నారాయణంపేట: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 94:
 
నారాయణప్పపేట గ్రామ సమీపంలోని కాపుకొండ సానువులపై వెలసియున్న శ్రీ పాండురంగ విఠలేశ్వరస్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాలు, ప్రతి సంవత్సరం, వైశాఖ శుద్ధ [[ఏకాదశి]] నుండి [[పౌర్ణమి]] వరకు, ఐదురోజులపాటు వైభవంగా నిర్వహిస్తారు. ఈ ఐదురోజులూ భక్తులకు అన్నదానం నిర్వహిస్తారు. ఈ ఉత్సవాలలో భాగంగా, పలు సాంస్కృతిక కార్యక్రమాలు గూడా నిర్వహిస్తారు. <ref>ఈనాడు నెల్లూరు; మే-9,2014; 4వ పేజీ.</ref>
 
విజయ కనకదుర్గ ఆలయం కూడా కలదు.ఇక్కడ ప్రతి ఏడు దశర శరన్నవ రాత్రి నిర్వహించబడుతాయి.అమ్మవారు వివిధ రూపాల్లో/అలంకారాల్లో భక్తులకు దర్శనమిస్తారు.
 
"https://te.wikipedia.org/wiki/నారాయణంపేట" నుండి వెలికితీశారు