వికీపీడియా:ఏకాభిప్రాయం: కూర్పుల మధ్య తేడాలు

అనువాదాన్ని మరింత అర్ధవంతంగా వ్రాయటం
పంక్తి 20:
{{further|Wikipedia:Editing policy|Wikipedia:Be bold|Wikipedia:BOLD, revert, discuss cycle}}
 
ఏకాభిప్రాయమనేది వికీపీడియా అంతటా అంతర్లీనంగా, నిరంతరంగా సాగే సాధారణ ప్రక్రియ. ఇతర వాడుకరులచే విభేదించబడని లేదా తిరగుసేత చేయబడని ఏ దిద్దుబాటు అయినా [[Wikipedia:Silence and consensus|ఏకాభిప్రాయం సాధించిందని చెప్పుకోవచ్చు]]. ఆ తర్వాత అదే దిద్దుబాటు మరో వాడుకరిచే ఎలాంటి వివాదం లేకుండా దిద్దబడితే, ఆ విషయంపై నూతన ఏకాభిప్రాయం ఏర్పడిందని అనుకోవచ్చు. ఈ విధంగా విజ్ఞానసర్వస్వం క్రమేణా అభివృద్ధి చెందుతూ, కాలాంతరంగా మెరుగౌతుంది. స్పష్టంగా మెరుగుపరచని దిద్దుబాట్లను పదక్రమంలో మార్పులుచేసి మెరుగుదిద్దవచ్చు. అలా వీలుకాని పక్షాన, దాన్ని [[WP:Revert|తిరుగుసేత]] చేయాలి.
Consensus is a normal and usually implicit and invisible process across Wikipedia. Any edit that is not disputed or reverted by another editor [[Wikipedia:Silence and consensus|can be assumed to have consensus]]. Should that edit later be revised by another editor without dispute, it can be assumed that a new consensus has been reached. In this way the encyclopedia is gradually added to and improved over time. An edit which is not clearly an improvement may often be improved by rewording. If rewording does not salvage the edit, then it should be [[WP:Revert|reverted]].
 
దిద్దుబాటు చెయ్యటానికి కారణం అందరికీ తేటతెల్లంగా తెలిసే విధంగా ఉంటే తప్ప, ఫలానా మార్పు ఎందుకు చేయబడిందో తెలియజేస్తూ స్పష్టమైన [[WP:Edit summary|సవరణ సారాంశం]] ద్వారాకానీ, వ్యాసపు చర్చా పేజీలో చర్చ ద్వారాకానీ, అన్ని దిద్దుబాట్లను సహేతుకంగా వివరించాలి. సమగ్రమైన వివరణాత్మక సవరణ సారాంశాలు, ఆ తదనంతర ఏకాభిప్రాయ సాధనకు చేయవలసిన కృషిని సూచిస్తాయి. పదే పదే తిరుగుసేతలు చేయటం, దిద్దుబాటు యుద్ధాలకు సంబంధించిన మార్గదర్శకంలో చెప్పినవిధంగా వికీపీడియా పాలసీలకు విరుద్ధం. కొన్ని మార్గదర్శనా పాఠ్యాల విషయంలోనూ మరియు దుశ్చర్యలను అడ్దుకొనే ప్రయత్నాలలోనూ ఈ నియమానికి వెసలుబాటు ఉన్నది. పదక్రమంలో కేవలం చిన్నమార్పులు కూడా, తరచూ పెద్ద పెద్ద వివాదాలకు తెరదించగలవు.
All edits should be explained (unless the reason for them is obvious) – either by clear [[WP:Edit summary|edit summaries]] indicating the reason why the change was made, or by discussion on the article talk page. Substantive, informative edit summaries indicate what issues need to be addressed in subsequent efforts to reach consensus. Repeated reversions are contrary to Wikipedia policy under [[WP:Edit warring]], except for specific policy-based material (such as [[WP:BLP]] exceptions) and for reversions of [[WP:Vandalism|vandalism]]. Frequently a minor change in wording can end arguments.
 
===చర్చల ద్వారా ఏకాభిప్రాయనికి రావటం===