నారాయణంపేట: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 95:
నారాయణప్పపేట గ్రామ సమీపంలోని కాపుకొండ సానువులపై వెలసియున్న శ్రీ పాండురంగ విఠలేశ్వరస్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాలు, ప్రతి సంవత్సరం, వైశాఖ శుద్ధ [[ఏకాదశి]] నుండి [[పౌర్ణమి]] వరకు, ఐదురోజులపాటు వైభవంగా నిర్వహిస్తారు. ఈ ఐదురోజులూ భక్తులకు అన్నదానం నిర్వహిస్తారు. ఈ ఉత్సవాలలో భాగంగా, పలు సాంస్కృతిక కార్యక్రమాలు గూడా నిర్వహిస్తారు. <ref>ఈనాడు నెల్లూరు; మే-9,2014; 4వ పేజీ.</ref>
 
గ్రామం విజయ కనకదుర్గ ఆలయం కూడా కలదు.ఇక్కడ ప్రతి ఏడు దశరదశరా - శరన్నవ రాత్రి ఉత్సవాలు ఘనంగా,వైభవంగా,కన్నుల పండుగగా నిర్వహించబడుతాయి.అమ్మవారు వివిధ రూపాల్లో/అలంకారాల్లో భక్తులకు దర్శనమిస్తారు.భక్తులు పాల్గొని ప్రత్యేక పూజలు చేస్తారు. స్థానికులు గ్రామోత్సవం నిర్వహిస్తారు.
 
==గణాంకాలు==
"https://te.wikipedia.org/wiki/నారాయణంపేట" నుండి వెలికితీశారు