దోర్నాల: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 116:
[[వరి]], అపరాలు, కాయగూరలు
 
==గ్రామంలో ప్రధాన వృత్తులు==
[[వ్యవసాయం]], వ్యవసాయాధారిత వృత్తులు
 
== గ్రామములోని ప్రముఖులు (నాడు/నేడు)==
శ్రీకృష్ణదేవరాయల ఆస్థానంలో అష్టదిగ్గజాలుగా పేరుపొందిన ప్రసిద్ధ కవులలో, ప్రథముడుగా అందరి మన్ననలను పొందిన, '''శ్రీ అల్లసాని పెద్దన''', ఈ గ్రామ వాసియేనని చరిత్రకారుల కథనం. [3]
"https://te.wikipedia.org/wiki/దోర్నాల" నుండి వెలికితీశారు