నైనా దేవి: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 66:
నైనాదేవి దేవాలయం హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రంలోని బిలాస్ పూర్ జిల్లాలో కొండ పైన నెలకొని ఉంది. ఈ దేవాలయం జాతీయ రహదారి 21 మార్గంలో ఉంటుంది. ఈ కొండపై ఉన్న దేవాలయాన్ని చేరుకొనుటకు రోడ్డు మార్గం ద్వారా వెళ్ళాలి. కొంత పైకి వెళ్ళీన తరువాత చివరి భాగంలో కొంతభాగం మెట్లద్వారా పైకి వళ్ళవలసి ఉంటుంది. కొండ క్రింది భాగం నుండి పై భాగానికి యాత్రికులు చేరడానికి కేబుల్ కార్ సదుపాయం కూడా ఉంది.
 
ఈ దేవాలయ కొండపై భాగం నుండి గోవింద్ సాగర్ సరస్సు కనబడుతుంది. ఇది భాక్రానంగల్ ఆనకట్ట ద్వారా సృష్టించబడినది.
The hills of Naina Devi overlook the [[Gobind Sagar|Gobind Sagar lake]]. The lake was created by the [[Bhakra-Nangal Dam]].
 
ఈ దేవాలయం గూర్చి అనేక పురాణ గాథలు ఉన్నాయి.
Several mythological stories are associated with the establishment of the temple.
 
ఇతిహాసాల ప్రకారం దక్షుని యజ్ఞానికి వెళ్ళిన సతీదేవి శివునికి జరిగిన అవమానాన్ని సహింపక ఆ యజ్ఞ గుండంలో దహనం చెందుతుంది. శివుడు క్రోథంలో సతీదేవి దేహాన్ని భుజాలపై ఉంచుకొని శివతాండవం చేస్తాడు. ఈ పరిణామానికి స్వర్గంలోని అందరు దేవతలు భయపడతారు. విష్ణువు తన సుదర్శన చక్రంతో సతీదేవి దేహాన్ని 51 భాగాలుగా విభజించాడు. సతీదేవి యొక్క కళ్ళు పడిన ప్రాంతమే నైనాదేవి ఆలయ ప్రాంతంగా చెబుతారు.
According to a legend, Goddess Sati burnt herself alive in Yagna, which distressed Lord Shiva. He picked the corpse of Sati on his shoulder and started his [[Tandava]] dance. This horrified all deities in the heaven as this could lead to holocaust. This urged Lord Vishnu to unleash his Chakra that cut the Sati’s body into 51 pieces. Shri Naina Devi Temple is the place where [[eye]]s of Sati fell down.
 
Another story related to the temple is of a [[Gujjar]] Boy . Once he was grazing his cattle and observed that a white cow is showering milk from her udders on a stone. He saw the same thing for next several days. One night while sleeping, he saw Goddess in her dreams who told him that the stone is her [[Pindi]]. Naina told about the entire situation and his dream to Raja Bir Chand. When Raja saw it happening in reality, he built a temple on that spot and named the temple after Naina’s name.
"https://te.wikipedia.org/wiki/నైనా_దేవి" నుండి వెలికితీశారు