వికీపీడియా:ఏకాభిప్రాయం: కూర్పుల మధ్య తేడాలు

చి Bot: Migrating 2 langlinks, now provided by Wikidata on d:q4654351
అనువాదాన్ని మరింత అర్ధవంతంగా వ్రాయటం
పంక్తి 4:
{{conduct policy list}}
 
'''''ఏకాభిప్రాయం''''' వికీపీడియాలో నిర్ణయాలు తీసుకోవటానికి ఉపయోగించబడే ప్రధాన మార్గం. ఇది మన లక్ష్యాన్ని అనగా వికీపీడియా లక్ష్యాన్ని చేరటానికి అత్యుత్తమమైన మార్గంగా ఆమోదించబడింది. వికీపీడియాలో ''ఏకాభిప్రాయం'' అనగా ఏకగ్రీవం కాదు. ఏకగ్రీవం శ్రేయస్కరణమైనా అది సాధించటం అన్ని సందర్భాలలో వీలుపడదు. అలాగే ఏకాభిప్రాయం [[:en:Wikipedia:Polling is not a substitute for discussion|ఓటింగు]] ప్రక్రియ యొక్క ఫలితం కూడా కాదు. నిర్ణయాలు తీసుకునే ప్రక్రియలో వికీపీడియా యొక్క [[:en:Wikipedia:Policies and guidelines|విధానాలను మరియు మార్గదర్శకాలను]] గౌరవిస్తూ, వాటిని దృష్టిలో పెట్టుకుంటూనే, అందరు వికీపీడియా వాడుకరుల యొక్క అర్ధవంతమైనసహేతుకమైన legitimate concernsనుఅభిప్రాయాలను పరిగణనలోకి తీసుకొని ముందుకు సాగే ప్రక్రియ జరగాలి.
 
ఈ విధానం వికీపీడియా పరిధిలో ఏకాభిప్రాయాన్ని వివరిస్తుంది. ఏకాభిప్రాయం ఏర్పడిందో లేదో అన్న విషయం ఎలా నిర్ణయించాలో, ఏకాభిప్రాయం కుదరకపోతే ఆ విషయంపై ఎలా ముందుకు వెళ్లాలో కూడా తెలియజేస్తుంది. అన్ని నిర్ణయాలు ఏకాభిప్రాయం ద్వారానే తీసుకోవాలనే విధానానికి ఉన్న వెసలుబాట్లను వివరిస్తుంది.
పంక్తి 12:
సాధారణంగా వికీ సభ్యులు మార్పుచేర్పులు చేసే క్రమంలో సహజసిద్ధంగానే ఏకాభిప్రాయానికి చేరుకుంటారు. ఎవరైనా ఒక పేజీలో మార్పు చేయటం గానీ, మరింత సమాచారం చేర్చటం గానీ చేసినప్పుడు, అది చదివిన ఇతర సభ్యులు ఆ పేజీని యధాతధంగా ఉంచటానికి కానీ దిద్దుబాటు చెయ్యటానికి కానీ నిర్ణయించుకుంటారు. అలా సహజసిద్ధంగా దిద్దుబాట్ల ద్వారా ఏకాభిప్రాయానికి రాలేనప్పుడు, ఆ పేజీకి సంబంధించిన చర్చాపేజీలో చర్చ రూపేణా ఏకాభిప్రాయం సాధించే ప్రక్రియ కొనసాగుతుంది.
 
ఏకాభిప్రాయంతో తీసుకున్న నిర్ణయం, లేవనెత్తినచర్చలలో తలెత్తిన అన్ని అర్ధవంతమైనసహేతుకమైన ఆందోళనలనుఅభిప్రాయాలను పరిగణిస్తుంది. అలాంటి నిర్ణయం ఆదర్శవంతమైనఆదర్శ పరిస్థితుల్లో ఏ అభ్యంతరాలు లేకుండా తీసుకోబడుతుంది,అలాంటి నిర్ణయానికి రావచ్చు. కానీ చాలా సందర్భాల్లో వీలైనంత విస్తృతమైన అంగీకారానికి స్థిరపడవలసి వస్తుంది. విస్తృత అంగీకారం కుదరనప్పుడు, ప్రతిపాదనను విపక్షకులకు కూడా అంగీకారమయ్యేట్టు మలిచే ప్రయత్నంప్రయత్నమే ఏకాభిప్రాయ సాధన Ideally, it arrives with an absence of objections, but often we must settle for as wide an agreement as can be reached. When there is no wide agreement, consensus-building involves adapting the proposal to bring in dissenters without losing those who accept the proposal.
 
===దిద్దుబాట్ల ద్వారా ఏకాభిప్రాయానికి రావటం===