దోసకాయలు: కూర్పుల మధ్య తేడాలు

26 బైట్లను తీసేసారు ,  6 సంవత్సరాల క్రితం
చి
AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: యం ను → యాన్ని , లొ → లో, లో → లో (6), ని → ని (5), గా → గా (4), త using AWB
ట్యాగులు: చరవాణి సవరింపు చరవాణి ద్వారా వెబ్ సవరింపు
చి (AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: యం ను → యాన్ని , లొ → లో, లో → లో (6), ని → ని (5), గా → గా (4), త using AWB)
 
==పోషక విలువలు==
శక్తి: 13కి.కెలొరీలుకెలోరీలు;
మాంసకృత్తులు: 0.4గ్రా;
కార్బోహైడ్రేట్లు: 2.5గ్రా;
 
==ఉపయోగాలు :==
రక్తపోటు లోరక్తపోటులో తేడా ఏర్పదినవారికి దోసకాయలో ఉన్న "పొటాసియం " రక్తపోటు లో నిరక్తపోటులోని హెచ్చు తగ్గులను సవరిస్తుంది.
 
దోస లోని లవణాలు గోళ్ళను అందంగా , చిట్ల కుండా ఉంచుతాయి .
 
కళ్ళ కింద నల్లటి చారలను కీరదోసకాయ ముక్కలు తొలగించును , కళ్లు ఉబ్బినట్లు ఉంటే వాటిమీద తాజా కీరదోసకాయ ముక్కలను కాటన్ వేసి పెట్టుకుంటే చక్కటి ఫలితమిస్తాయి .
శిరోజాల ఎదుగుదలకు దోసలోని సల్ఫర్ , సిలికాన్ , దోహదపడి జుట్టు ను ఆరోగ్యంజుట్టును గాఆరోగ్యంగా ఉంచుతుంది .
దోస కడుపులోని మంటను తగ్గిస్తుంది , జీర్ణ క్రియను మెరుగుపరుస్తుంది .
దోస తొక్క లోతొక్కలో " విటమిన్ 'కే' " సమృద్ధి గాసమృద్ధిగా ఉన్నందున చేర్మానికి మేలుచేకురుతుంది.
ఒక దోసకాయ ముక్కని 30 సెకన్ల పాటు నాలుకతో నోటి మీద పట్టుకొని ఉంటే చెడు శ్వాసకి కారణమైన బ్యాక్టీరియాను చంపేస్తుంది.
 
==తొక్కతోనే తినాలి==
దోసకాయ నుదోసకాయను తోక్కతోతే తినాలి , దోసకాయను ఉరగాయ గాఉరగాయగా చేసి తినకూడదు . ఆరోగ్య ప్రయోజనాలు : ఎసిడిటీ : కీరదోసకాయ జ్యూస్ తాగడం ద్వారా అందులో ఉండే ఖనిజాలలోని ఆల్కలైన్‌ స్వభావమువల్ల రక్త ప్రసరణ చక్కగా జరుగుతుంది .. దీంతో ఎసిడిటీ సమస్య తగ్గుతుంది . అలాగే కీరదోసకాయ జ్యూస్ గ్యాస్ట్రిక్ , డియోడినం అల్సర్లకు చికిత్సగా ఉపయోగపడి ఉపశయనం కలిగిస్తుంది . రక్తపోటు : ఎటువంటి రంగులు లేని కీరదోసకాయ జ్యూస్ వలన రక్తప్రసరణ క్రమ బద్ధంగా ఉంటుంది . ఇందులోని ఖనిజాలు సోడియంసోడియాన్ని ను నియంత్రణ కునియంత్రణకు దోహదపడుతుంది . చలువ : వాతావరణం పొడిగా , వేడిగా ఉన్న రోజుల్లో కీరదోషకాయ జ్యాస్ ఏవైనా ఆకుకూరల రసం తోరసంతో కలిపి తీసుముంటే చలువ చేస్తుంది . శరీర ఉష్ణోగ్రతను సమతుల్యము గాసమతుల్యముగా ఉండేలా చేస్తుంది . మూత్ర విసర్జన : మూత్రపిండాలలో రాళ్ళు కరిగిపోవడానికి , మూత్ర విసర్జన చక్కగా జరగడానికి దోహదపడుతుంది . నొఫ్ఫితో కూడిన వావు : కీళ్ళలో ఉండే యూరిక్ యాసిడ్ ను తొలగించడం వల్ల వాపు , నొప్పి తగ్గిపోతాయి . ఆర్త్రైటిస్ , గౌట్ వ్యాధులలో ఇది మంచి చేస్తుది . జట్తు పెరుగుదల : కీరదోసకాయలో గల సిలికాన్‌ , సల్ఫర్ ఖనిజలవణాలు జుట్టు పెరుగుదలకు దోహదం చేస్తుంది చర్మం మెరుగుదల : ఇందులోగల అధిక ' సి ' విటమిన్‌ వల్ల చర్మ పరిస్థితి నిపరిస్థితిని మెరుగుపరుస్తుంది . సౌందర్య పోషకాలలో కీరదోషకాయ తప్పక ఉంటుంది . ఎగ్జిమ , తామర , సోరియాసిస్ వంటి చర్మ వ్యాదులకు చికిత్సకోసం కీరదోషకాయ వాడవచ్చును . ఎండలో చర్మము కమిలిపోవడం : తీవ్రమైన ఎండవలన చర్మమము కమిలి పోతుంది . అప్పుడు కీరదోషకాయ రసం తీసి కమిలిన చోట రాస్తే చల్లగా ఉండి శరీరానికి ఉపశయనం కలుగుతుంది . శరీరం లోశరీరంలో నీటినిల్వ : కీరదోషకాయ రసం లోరసంలో ఎలక్ట్రోలైట్స్ ఉంటాయి అందువలన శరీరం లోశరీరంలో తగిన మోతాదులో నీటి నిల్వకు దోహదం చేస్తాయి . కళ్ళు చలువ : కీరదోషకాయ గుండ్రని ముక్కలుగా తరిగి కళ్ళపై ఉంచితే మంటలు తగ్గి ఉపశయనం తోఉపశయనంతో పాటు కళ్ళు చల్లగా ఉంటాయి. వేడి తగ్గుతుంది . కళ్ళ వాపు తగ్గుతుంది .
'''దోస''' ఈ దేశమున ప్రాచీన కాలము నుందియూనుండియూ సాగునందుండిన తీగ జాతి చెట్టు. గట్టిగా చర్మంలో ముడతలు లేనివి చూసి ఎంచుకోవలెను. దోసకాయ మెత్తదైతే పండినదని అర్థము.దోస (cucumber) శాస్త్రీయ నామం - [[కుకుమిస్ సటైవస్]] (Cucumis sativus), [[కుకుర్బిటేసి]] (cucurbitaceae) కుటుంబానికి చెందినవి.
 
==యితర భాషలలో==
* [[కన్నడము]] నౌదె
* [[హిందీ]] ఖీరా, కకడీ
* [[సంస్కృతము]] కర్కట, ఏర్వారు
 
== రకములు ==
==బయటి లింకులు==
{{wiktionary|దోసకాయ}}
 
[[వర్గం:కూరగాయలు]]
[[వర్గం:కుకుర్బిటేసి]]
43,014

దిద్దుబాట్లు

"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/1987289" నుండి వెలికితీశారు