ద్వైతం: కూర్పుల మధ్య తేడాలు

చి AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: లొ → లో, లో → లో (3), కూడ → కూడా , బేధము → భేదము, → (3), , → , (3), using AWB
పంక్తి 4:
''''''స్వతంత్రమస్వతంత్రంచ ద్వివిధమ్ తత్వ మిష్యసి'''''' - స్వతంత్రము, అస్వతంత్రము అని తత్వము రెండు విధములు
 
మధ్వాచార్యుల చే స్థాపించబడిన మతము కాబట్టి దీన్ని మధ్వ మతము అని కూడకూడా వ్యవహరిస్తారు.
==మధ్వ సిద్ధాంతం==
జీవుడు వేరు, బ్రహ్మము వేరు. జీవుడు మిథ్య కాదు. అలాగే జడ జగత్తు కూడా మిథ్య కాదు. ఈశ్వరుడు ఎంత సత్యమో జీవజగత్తులు కూడా అంత సత్యం.
పంక్తి 30:
భక్తి ఒక్కటే ముక్తిదాయకం. అది జ్ఞానపురస్కృతమైన భక్తి అయి ఉండాలి. జీవాత్మ తన స్వస్వరూప జ్ఞానం పొందిన తర్వాత సర్వకర్త అయిన ఈశ్వరుడిపట్ల పెంచుకునే భక్తి మాత్రమే ముక్తికి కారణం అవుతుంది.
 
జ్ఞానం, జ్ఞేయం, జ్ఞాత - ఈమూడూ వేర్వేరు. జ్ఞాత (తెలుసుకునేవాడు) లేకుండా జ్ఞానం ఉండదు. అలాగే జ్ఞేయం (తెలుసుకోబడే విషయం). జ్ఞాత, జ్ఞేయం లేకుండా జ్ఞానం లేదు. నిర్గుణ బ్రహ్మం, కేవల జ్ఞానం అనేవి లేవు.
 
జీవులు మూడు విధాలు. ఒక వర్గం భగవద్భక్తులై ధార్మిక జీవనం గడుపుతూ ముక్తులవుతారు. రెండవ వర్గం ఎప్పటికీ ముక్తులు కాలేరు. జననమరణ సంసార చక్రంలో పడి కొట్టుమిట్టాడుతూ ఉంటారు. మూడవ వర్గం భగద్విరోధులై శాశ్వత నరకం పొందుతారు.
పంక్తి 37:
 
==మరికొన్ని సూత్రాలు==
శ్రీమన్ మధ్వమతే హరి: పరతర: సత్యం జగతత్వతో
భేదో జీవగణా హరేరనుచరా: నీచోచ్చభావంగతా
ముక్తిర్నైజ సుఖానుభూతిరమలా భక్తిశ్ఛ తత్సాధనం
హెక్షాది త్రితయం ప్రమాణమఖిలాం నాయైకవెద్యో హరి
 
మాధ్వ దర్శనాన్ని ఈ క్రింది సూత్రాలు చాల చక్కగా వివరిస్తాయి.
పంక్తి 46:
1. హరియే సర్వోత్తముడు. మిగిలిన వారంతా తమ అర్హతను బట్టి పూజింపబడతారు.
 
అనగా తారతమ్య పధ్ధతి లోపధ్ధతిలో విలువకలిగి ఉన్నారు. (వారి వారి యోగ్యతను అనుసరించి ఒకరి తరువత ఒకరు పూజనీయులు)
ఉదాహరణకు దేవతలలో హరి తరువాత లక్ష్మి, బ్రహ్మ-సరస్వతి, వాయు మూర్తి, భవుడు-భవాని, శేష,
గరుడ, ఇంద్ర, మన్మథ, గురు, చంద్ర, సూర్య, వరుణ, అగ్ని, మను, యమ, కుబేర, విఘ్నేశ్వర వరుసగా పూజార్హులు (తమ సతులతో సహా).
 
2. పంచ బేధములుభేదములు కలిగి ఉన్నందు వల్లనే ఈ విశ్వాన్ని మనము ప్రపంచము అని పిలుస్తాము.
 
3. ఈ జగత్తు ప్రవాహత సత్యము. అనగా, ప్రవాహములో పాత నీటి స్థానంలో క్రొత్త నీరు నిరన్తరంగా వచ్చి చేరుతునే ఉంటుంది. ఈ క్షణం లోక్షణంలో మనం చూసిన నీరు మరు క్షణం ఉండదు. అంత మాత్రం చేత ముందు చూసిన నీటిని మనం అసత్యమని చెప్పుటకు వీలు లేదు. మనం ఏ క్షణం లోక్షణంలో ఆ నీటిని చూసామో (గమనించామో) ఆ సమయములొసమయములో ఆ నీరు అక్కడ ఉన్నది కాబట్టి, ఆ క్షణానికి అది సత్యం.
 
4. జీవుడు హరి కన్న భిన్నుడు. స్వతంత్రము లేనివాడు. (జీవుడు దేవుడు ఒకరు కాదు, వేరు వేరు), హరి సేవ వలననే ముక్తిని/మోక్షాన్ని పొందుతాడు (స్వ-స్వరూప-ఆనంద-సంప్రాప్తి/ ముక్తిర్నైజ సుఖానుభూతి).
పంక్తి 58:
5. సద్భక్తి యే స్వ-స్వరూప-ఆనందానికి (ముక్తికి) సాధనం. (దేవుని పట్ల/విష్ణువు పై సద్భక్తి మాత్రమే మోక్షానికి సాధనము).
 
6. ప్రత్యక్షము (experience), అనుమానము (guess), ఆగమము (The Vedas, Upanishads) అనే 3 ప్రమాణములు అనుసరించి పై సూత్రములు నిర్ధారింపబడినవి.
 
7. హరి సర్ర్వోత్తమత్వము వేదములు తెలుపుతున్నవి.
పంక్తి 65:
* [[అద్వైతం]]
* [[విశిష్టాద్వైతం]]
 
 
{{హిందూ మతము}}
 
[[వర్గం:హిందూ మతము]]
[[వర్గం:ద్వైతం]]
"https://te.wikipedia.org/wiki/ద్వైతం" నుండి వెలికితీశారు