"రాఘవేంద్ర" కూర్పుల మధ్య తేడాలు

సవరణ సారాంశం లేదు
ట్యాగులు: చరవాణి సవరింపు ముబైల్ యాప్ ద్వారా దిద్దుబాటు
'''రాఘవేంద్ర''' 2003లో [[సురేష్ కృష్ణ]] దర్శకత్వంలో వచ్చిన సినిమా. [[ప్రభాస్]], [[అన్షు]], [[శ్వేతా అగర్వాల్]] నటించిన ఈ చిత్రంలో [[సిమ్రాన్]] ప్రత్యేక పాటలో నటించింది. ఈ చిత్రానికి [[మణిశర్మ]] సంగీతం అందించాడు. ఈ సినిమా హిందీ (సన్యాసి: ది వారియర్ సెయింట్), మలయాళం (శక్తి) భాషలలోకి అనువదించబడింది. అంతేకాకుండా సురేష్ కృష్ణ దర్శకత్వంలో హిందీలోకి రాకీ: ది రెబెల్ గా రీమేక్ చేయబడింది.
 
== నతవర్గం ==
* [[ప్రభాస్]]
* [[అన్షు]]
* [[శ్వేతా అగర్వాల్]]
* [[మురళీమోహన్]]
* [[ప్రభ]]
* [[బ్రహ్మానందం]]
* [[ఆనందరాజ్]]
* [[సిమ్రాన్]] (ప్రత్యేక పాటలో)
 
== మూలాలు ==
{{మూలాల జాబితా}}
[[వర్గం:2003 సినిమాలు]]
"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/1987089" నుండి వెలికితీశారు