రామచంద్రపురం (కోనసీమ జిల్లా): కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 118:
 
==పరిశ్రమలు, వ్యాపారం==
80 సంవత్సరాల క్రితం ఇక్కడ ప్రారంభించిన ఆర్టోస్ శీతలపానీయాల పరిశ్రమ శీతలపానీయాల పరిశ్రమ మరియు [[బీరు]] ఫాక్టరీగా అభివృద్ధి చెందింది. పట్టణంలో యింకా వున్న చిన్నతరహా పరిశ్రమలతో పాటు ప్రక్క గ్రామం [[చెల్లూరు]] లోని సర్వారాయ పంచదార కర్మాగారం ఈప్రాంతం పారిశ్రామికాభివృద్ధికి దోహద పడ్డాయి.
 
==శాసనసభ నియోజకవర్గం==