిద్ధం. ఒక సాధారణ వికీపీడియనుపై వ్యక్తిగత దూషణలు చేయటం ఎంత తప్పో, నిరోధానికి, నిషేధానికి గురైన వాడుకరులపై వ్యక్తిగత దూషణలు చెయ్యటం కూడా అంతే తప్పు. వికీపీడియా ఒక [[వికీపీడియా:మర్యాద|మర్యాదపూర్వకమైన]] సముదాయాన్ని ప్రోత్సహిస్తుంది. వాడుకరులు తప్పులు చేస్తారు. అయితే వాటినుండి నేర్చుకొని తమ పద్ధతులను మార్చుకోవటానికి ప్రోత్సాహం ఇవ్వాలి. వ్యక్తిగత దాడులు ఈ స్ఫూర్తికి విరుద్ధం మరియు విజ్ఞానసర్వస్వ కృషికి అవరోధం.
 
==వ్యక్తిగత దూషణలు జరగకుండా జాగ్రత్తపడటం==
{{Policy shortcut|WP:AVOIDYOU}}
మర్యాదపూర్వకమైన, ప్రభావవంతమైన చర్చలకు అనుగుణంగా వ్యాఖ్యలను వ్యక్తిగతం చేయకూడదు. అంటే వ్యాఖ్యలను వ్యక్తులపై సంధించకుండా విషయాన్ని మరియు చర్యలను ఉద్దేశించి చెయ్యాలి.
 
వివాదాల్లో వీలైనంతగా "మీరు లేదా నువ్వు" అని వేలెత్తి చూపించడాన్ని నివారించండి. అయితే ''విషయం'' మీద అభిప్రాయబేధాలేర్పడినప్పుడు, ఇతర వాడుకరులను ప్రస్తావించడం వ్యక్తిగతదాడివ్యక్తిగత దాడి కాదు. "ఫలానా చోట ఉన్న సమాచారం ప్రకారం మీరు వ్రాసిన ఫలానా వాక్యం తప్పు" లేదా "ఈ వ్యాసంలో మీరు చొప్పించిన పేరా ప్రాథమిక పరిశోధనలాగున్నదిపరిశోధన లాగున్నది" అని వ్యాఖ్యానించడం వ్యక్తిగత దాడి కాదు. కానీ ఇదే విషయాలను "ఫలానా చోట ఉన్న సమాచారం ప్రకారం ఫలానా వాక్యం తప్పు" లేదా "ఈ వ్యాసంలో చొప్పించబడిన ఫలానా పేరా ప్రాథమిక పరిశోధనలాగున్నదిపరిశోధన లాగున్నది" అని వ్రాయటం శ్రేయస్కరం. ఈ విధంగా అవతలి వ్యక్తిని మధ్యమ పురుషలో వ్యవహరించడాన్ని నివారించవచ్చు'; మార్పుల తేడాను సూచించే లంకె ఇవ్వటం అయోమయాన్ని తగ్గిస్తుంది. అలాగే, సముచితమైన చర్చా వేదికపై (ఉదాహరణకి: ఇతర వాడుకరుల చర్చా పేజీలో లేదా [[వికీపీడియా:నిర్వాహకుల నోటీసుబోర్డునోటీసు బోర్డు]] లో) ఒక వాడుకరి యొక్క ప్రవర్తన లేదా చరిత్రను చర్చించడం దానంతంటకదే వ్యక్తిగత దాడి కాదు.
 
అభిప్రాయబేధాలనుఅభిప్రాయ భేదాలను వివరించేటప్పుడు వాడుకరులు సామరస్యంగానూసామరస్యంగాను, వికీ ప్రవర్తనా నియమావళికి అనుగుణంగానుఅనుగుణంగానూ నడచుకోవాలి. రగిలించేరెచ్చగొట్టే వ్యాఖ్యలు ఎదుర్కొన్నప్పుడు, విషయానికి సంబంధించినంత వరకు వ్యాఖానించి ఊరుకోవటం ఉత్తమమైన ప్రతిస్పందన. ప్రతిస్పందనగా ఎదుటి వ్యక్తిని వ్యక్తిగత దాడిచేస్తున్నావని, ఈ పాలసీనివిధానాన్ని ఉల్లంఘిస్తున్నావని నిందించడం సరైన పద్ధతి కాదు. సరైన ఆధారాలు, హేతువులు చూపకుండా వ్యక్తిగత దాడులకు దిగుతున్నారని ఆరోపించడం కూడా ఒక విధమైన వ్యక్తిగత ధూషణగా పరిగణించబడుతుంది.
 
=={{anchor|WHATIS}}ఎలాంటివి వ్యక్తిగత దూషణలుగా పరిగణించబడతాయి?==
Line 29 ⟶ 25:
* ఇతర వాడుకరులపై దాడిచేసే ఉద్దేశంతో బయటి జరిగిన దాడులు, లేదా ఇతర విషయాలకు లింకులు ఇవ్వటం.
* వాడుకరులను నాజీలు, నియంతలు మరియు మరే ఇతర దుర్మార్గులతో పోల్చడం. ([[:en:Godwin's law|గాడ్విన్ నియమం]] కూడా చూడండి.)
* వ్యక్తిగత ప్రవర్తనపై అనాధారమైననిరాధారమైన వ్యాఖ్యలు చెయ్యటం. తీవ్రమైన అభియోగాలకు తీవ్రమైన ఆధారాలు ఉండాలి. ఈ ఆధారాలను [[:en:Wikipedia:Complete diff and link guide|పేజీ మార్పుల మధ్య బేధాలు, లింకులు]] రూపంలో వికీలో నివేదించాలి.
* వ్యక్తిగత ప్రవర్తనపై అసందర్భమైన చోట్ల విమర్శలు చేయటం లేదా ప్రస్తావించండం. ఉదాహరణకు వ్యక్తిగత ప్రవర్తనపై వ్యాఖ్యలు చేయటానికి పాలసీ పేజీలు, వ్యాసపు చర్చా పేజీలు, దిద్దుబాటు సారాంశాలు సరైన వేదికలు కావు. ఇలాంటి వాటికి ఆయా వాడుకరుల చర్చా పేజీలు, వివాద పరిష్కార పేజీలు లేదా రచ్చబండ సరైన వేదికలు. ఇక్కడ విషయంపై వ్యాఖ్యానించండి, వ్యక్తులపై కాదు అన్నది గుర్తుంచుకోదగిన విషయం. వివాద పరిష్కారపు పద్ధతిపై మరింత సమాచారానికి [[:en:WP:DR]] చూడండి.
* వివిధ రకాల బెదిరింపులు:
Line 38 ⟶ 34:
** వాడుకరి యొక్క వ్యక్తిగత సమాచారాన్ని [[WP:OUTING|బయటపెడతానని]] బెదిరించడం.
 
ఈ జాబితా అసంపూర్ణముఅసంపూర్ణం. ఇవి ఉదహరణలుఉదాహరణలు మాత్రమే. ఏ విధంగా చేయబడినది అన్న విషయాన్ని పక్కనపెట్టి, ఒక వాడుకరిని నిందిస్తూ చేసిన ఎటువంటి చౌకబారు వ్యాఖ్యలు చేసినావ్యాఖ్యలైనా వాటిని వ్యక్తిగత దూషణగాదూషణగానే భావిస్తారు. ఇది వ్యక్తిగత దూషణగా పరిగణించబడుతుందా, లేదా అన్న సందేహం వచ్చినపుడు, వాడుకరిని ఏమాత్రం ప్రస్తావించకుండా కేవలం వ్యాసపు విషయంపై మాత్రమే వ్యాఖ్యానించండి.
 
==వ్యక్తిగత దూషణలకు ఎలా స్పందించాలి==
===తొలి తప్పిదం మరియు చెదురుమొదరు సంఘటనలు===
ప్రత్యేకించిన ఒకానొక్క వ్యక్తిగత దాడికి స్పందించే విధాఅనం దాన్ని అసలు పట్టించుకోకుండా ఉండడమే. వికీపీడియా, ఇక్కడ జరిగే చర్చలూ కారణంగా కొందరు వాడుకరులపై మానసిక వత్తిడి పెరిగి వారు అతిగా స్పందించే అవకాశం ఉంది. పైగా వికీపీడియాలో టెక్స్టు ద్వారా మాత్రమే చర్చ జరుపుకునే మాధ్యమం. చెప్పదలచుకున్న దాన్ని, దాన్ని అర్థాన్నీ అది సరిగ్గా ప్రతిబింబించలేక, అపార్థానికి దారితీయవచ్చు. ఈ కారణాల వల్ల, వ్యక్తిగత దాడులను సమర్ధించలేం. అయినప్పటికీ, వీలైతే, కోపంగా, అమర్యాదగా రాసిన రాతలను పట్టించుకోకుండా వదిలెయ్యడాన్ని వికీపీడియా ప్రోత్సహిస్తుంది.
Sometimes the best way to respond to an isolated personal attack is [[Wikipedia:Shunning|not to respond at all]]. Wikipedia and its debates can become [[m:Wikistress|stressful]] for some editors, who may occasionally overreact. Additionally, Wikipedia discussions are in a text-only medium that conveys nuances and emotions poorly; this can easily lead to misunderstanding. While personal attacks ''are not excused'' because of these factors, editors are encouraged to disregard angry and ill-mannered postings of others when it is reasonable to do so, and to continue to focus their efforts on improving and developing the encyclopedia.
 
వాడుకరి చర్చా పేజీలోగానీ, వికీపీడియా నోటీసు బోర్డులోగానీ వాడుకరి ప్రవర్తనను చర్చించడం వ్యక్తిగత దాడి కాదు.
Discussion of behavior in an appropriate forum, (e.g. user's talk page or Wikipedia noticeboard) does not in itself constitute a personal attack.
 
Ifస్పందించడం you feel that a response is necessary and desirableఅవసరం, youఆవశ్యకమూ shouldఐనపుడు leaveమర్యాద aపూర్వ్కంగా politeఒక messageసందేశాన్ని onవాడుకరి theచర్చాపేజీలో other user's talk pageపెట్టండి. Avoidవ్యాసపు respondingచర్చాఅపేజీలో on a talk page ''of an article''పెట్టకండి; thisఇందువలన tendsపరిస్థితులు to escalate mattersవిషమించవచ్చు. Likewiseఅలాగే, itతిట్ల isదాడి importantజరిగినపుడు toకూడా avoidమీరు becomingసంయమనం hostileవహించడం andముఖ్యం. confrontational yourself, [[WP:KETTLE|even in the face of abuse]]. Although templates have been used at times for this purpose, a customized message relating to the specific situation is often better received. When possible, try to find compromise or common ground regarding the underlying issues of content, rather than argue about behavior.
 
మరీ రెచ్చగొట్టేవి, వికీపీడియాను అడ్డగించేవీ అయిన దాడులను (భౌతిక దాడి బెదిరింపులు, చట్తప్రకార బెదిరింపులు, జాతి, కుల, మత వివక్షకు చెందిన బెదిరింపులు, లైంగిక వివక్షకు చెందిన బెదిరింపులు మొదలైనవి) వదలిపెట్టరాదు.
Attacks that are particularly offensive or disruptive (such as physical threats, legal threats, or blatantly racist or sexist insults) should not be ignored. Extraordinary situations that require immediate intervention are rare, but may be reported on the [[WP:ANI|administrators' noticeboard]].
 
===పదే పదే చేసే దాడులు===
===Recurring attacks===
Recurring, non-disruptive personal attacks that do not stop after reasoned requests to cease can be resolved through [[WP:DR#Informal mediation|informal mediation]] and [[WP:DR#Discuss with third parties|third-party opinions]]. In most circumstances, problems with personal attacks can be resolved if editors work together and focus on content, and immediate administrator action is not required.
 
===పాఠ్యం తొలగింపు===
===Removal of text===
{{Policy shortcut|WP:RPA}}
There is no official policy regarding when or whether most personal attacks should be removed, although it has been a topic of substantial debate. Removing unquestionable personal attacks from your own user talk page is rarely a matter of concern. On other talk pages, especially where such text ''is directed against you'', removal should typically be limited to clear-cut cases where it is obvious the text is a true personal attack. The {{tl|RPA}} template can be used for this purpose.
 
Line 60 ⟶ 55:
 
===వికీబయట దాడులు===
వికీపీడియా, వికీమీడియా ఫౌండేషను యొక్క నియంత్రణలో లేని మాధ్యమాలలో ప్రవర్తనను నియంత్రించలేదు. కానీ ఇతర ప్రదేశాలలో చేసిన వ్యక్తిగత దూషణలు ఆ వాడుకరి యొక్కవికీలో వికీచేసే చర్యలపనుల యొక్క సదుద్దేశాన్ని శంకించేలా చేస్తాయి. Posting personal attacks or [[WP:Defamation|defamation]] off-Wikipedia is harmful to the community and to an editor's relationship with it, especially when such attacks take the form of violating an editor's privacy. Such attacks can be regarded as aggravating factors by administrators and are admissible evidence in the dispute-resolution process, including Arbitration cases.
 
===External links===
Line 71 ⟶ 66:
చెదురుమదురుగా జరిగే వ్యక్తిగత దాడులను పట్టించుకోవద్దని లేదా మర్యాదపూర్వకంగా బదులివ్వమని వాడుకరులను ప్రోత్సహించినా, అలాంటి దాడులు అంగీకరించదగినవని అనుకోకూడదు. పదే పదే వైరత్వంతో వ్యవహరిస్తే, సముదాయం సుద్దేశ్యంతో వ్యవహరిస్తున్నారని అనుకొనే సంభావ్యత తగ్గిపోతుంది. అలాంటి సందర్భాలలో అది ఆటంకపూరితమైన దిద్దుబాటుగా భావించబడుతుంది. గొడవపెట్టుకునే విధంగా వ్యవహరిస్తూ, వ్యక్తిగత దాడులకు దిగే వాడుకరులు వివాద పరిష్కార ప్రక్రియలో పాల్గొనే అవకాశాలు మెండుగా ఉన్నాయి. తద్వారా తీవ్రమైన పర్యవసానాలు ఎదొర్కొనే అవకాశమున్నది.
 
మరీ తీవ్రమైన సంఘటనల్లో చెదురుమొదురు వ్యక్తిగత దాడులు కూడా వాడుకరి నిరోధానికి గురయ్యేందుకు దారితీస్తాయి, even isolated personal attacks may lead to a [[WP:BLOCK|block]] for disruption. చంపుతాననే Deathబెదిరింపులు, threatsఇంకా andఅలాంటి issuesతీవ్రమైన ofబెదిరింపుల similar severity may result in a blockసందర్భాఅల్లో ''withoutఏ హెచ్చరికా warningలేకుండా''. Lesserనిరోధం personalవిధించవచ్చు. attacksతక్కువ oftenస్థాయి resultవ్యక్తిగత inదాడులు aజరిగినపుడు warning, and a request to [[Wikipedia:Refactoring talkహెచ్చరికతో pages|refactor]]సరిపెట్టవచ్చు. హెచ్చరికల Ifతరువాత aకూడ్ patternఇవి of lesser personal attacks continues despite the warningఆఅగకపోతే, escalatingనిరోధలు blocks may followవిధించవచ్చు. Howeverఅయితే, administratorsనిరోధాల areకంటే cautionedకూడా thatఇతర otherపరిష్కార resolutionsమార్గాలు areఅవలంబించడం preferableవాంఛనీయం to blocking for less-severe situationsప్రవర్తన whenప్రాజెక్టును itఅడ్డుకుంటోందని isస్పష్టంగాఅ unclear if the "conduct severely disrupts the project"తెలీనపుడు. Recurring attacks are proportionally more likely to be considered "disruption". Blocking for personal attacks should only be done for prevention, not punishment. A block may be warranted if it seems likely that the user will continue using personal attacks.
 
==ఇవి కూడా చూడండి==
==See also==
{{Spoken Wikipedia|Nopersonalattacks.ogg|2009-03-05}}
* [[Ad hominem]]
Line 87 ⟶ 82:
{{Wikipedia policies and guidelines|state=uncollapsed}}
{{Civility}}
[[Category:Wikipedia dispute resolution|{{PAGENAME}}]]
[[Category:Wikipedia user conduct]]
[[Category:Wikipedia conduct policies]]
[[వర్గం:వికీపీడియా విధానాలు, మార్గదర్శకాలు]]
[[వర్గం:వికీపీడియా వివాద పరిష్కారం]]