వికీపీడియా:ఏకాభిప్రాయం: కూర్పుల మధ్య తేడాలు

మూస మార్పు
పంక్తి 2:
{{విధానం}}
{{nutshell|ఏకాభిప్రాయం వికీపీడియా దిద్దటానికి సంబంధించిన నిర్ణయాలు తీసుకునేందుకు ప్రధానమైన సాధనం. నిర్ణయించే ప్రక్రియకు బ్లూప్రింట్}}
{{ప్రవర్తన సంబంధిత విధానాల జాబితా}}
{{conduct policy list}}
 
'''''ఏకాభిప్రాయం''''' వికీపీడియాలో నిర్ణయాలు తీసుకోవటానికి ఉపయోగించబడే ప్రధాన మార్గం. ఇది మన లక్ష్యాన్ని అనగా వికీపీడియా లక్ష్యాన్ని చేరటానికి అత్యుత్తమమైన మార్గంగా ఆమోదించబడింది. వికీపీడియాలో ''ఏకాభిప్రాయం'' అనగా ఏకగ్రీవం కాదు. ఏకగ్రీవం శ్రేయస్కరణమైనా అది సాధించటం అన్ని సందర్భాలలో వీలుపడదు. అలాగే ఏకాభిప్రాయం [[:en:Wikipedia:Polling is not a substitute for discussion|ఓటింగు]] ప్రక్రియ యొక్క ఫలితం కూడా కాదు. నిర్ణయాలు తీసుకునే ప్రక్రియలో వికీపీడియా యొక్క [[:en:Wikipedia:Policies and guidelines|విధానాలను మరియు మార్గదర్శకాలను]] గౌరవిస్తూ, వాటిని దృష్టిలో పెట్టుకుంటూనే, అందరు వికీపీడియా వాడుకరుల యొక్క సహేతుకమైన అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకొని ముందుకు సాగే ప్రక్రియ జరగాలి.