సీమ (నటి): కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 29:
ఆమె తన 19వ యేట మలయాళ చిత్రసీమలో మొదటి సినిమా "అవలెదు రవుకై" ద్వారా కథానాయకిగా ప్రవేశించింది. ఈ చిత్రం ఐ.వి.శశి దర్శకత్వంలో రూపొందినది.<ref>http://www.manoramaonline.com/cgi-bin/MMOnline.dll/portal/ep/malayalamContentView.do?contentId=15535195&programId=7940855&channelId=-1073750705&BV_ID=@@@&tabId=3</ref> ఆమె కేరళలో ప్రసిద్ధ నటుడైన జయన్ తో కలసి అనేక చిత్రాలలో నటించింది. కేరళలో ఈ జంట ప్రసిద్ధ జంటగా పేరుగాంచింది. ఆమె చిత్రసీమకు పశ్చిమాది ప్యాషన్ దుస్తులైన మినీ స్కర్ట్స్, బెల్ బోటం ప్యాంట్లు మరియు స్లివ్ లెస్ టీ షర్టులను మలయాళ సినిమాలే ప్రవేశాపెట్టింది. ఆ కాలంలో చీర మరియు జాకెట్టు అనే వస్త్రధారణ మాత్రమే కథానాయికలకు ఉండేది. ఆమె "మహాయానం" అనే మలయాళ సినిమాలో నటించిన తరువాత కొంతకాలం విరామం తీసుకొని 1988 వరకు నటనా ప్రస్థానాన్ని కొనసాగించింది. ఆమె మరలా 1998లో "ఒలెంపియాన్ అంటోనీ ఆడం" చిత్రం ద్వారా మరన క్రియాశీలం గా మారింది. ఆమె 1984 మరియు 1985 లలో కేరళ రాష్టృఅ ఫిలిం ఉత్తమ నటి పురస్కారాన్ని అందుకుంది. ఆమె జీవిత చారిత్ర పై దిదీ దామోదరన్ అనే ప్రముఖ రచయిత 2011 లో "విశుధ శాంతి" అనే పుస్తకాన్ని ప్రచురించాడు.<ref>http://oldmalayalamcinema.wordpress.com/2011/01/27/vishudha-shanthi-actress-seema-in-conversation-with-didi/</ref> ఆమె సన్ టెలివిజన్ సీరియల్ "తంగం" లో నాచియార్ అనే ప్రసిద్ధమైన పాత్రను పోషించింది. ఆమె చెన్నై లో జరిగిన 59వ ఐడియా ఫిలింఫేర్ ఫెస్టివల్ లో జీవిత కాల సాఫల్య పురస్కారాన్ని అందుకున్నారు.<ref>{{cite news| url=http://articles.timesofindia.indiatimes.com/2012-07-08/news-interviews/32588512_1_aadukalam-video-pranayam | title=The 59th Idea Filmfare Awards 2011(South)
| date= 8 July 2012 | work=The Times Of India}}</ref>
==Personal life==
Seema was born as only child to Chennai settled Malayali parents, Madhavan Nambiar and Vasanthy, at [[Purasawalkam]], Chennai. Her father was from [[Thalassery]] and mother was from [[Ambalamedu]], [[Thrippunithura]]. Her father was working with T.V.S Parcel Service, Madras. He divorced her mother and left when she was 7 years old and remarried later. She grew up at [[Choolaimedu]], Kodambakkam with her mother. She has two younger step brothers and a younger step-sister, Lakshmi.<ref>{{cite web|title=JB Junction with Seema|url=https://www.youtube.com/watch?v=epYT2TVK2cc|publisher=kairalionline|accessdate=3 May 2015}}</ref> She had her primary education from P.N. Dhawan Adarsh Vidyalaya, Chennai.<ref>http://www.mathrubhumi.com/books/article/interview/1977/</ref>
 
She is married to famous Malayalam movie director [[I.V. Sasi]] on 28 August 1980. The couple have a daughter Anu Milan and a son Ani sasi. Anu has acted in Sasi's movie [[Symphony (film)|''Symphony'']].
 
Veteran actor [[Vijayan (actor)|Vijayan]] gave her the name Seema.<ref>http://www.newindianexpress.com/entertainment/interviews/Cinema-is-Sasis-wife-Seema/2013/05/20/article1597433.ece#.UvUGIKKQb0I</ref>
 
==సినిమాల జాబితా==
* [[అంగడిబొమ్మ]]
"https://te.wikipedia.org/wiki/సీమ_(నటి)" నుండి వెలికితీశారు