వికీపీడియా:వ్యక్తిగత దాడులు కూడదు: కూర్పుల మధ్య తేడాలు

అనువాదం సంపూర్ణం
కొన్ని చిరు సవరణలు
పంక్తి 3:
[[File:People together.svg|200px|right]]
{{quotation|గొప్ప మేధస్సులు ఆలోచనలను చర్చిస్తాయి; మధ్యమ మేధస్సులు సంఘటనలను చర్చిస్తాయి; చిన్నబుఱ్ఱలు వ్యక్తుల గురించి చర్చిస్తాయి.|[[ఎలనార్ రూజ్‌వెల్ట్]]}}
'''వికీపీడియాలో ఎక్కడైనాఎక్కడా కూడా వ్యక్తిగత దూషణలు చేయవద్దు.''' పాఠ్యం'''పాఠ్యం'' పై వాఖ్యానించండి, పాఠ్యాన్ని చేర్చిన '''వాడుకరి'''పై కాదు'''. వ్యక్తిగత దూషణలు మీరు చెప్పదలచుకున్నదానికి సహాయపడవు. వీటివల్లవాటివల్ల ఒరిగేదేమీ లేదు. ఇవి వికీపీడియా సముదాయానికి నష్టం మాత్రమే కలుగజేస్తాయి. వాడుకరులంతా కలిసి ఒకతయారుచేస్తున్న మంచి విజ్ఞానసర్వస్వాన్ని తయారుచేయడానికివిజ్ఞానసర్వస్వానికి ఇవి అడ్డుపడతాయి. ఇతర వాడుకరులపై చేసిన అసభ్యకరమైన వ్యాఖ్యలను ఏ వాడుకరి అయినా తొలగించవచ్చు. పదే పదే ఇతర వాడుకరులపై వ్యక్తిగత దూషణలకు దిగితే, వ్యక్తిగతఅలా దూషణలు చేసిన వాడుకరులు నిరోధానికి గురౌతారు.
 
==వ్యక్తిగత దూషణలు ఎందుకు హానికరమైనవి==
వికీపీడియాలో వ్రాస్తుండేవారు తరచూ వ్యాసాలలో తమ ధృక్కోణాన్ని పొందుపరచాలని అనుకొంటారు. తర్కబద్ధమైన చర్చల ద్వారా ఈ ధృక్కోణాలను కలిపి ఒకే వ్యాసంలో పొందుపరచవచ్చు. ఈ విధంగా తయారైన వ్యాసం అందరి దృష్టిని ప్రతిఫలించి, అందరికీ నిష్పక్షధోరణిలో ఉత్తమ వ్యాసంగా నిలుస్తుంది. ఇలా వ్యాసాలను దిద్దే ప్రతి వ్యక్తి ఒకే కోవకు చెందుతారు. మనమంతా వికీపీడియన్లము.
 
వ్యక్తిగత దూషణలు కూడదన్న నియమము అందరు వికీపీడియన్లకు సమానంగా వర్తిస్తుంది. ఇదివరకుగతంలో మూర్ఖంగా లేదా దురుసుగా ప్రవర్తించిన చరిత్ర ఉన్నకలిగిన వాడుకరిపై కూడా వ్యక్తిగత దూషణలు చేయటం నిషిద్ధం. ఒక సాధారణ వికీపీడియనుపై వ్యక్తిగత దూషణలు చేయటం ఎంత తప్పో, నిరోధానికి, నిషేధానికి గురైన వాడుకరులపై వ్యక్తిగత దూషణలు చెయ్యటం కూడా అంతే తప్పు. వికీపీడియా ఒక [[వికీపీడియా:మర్యాద|మర్యాదపూర్వకమైన]] సముదాయాన్ని ప్రోత్సహిస్తుంది. వాడుకరులు తప్పులు చేస్తారు. అయితే వాటినుండి నేర్చుకొని తమ పద్ధతులను మార్చుకోవటానికి ప్రోత్సాహం ఇవ్వాలి. వ్యక్తిగత దాడులు ఈ స్ఫూర్తికి విరుద్ధం మరియు విజ్ఞానసర్వస్వ కృషికి అవరోధం.
 
==వ్యక్తిగత దూషణలు జరగకుండా జాగ్రత్తపడటం==
పంక్తి 15:
వివాదాల్లో వీలైనంతగా "మీరు లేదా నువ్వు" అని వేలెత్తి చూపించడాన్ని నివారించండి. అయితే ''విషయం'' మీద అభిప్రాయబేధాలేర్పడినప్పుడు, ఇతర వాడుకరులను ప్రస్తావించడం వ్యక్తిగత దాడి కాదు. "ఫలానా చోట ఉన్న సమాచారం ప్రకారం మీరు వ్రాసిన ఫలానా వాక్యం తప్పు" లేదా "ఈ వ్యాసంలో మీరు చొప్పించిన పేరా ప్రాథమిక పరిశోధన లాగున్నది" అని వ్యాఖ్యానించడం వ్యక్తిగత దాడి కాదు. కానీ ఇదే విషయాలను "ఫలానా చోట ఉన్న సమాచారం ప్రకారం ఫలానా వాక్యం తప్పు" లేదా "ఈ వ్యాసంలో చొప్పించబడిన ఫలానా పేరా ప్రాథమిక పరిశోధన లాగున్నది" అని వ్రాయటం శ్రేయస్కరం. ఈ విధంగా అవతలి వ్యక్తిని మధ్యమ పురుషలో వ్యవహరించడాన్ని నివారించవచ్చు'; మార్పుల తేడాను సూచించే లంకె ఇవ్వటం అయోమయాన్ని తగ్గిస్తుంది. అలాగే, సముచితమైన చర్చా వేదికపై (ఉదాహరణకి: ఇతర వాడుకరుల చర్చా పేజీలో లేదా [[వికీపీడియా:నిర్వాహకుల నోటీసు బోర్డు]]లో) ఒక వాడుకరి యొక్క ప్రవర్తన లేదా చరిత్రను చర్చించడం దానంతంటకదే వ్యక్తిగత దాడి కాదు.
 
అభిప్రాయ భేదాలను వివరించేటప్పుడు వాడుకరులు సామరస్యంగాను, వికీ ప్రవర్తనా నియమావళికి అనుగుణంగానూ నడచుకోవాలి. రెచ్చగొట్టే వ్యాఖ్యలు ఎదుర్కొన్నప్పుడు, విషయానికి సంబంధించినంత వరకు వ్యాఖానించి ఊరుకోవటం ఉత్తమమైన ప్రతిస్పందన. ప్రతిస్పందనగా ఎదుటి వ్యక్తిని వ్యక్తిగత దాడిచేస్తున్నావనిదాడి చేస్తున్నావని, ఈ విధానాన్ని ఉల్లంఘిస్తున్నావని నిందించడం సరైన పద్ధతి కాదు. సరైన ఆధారాలు, హేతువులు చూపకుండా వ్యక్తిగత దాడులకు దిగుతున్నారని ఆరోపించడం కూడా ఒక విధమైన వ్యక్తిగత ధూషణగా పరిగణించబడుతుంది.
 
==ఎలాంటివి వ్యక్తిగత దూషణలుగా పరిగణించబడతాయి?==
ఇది వ్యక్తిగత దాడి అని చెప్పగలిగే స్పష్టమైన సూత్రం ఏదీ లేదు. కానీ కొన్ని రకాల వ్యాఖ్యలు ''ఎంతమాత్రమూ'' ఆమోదయోగ్యం కాదు:
* ఒక వాడుకరి లేదా వాడుకరులకు అన్వయించి జాత్యహంకార, లైంగిక, లింగాధార, వయో, మత, రాజకీయ, కుల, జాతీయత, ప్రాంతీయత సంబంధ వ్యాఖ్యలు లేదా మరే ఇతర వైకల్యాన్ని (ఉదాహరణకి అంగవైకల్యం ఉన్న సభ్యులు) హేళన చేస్తూ లేదా కించపరుస్తూ చేసిన వ్యాఖ్యలు. కొన్ని మత, జాతి, లైంగికత వంటి వర్గాల వర్గీకరణ విషయంలో ఉన్న బేధాభిప్రాయాలు ఈ విషయంలో అవహేళన చేయటానికి సాకుగా ఉపయోగించకూడదు.
* వాడుకరికి సంబంధమున్న అంశాలను బట్టి వారి అభిప్రాయాలను తృణీకరించడం. ఉదాహరణకు "''మీరు సాఫ్టువేరు ఇంజనీరు గదా, మీకు రైలు గురించి ఏం తెలుసు?''" అని మాట్లాడ్డం. ఏదైనా ఒక విషయం మీదో ఒక వ్యాసం మీదో తమ ఆసక్తుల విభేదాల గురించి ఆ వాడుకరి పేజీలో అడగడం వ్యక్తిగత దాడిగా భావించబడదు. అయితే, ఇతర వాడుకరుల నిజజీవితంపై ఊహాగానాలు చెయ్యడం ఔటింగు కిందకు వస్తుంది. అది చాలా తీవ్రమైన దాడి.
* ఇతర వాడుకరులపై దాడిచేసే ఉద్దేశంతో బయటి జరిగిన దాడులు, లేదా ఇతర విషయాలకు లింకులు ఇవ్వటం.
* వాడుకరులను నాజీలు, నియంతలు మరియు మరే ఇతర దుర్మార్గులతో పోల్చడం. ([[:en:Godwin's law|గాడ్విన్ నియమం]] కూడా చూడండి.)
* వ్యక్తిగత ప్రవర్తనపై నిరాధారమైన వ్యాఖ్యలు చెయ్యటంచెయ్యడం. తీవ్రమైన అభియోగాలకు తీవ్రమైన ఆధారాలు ఉండాలి. ఈ ఆధారాలను [[:en:Wikipedia:Complete diff and link guide|పేజీ మార్పుల మధ్య బేధాలు, లింకులు]] రూపంలో వికీలో నివేదించాలి.
* వ్యక్తిగత ప్రవర్తనపై అసందర్భమైన చోట్ల విమర్శలు చేయటంచేయడం లేదా ప్రస్తావించండంప్రస్తావించడం. ఉదాహరణకు వ్యక్తిగత ప్రవర్తనపై వ్యాఖ్యలు చేయటానికి పాలసీవిధానపు పేజీలు, వ్యాసపు చర్చా పేజీలు, దిద్దుబాటు సారాంశాలు సరైన వేదికలు కావు. ఇలాంటి వాటికి ఆయా వాడుకరుల చర్చా పేజీలు, వివాద పరిష్కార పేజీలు లేదా రచ్చబండ సరైన వేదికలు. ఇక్కడ, వ్యాఖ్యానించాల్సింది విషయంపై వ్యాఖ్యానించండిగానీ, వ్యక్తులపై కాదు అన్నదిఅనేది గుర్తుంచుకోదగినగుర్తుంచుకోవాల్సిన విషయం. వివాద పరిష్కారపు పద్ధతిపై మరింత సమాచారానికి [[:en:WP:DR]] చూడండి.
* వివిధ రకాల బెదిరింపులు:
** [[వికీపీడియా:చట్టపరమైన బెదిరింపులు వద్దు|చట్టపరమైన చర్యలు తీసుకుంటానని బెదిరించడం]]
** దాడిచేస్తాననిదాడి చేస్తానని లేదా ఇతరవికీ వికీబయటబయట చర్యలు తీసుకుంటానని బెదిరించడం (ముఖ్యంగా ప్రాణాంతక బెదిరింపులు)
** వాడుకరి పేజీ లేదా చర్చా పేజీలలో [[వికీపీడియా:దుశ్చర్య|దుశ్చర్యలకు]] పాల్పడుతానని బెదిరించడం.
** ఇతర వికీపీడియా వాడుకరులను ప్రభుత్వం, ప్రభుత్వోద్యుగులుప్రభుత్వోద్యోగులు లేదా ఇతరులచే రాజకీయ, మత హింసకు గురిచేసేందుకు ప్రత్యక్షంగా కారణమైన చర్యలు లేదా బెదిరింపులు. ఇటువంటి ఉల్లంఘనఉల్లంఘనలను నిర్వాహకులు కనుగొనినచూసిన వెంటనే, సంబంధిత వాడుకరిపై దీర్ఘకాలపు నిషేధం విధించే అవకాశం ఉన్నది. అటువంటి ఆంక్షలు విధించిన నిర్వాహకులు గోప్యంగా ఆ విషయాన్ని [[:en:Wikipedia:Arbitration Committee|మధ్యవర్తిత్వ సంఘపు]] సభ్యులకు వివరణాత్మకంగా (ఏందుకుఏం చర్య తీసుకున్నారు? ఏం చర్యఎందుకు తీసుకున్నారు?) తెలియజేయాలి
** వాడుకరి యొక్క వ్యక్తిగత సమాచారాన్ని [[:en:WP:OUTING|బయటపెడతానని]] బెదిరించడం.
 
ఈ జాబితా అసంపూర్ణం. ఇవి ఉదాహరణలు మాత్రమే. ఏ విధంగా చేయబడినది అన్న విషయాన్ని పక్కనపెట్టి, ఒక వాడుకరిని నిందిస్తూ చేసిన ఎటువంటి చౌకబారు వ్యాఖ్యలైనా వాటిని వ్యక్తిగత దూషణగానే భావిస్తారు. ఇది వ్యక్తిగత దూషణగా పరిగణించబడుతుందా, లేదా అన్న సందేహం వచ్చినపుడు, వాడుకరిని ఏమాత్రం ప్రస్తావించకుండా కేవలం వ్యాసపు విషయంపై మాత్రమే వ్యాఖ్యానించండి.
Line 41 ⟶ 42:
స్పందించడం అవసరం, ఆవశ్యకమూ ఐనపుడు మర్యాద పూర్వ్కంగా ఒక సందేశాన్ని వాడుకరి చర్చాపేజీలో పెట్టండి. వ్యాసపు చర్చా పేజీలో పెట్టకండి; ఇందువలన పరిస్థితులు విషమించవచ్చు. అలాగే, తిట్ల దాడి జరిగినపుడు కూడా మీరు సంయమనం వహించడం ముఖ్యం. ఇందుకు అవసరమైన మూసలు ఉన్నాప్పటికీ, సందర్భానికి తగినట్లుగా ఒక ప్రత్యేక సందేశాన్ని రాస్తే మరింత నయం. సాధ్యమైతే, ప్రవర్తన గురించి వాదించకుండా, ఇరు పక్షాలకూ అంగీకార యోగ్యమైన పరిష్కారం ఉందేమో పరిశీలించండి.
 
మరీ రెచ్చగొట్టేవి, వికీపీడియాను అడ్డగించేవీ అయిన దాడులను (భౌతిక దాడి బెదిరింపులు, చట్తప్రకారచట్తపరమైన చర్యల బెదిరింపులు, జాతి, కుల, మత వివక్షకు చెందిన బెదిరింపులు, లైంగిక వివక్షకు చెందిన బెదిరింపులు మొదలైనవి) వదలిపెట్టరాదుఉపేక్షించరాదు.
 
===పదే పదే చేసే దాడులు===
ఆపమని హేతుబద్ధంగా అభ్యర్ధించాక కూడా పదే పదే దాడులు జరుగుతూ ఉంటే మధ్యవర్తిత్వం ద్వారాను, మూడో వ్యకతివ్యక్తి ప్రమేయం ద్వారానూ పరిష్కరించుకోవచ్చు. చాలా సందర్భాల్లో వాడుకరులు పరస్పరం సంప్రదించుకుని, పాఠ్యంపైనే దృష్టి పెట్టి వ్యక్తిగత దాడులను పరిష్కరించుకోవచ్చు, నిర్వాహకుని జోక్యం అవసరం లేకుండా చెయ్యవచ్చు.
 
===పాఠ్యం తొలగింపు===
వ్యక్తిగత దాడిని ఎప్పుడు తీసెయ్యాలి, అసలు తీసెయ్యాలతీసెయ్యాలా వద్దా అనేది బహు చర్చితాంశం. మీ వాడుకరి చర్చాపేజీలో ఉన్న నిర్వివాదమైన వ్యక్తిగత దాడులను తీసేసేందుకు అభ్యంతరమేమీ ఉండదు. ఇతర చర్చాపేజీల్లో, ముఖ్యంగా దాడి మీపై జరిగినపుడు, అది కచ్చితంగా వ్యక్తిగత దాడే అని స్పష్టమైన కేసుల్లో మాత్రమే తొలగింపు జరగాలి.
 
అయితే, కొన్ని అసాధారణ సందర్భాలుండవచ్చు. వికీపీడియన్ల వ్యక్తిగత, గోప్య సమాచారాన్ని బహిరంగపరచడం వంటివి తిట్ల కంటే పైస్థాయికి చెందినవి. వాటి లక్ష్యం మీరైనా కాకున్నా, సముదాయం క్షేమాన్ని దృష్టిలో పెట్టుకుని వాట్ని ఎదుర్కోవాలి. సున్నితమైన సమాచారం ఇమిడి ఉన్న సందర్భాల్లో ఓవర్‌సైట్ అభ్యర్ధన చెయ్యవచ్చు.
 
===వికీ బయట దాడులు===
వికీపీడియా, వికీమీడియా ఫౌండేషను యొక్క నియంత్రణలో లేని మాధ్యమాలలో వాడుకరుల ప్రవర్తనను నియంత్రించలేదు. కానీ ఇతర ప్రదేశాలలో చేసిన వ్యక్తిగత దూషణలు ఆ వాడుకరి వికీలో చేసే పనుల యొక్క సదుద్దేశాన్ని శంకించేలా చేస్తాయి. వికీపీడియా బయట వ్యక్తిగత ద్దాడులుదాడులు చెయ్యడం, ప్రతిష్ఠను బజారుకీడవడం, వంటివి వికీ సముదాయానికి, సముదాయంతో సదరు వాడుకరికి ఉన్న సంబంధానికీ నష్టం కలిగిస్తుంది -మరీ ముఖ్యంగా సదరు వాడుకరి యొక్క గోపనీయ వ్యక్తిగత సమాచారాన్ని బహిర్గతం చేసే సందర్భంలో. నిర్వాహకులు అటువంటి దాడులను, పరిస్థితిని విషమింపజేసే అంశాలుగా పరిగణించే అవకాశం ఉంది. వాటిని వివాద పరిష్కారాలకూ, పంచాయితీలోనూ సాక్ష్యాలుగా పరిశీలించే అవకాశమూ ఉంది.
===బయటి లింకులు===
వికీపీడియా వాడుకర్లపై బయటి సైట్లలో జరిగిన దాడులకు లింకులిస్తూ మరో వికీపీడియా వాడుకరిపై దాడి చేసేందుకు వాటిని వాడుకోవడం ఎంతమాత్రమూ ఆమోదయోగ్యం కాదు. ఇలా బయటి లింకులిస్తూ వికీపీడియా వాడుకరిపై దాడి చెయ్యడం, వేధించడం, వ్యక్తిగత గోప్యతను అతిక్రమించడం మొదలైన వాటికి అనుమతి లేదు. బయటి లింకులివ్వడం సర్వే సర్వత్రా తప్పు అని అనుకోరాదు. వ్యాసాల్లో వ్యాస విషయాన్ని బలపరచేందుకు గాను బయటి లింకులివ్వడం వ్యాస నాణ్యతకు ఉపయోగపడే అంశం. అది పూర్తిగా సమంజసం, వాంఛనీయం.
Line 59 ⟶ 60:
చెదురుమదురుగా జరిగే వ్యక్తిగత దాడులను పట్టించుకోవద్దని లేదా మర్యాదపూర్వకంగా బదులివ్వమని వాడుకరులను ప్రోత్సహించినా, అలాంటి దాడులు అంగీకరించదగినవని అనుకోకూడదు. పదే పదే వైరత్వంతో వ్యవహరిస్తే, సముదాయం సుద్దేశ్యంతో వ్యవహరిస్తున్నారని అనుకొనే సంభావ్యత తగ్గిపోతుంది. అలాంటి సందర్భాలలో అది ఆటంకపూరితమైన దిద్దుబాటుగా భావించబడుతుంది. గొడవపెట్టుకునే విధంగా వ్యవహరిస్తూ, వ్యక్తిగత దాడులకు దిగే వాడుకరులు వివాద పరిష్కార ప్రక్రియలో పాల్గొనే అవకాశాలు మెండుగా ఉన్నాయి. తద్వారా తీవ్రమైన పర్యవసానాలు ఎదొర్కొనే అవకాశమున్నది.
 
మరీ తీవ్రమైన సంఘటనల్లో చెదురుమొదురు వ్యక్తిగత దాడులు కూడా వాడుకరి నిరోధానికి గురయ్యేందుకు దారితీస్తాయి. చంపుతాననే బెదిరింపులు, ఇంకా అలాంటి తీవ్రమైన బెదిరింపుల సందర్భాఅల్లోసందర్భాల్లో ''ఏ హెచ్చరికా లేకుండా'' నిరోధం విధించవచ్చు. తక్కువ స్థాయి వ్యక్తిగత దాడులు జరిగినపుడు హెచ్చరికతో సరిపెట్టవచ్చు. హెచ్చరికల తరువాత కూడ్కూడా ఇవి ఆఅగకపోతేఆగకపోతే, నిరోధలునిరోధాలు విధించవచ్చు. అయితే, నిరోధాల కంటే కూడా ఇతర పరిష్కార మార్గాలు అవలంబించడం వాంఛనీయం -ఆ ప్రవర్తన ప్రాజెక్టును అడ్డుకుంటోందని స్పష్టంగా తెలీనపుడు. పదేపదే జరిగే దాడులు అడ్డుకోవడంగావికీకి అవరోధంగా భావించేందుకు అవకాశం ఎక్కువగా ఉంది. వ్యక్తిగత దాడుల కేసుల్లో నిరోధించడం అనేది మరిన్ని దాడులు జరక్కుండా చూసేందుకు తప్ప, చేసిన దాడులకు శిక్షగా మాత్రం చెయ్యరాదు. వాడుకరి వ్యక్తిగత దాడులను కొనసాగించే సూచనలు ఉన్నప్పుడు నిరోధం విధించడం అవసరం కావచ్చు.
 
{{Wikipedia policies and guidelines|state=uncollapsed}}