ధరణికోట: కూర్పుల మధ్య తేడాలు

చి AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: → (7), చినారు → చారు (3) using AWB
చి AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: ఉన్నది. → ఉంది. (3), , → , (6) using AWB
పంక్తి 108:
===ప్ర్రాధమిక పాఠశాల===
===రాజా వాసిరెడ్డి వెంకటాద్రి నాయుడు కళాశాల===
ఈ కళాశాల గుంటూరులో అత్యంత పురాతన కళాశాలల్లో ఒకటి. అలాగే [[ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం]] క్రింద ఉన్న కళాశాలల్లో బాగా గుర్తింపు ఉన్నదిఉంది. కళాశాలకు విశాలమైన ఆట స్థలం మరియు హాస్టల్ వసతి ఉన్నాయి.
==గ్రామములో రాజకీయాలు==
==గ్రామములోని దర్శనీయ ప్రదేశములు/దేవాలయములు==
#ధరణికోట పడమటివీధిలో వేంచేసియున్న శ్రీ కోదండరామస్వామివారి ఆలయాన్ని, తమ హంపీ విరూపాక్ష విద్యారణ్య మహా సంస్థానం (పీఠం) పరిధిలోనికి తీసుకున్నట్లు, పీఠాధిపతి శ్రీ శ్రీ శ్రీ విద్యారణ్య భారతి స్వామి, 17-3-2014న అమరావతిలో ప్రకటించారు. [3]
#ఇక్కడ కృష్ణానది ఒడ్డున పురాతన విఘ్నేశ్వర దేవాలయము కలదుఉంది. ఈ ఆలయాన్ని, 2015, మార్చ్-4వ తేదీనాడు, కంచికామకోటి పీఠాధిపతి శ్రీ జయేంద్రసరస్వతిస్వామివారు, శిష్య, ప్రశిష్య సమేతంగా దర్శించి పూజలు నిర్వహించారు. ఈ ఆలయ 21వ బ్రహ్మోత్సవాలను పురస్కరించుకొని ఆయన స్వామివారిని సేవించుకున్నారు. అంతకు ముందు ఆయన, నూతనంగా నిర్మించిన ఆలయ ప్రధాన ముఖద్వారాన్ని ప్రారంభించారు. [4]
#అమరావతి నుండి నడక దారిలో సాయి మందిరము కలదుఉంది.
==వ్యవసాయం, నీటి వనరులు==
==గ్రామ ప్రముఖులు==
శ్రీ కె.చంద్రశేఖర్:- జాతీయ ఆవిష్కరణల సంస్థ (ఎన్.ఐ.ఎఫ్) ఆధ్వర్యంలో, గ్రామస్థాయిలో నూతన ఆవిష్కరణలు చేపట్టిన వారికి, 8వ ద్వైవార్షిక పురస్కార ప్రదానోత్సవం, రాష్ట్రపతి భవనంలో, 2015, మార్చ్-7వ తేదీ శనివారం నాడు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో 18 రాష్ట్రాలకు చెందిన 41 మంది ఆవిష్కర్తలతోపాటు, పలు రంగాలకు చెందిన వారికి, రాష్ట్రపతి [[శ్రీ ప్రణబ్ ముఖర్జీ]], ఎన్.ఐ.ఎఫ్.ఛైర్మన్ శ్రీ మషేల్కర్ పురస్కారాలు అందజేసినారు. ఈ పురస్కారాల ప్రదానోత్సవంలో, ధరణికోట గ్రామానికి చెందిన శ్రీ కె.చంద్రశేఖర్, [[రాష్ట్రపతి]] చేతుల మీదుగా, జాతీయస్థాయి తృతీయ పురస్కారం అందుకున్నారు. వీరు మూడు నిమిషాలలో 50 ఇటుకలు తయారు చేయగల యంత్రాన్ని రూపొందించి ఈ పురస్కారానికి ఎంపికైనారు. [5]
 
==గణాంకాలు==
పంక్తి 137:
==బయటి లింకులు==
*[http://www.onefivenine.com/india/villages/Guntur/Amaravathi/Dharanikota] గ్రామ గణాంకాల వివరాల కొరకు ఇక్కడ చూడండి
[3] ఈనాడు గుంటూరు రూరల్; 2014, మార్చ్-18; 6వ పేజీ.
[4] ఈనాడు గుంటూరు రూరల్; 2015, మార్చ్-5; 6వ పేజీ.
[5] ఈనాడు మెయిన్; 2015, మార్చ్-8; 14వ పేజీ.
 
{{అమరావతి మండలంలోని గ్రామాలు}}
"https://te.wikipedia.org/wiki/ధరణికోట" నుండి వెలికితీశారు