దేశాల జాబితా – తలసరి నామినల్ జి.డి.పి. క్రమంలో: కూర్పుల మధ్య తేడాలు

చి AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: ఆర్ధిక → ఆర్థిక (2), ( → ( (2) using AWB
పంక్తి 1:
[[దస్త్రం:GDP nominal per capita world map IMF figures for year 2006.png|300px|thumb| 2006 సంవత్సరానికి వివిధ దేశాల తలసరి 'నామినల్ జిడిపి' చూపే చిత్రపటం.. ''మూలం: IMF (ఏప్రిల్ 2007)'']]
 
'''వివిధ దేశాలలో తలసరి నామినల్ స్థూల దేశీయ ఆదాయం''' - List of countries by GDP (nominal) per capita - ఈ జాబితాలో ఇవ్వబడింది. ఒక సంవత్సరంలో దేశంలో ఉత్పత్తి అయ్యే మొత్తం వస్తువులు మరియు సేవల మొత్తం ( the value of all final goods and services produced within a nation in a given year)ను [[స్థూల దేశీయ ఆదాయం]] లేదా [[జిడిపి]] (GDP) అంటారు.
జిడిపి రెండు విధాలుగా లెక్కించబడుతుంది. ఒకటి "నామినల్" విధానం. రెండవది "కొనుగోలు శక్తి సమం చేసే విధానం".
ఏ విధంలోనైనా మొత్తం దేశీయ ఆదాయాన్ని ఆ దేశ జనాభాతో భాగిస్తే 'తలసరి' ఆదాయం వస్తుంది.
 
ఈ జాబితాలో "నామినల్" విధానంలో, ఒక్కొక్కక వ్యక్తికి, ''మిలియన్ అమెరికన్ డాలర్లలో'', ఈ వివరాలు ఇవ్వబడ్డాయి.
 
క్రింద ఇవ్వబడినవాటిలో మొదటి జాబితాలో [[అంతర్జాతీయ ద్రవ్య నిధి]] (International Monetary Fund)లో సభ్యులైన 181 దేశాలకు 2006 జిడిపి ''అంచనాలు'' ఇవ్వబడ్డాయి.
 
అయితే ఈ విధమైన జాబితాలో ఇచ్చిన లెక్కలు వివిధ దేశాలలోని 'జీవన వ్యయం' (cost of living) ను పరిగణనలోకి తీసుకోవి. కనుక ఆ దేశపు కరెన్సీ [[విదేశీ మారక ద్రవ్యం]] విలువ మారినప్పుడల్లా ఆయా గణనలు పెద్దయెత్తున మారవచ్చును. కనుక ఆయా దేశాల ర్యాంకులు మారవచ్చును. కాని ఆ దేశంలోని ప్రజల జీవన ప్రమాణాలలో ఏమంత మార్పులు ఉండకపోవచ్చును. ఈ జాబితాలోని గణాంకాలను ఉపయోగించేప్పుడు ఈ విషయాన్ని తప్పక దృష్టిలో ఉంచుకోవాలి.
 
అయితే కొనుగోలు శక్తి సమతుల్యం చేసి (purchasing power parity, PPP ) గణించే జిడిపిలో ఈ విధమైన జీవన వ్యయం హెచ్చుతగ్గులు పరిగణింపబడుతాయి. ఆ విధమైన వివరాలు వేరే జాబితాలో ఇవ్వబడ్డాయి. అయితే అటువంటి లెక్కలలో అంతర్జాతీయ మార్కెట్‌లో ఒకదేశం యొక్క ఆర్ధికఆర్థిక ఉత్పత్తుల విలువ సరిగా గణించబడదు. అంతే గాకుండా ఆ విధానంలో అంచనాల పాత్ర ఎక్కువగా ఉంటుంది. ఏమైనా ఒక దేశం ఆర్ధికఆర్థిక స్థితిని అంచనా వేసేటపుడు రెండు విధాల గణాంకాలను పరిగణించవలసి ఉంటుంది.
 
క్రింద ఇవ్వబడిన జాబితాలో [[అంతర్జాతీయ ద్రవ్య నిధి]] (International Monetary Fund)లో సభ్యులైన 181 దేశాలకు 2006 జిడిపి ''అంచనాలు'' ఇవ్వబడ్డాయి.
 
{| class="wikitable"
పంక్తి 92:
| 36 ||{{flagicon|South Korea}} [[దక్షిణ కొరియా]] || 18,392 || 2006
|-
| 37 ||{{flagicon|Taiwan}} [[రిపబ్లిక్ ఆఫ్ చైనా]] ([[తైవాన్]]) || 15,482 || 2005
|-
| 38 ||{{flagicon|Trinidad and Tobago}} [[ట్రినిడాడ్ & టొబాగో]] || 15,355 || 2002
పంక్తి 200:
| 90 ||{{flagicon|Namibia}} [[నమీబియా]] || 3,084 || 1994
|-
| 91 ||{{flagicon|Republic of Macedonia}} [[మేసిడోనియా]]] || 3,059 || 2005
|-
| 92 ||{{flagicon|Iran}} [[ఇరాన్]] || 3,046 || 2005
పంక్తి 390:
* [[దేశాల జాబితాల జాబితా]]
* [[దేశాల జాబితా – నామినల్ జి.డి.పి. క్రమంలో]]
 
 
<!-- వర్గాలు -->