వికీపీడియా:దిద్దుబాటు విధానం: కూర్పుల మధ్య తేడాలు

మూస మార్పు
పంక్తి 1:
{{policy in a nutshell|మీరు చెయ్యగలిగిన చోట్ల పేజీల్లో పాఠ్యాన్ని మెరుగుపరచండి. పేజీ పర్ఫెక్టుగా లేదని ఆలోచించకండి. వ్యాసానికి ఇతరులు చేర్చిన విలువను పరిరక్షించండి. వాళ్ళు చేసిన తప్పులేమైనా ఉంటే, తొలగించే బదులు, దాన్ని సరిదిద్దండి.}}
{{అనువాదం}}
{{ప్రవర్తన సంబంధిత విధానాల జాబితా}}
{{Conduct policy list}}
[[Wikipedia:About|వికీపీడియా]] లో లక్షలాది '''రచయితల కృషి''' ఉంది. వివిధ రంగాల్లో వారు తమ తోడ్పాఅటును అందిస్తున్నారు. కొందరు సాంకేతికతను, కొందరు విషయ పరిజ్ఞానాన్ని, కొందరు పరిశోధనా నేర్పును, ఇలా వివిధ రకాలుగాఅ పనిచేస్తారు. అన్నిటికంటే ముఖ్యంగా తోడ్పాటును అందించాలన్న సంకల్పం. విశేష వ్యాసాలు కూడా పరిపూర్ణమైనవిగా భావించరాదు. కొత్త రచయితలు వచ్చి దాన్ని మరింతగా మెరుగుపరచవచ్చు.