ధ్యాన్ చంద్: కూర్పుల మధ్య తేడాలు

AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: ు ని → ును , నందు → లో (5), ను → ను (3), గా → గా , తో → తో , జర్ using AWB
చి AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: లో → లో (4), తో → తో , ఖచ్చితమై → కచ్చితమై (3), ప్రత్యర్ధి → using AWB
పంక్తి 55:
ఫిబ్రవరి 14, 1928న జరిగిన తన మొదటి మ్యాచ్ లో UP పంజాబ్ తో 3-3 తో డ్రా చేసుకుంది. సైన్యంలో కాకుండా చంద్ ఆడిన మొట్టమొదటి మ్యాచ్ ఇది. తరువాత జరిగిన పోటిలలో UP మూడు సార్లు విజయం సాధించి, ఫైనల్ కి చేరింది. తుదకు రాజ పుటానాతో జరిగిన ఫైనల్ మ్యాచ్ లో UP విజయం సాధించింది. అందులో చంద్ ఒక గోల్ సాధించాడు. కోల్‌కతా లోని ది స్టేట్స్ మాన్ ప్రకారం, <blockquote>టోర్నమెంట్ లో పాల్గొనిన 5 జట్లలో కెల్లా ది యునైటెడ్ ప్రావిన్సెస్ జట్టు చాల మెచ్చుకోదగినది. వారు ఈ విజయానికి పూర్తిగా అర్హులే. నిజానికి మొదటి 7 నిమిషాలలో రెండు గోల్స్ సాధించినప్పుడే, UP విజయం ఖరారైంది.</blockquote>
 
అన్ని మ్యాచ్ లలో ముందంజలో ఉన్న UP జట్టు సున్నితమైన, ఖచ్చితమైనకచ్చితమైన కదలికలు ప్రదర్శించి, ఆ టోర్నమెంట్ మొత్తంలో ప్రధాన భూమిక నిర్వహించింది. సెంటర్-ఫార్వర్డ్ లో ధ్యాన్ చంద్, మరియు ఇన్ సైడ్-రైట్ లో మార్తిన్స్, ప్రత్యేకంగా వారిద్దరి మధ్య కుదిరిన సరియైన సర్దుబాటు, వారిని సంతోషానికి గురి చేసింది. ధ్యాన్ చంద్ తన తెలివైన హాకీ కర్ర నిపుణతతో అందరినీ బాగా ఆకర్షించాడు. పరుగులో దుసుకొనిపోయే అతని శక్తి, ఖచ్చితమైనకచ్చితమైన పాస్ లు ఖచ్చితంగాకచ్చితంగా అతను ఒలంపిక్ జట్టులోనికి ఎంపిక కాబడతాడు అనే నమ్మకాన్ని కలిగించాయి.
 
ఆట ప్రారంభంలోనే ధ్యాన్ చంద్ మరల తన అత్యుత్తమ ఆట ప్రదర్శిస్తున్నాడని అర్ధమైంది. మార్తిన్స్ తో కుడివైపుకు బంతిని అందించే తీరు తిరిగి మార్తిన్స్ అతనికి అందించే మంచి పాస్ లు దీనిని రుజువు చేస్తున్నాయి. మెరుపు వేగంతో ధ్యాన్ చంద్ గోల్ సాధించాడు. ఆ బంతి, ప్రత్యర్ధిప్రత్యర్థి ఆటగాని బ్యాటుకు తగిలి, నెట్ లోపల పడటంతో, గోల్ కీపర్ కాలీకి అవకాశం చిక్కలేదు. 3 నిమిషాల లోపే చేసిన ఈ గోల్ ను, UP ని సమర్ధించే ఆశావహ ప్రేక్షకులు ముందుగానే ఊహించారు. విరామ సమయానికి UP 3-0 ఆధిక్యంలో ఉంది.
 
రాజ పుటానా జట్టు గోల్ కొరకు తమ చివరి బొట్టువరకు ప్రయత్నించింది. ఒకటి కంటే ఎక్కువ సార్లు తృటిలో గోల్స్ తప్పిపోయినప్పటికీ, వారి అత్యుత్తమ ఆటను బట్టి ప్రదర్శక పోటిలో విజయానికి వారే అర్హులు. UP 3 - రాజ పుటానా 1.
పంక్తి 68:
[[File:Indian hockey team 1928 Olympics.jpg|thumb|right|ఆస్ట్రియా పై ఒలంపిక్ ప్రారంభ మ్యాచ్ గెలిచిన భారత జట్టు]]
 
1928 ఆమ్స్టర్ డాం వేసవి ఒలంపిక్స్ లో భారత జట్టు ఆస్ట్రియా, బెల్జియం, డెన్మార్క్ మరియు స్విట్జర్లాండ్ లతో పాటు టేబుల్ A విభాగం లోవిభాగంలో ఉంచబడింది. మే 17న భారత హాకీ జట్టు మొదటిసారి ఒలంపిక్ క్రీడలలో ఆస్ట్రియా పై 6-0, తో విజయం సాధించింది. దీనిలో చంద్ 3 గోల్స్ సాధించాడు. తరువాత రోజు భారత జట్టు బెల్జియంఫై 9-0 తో విజయంసాధించింది. అయితే చంద్ ఒక గోల్ మాత్రమే చేశాడు. మే 20న డెన్మార్క్, ఇండియాతో 5-0 తో ఓడిపోయింది. దీనిలో చంద్ 3 గోల్స్ చేశాడు. రెండు రోజుల తరువాత 6-0 తో స్విట్జర్లాండ్ ను భారత్ ఓడించిన సెమీ-ఫైనల్ మ్యాచ్ లో అతను 4 గోల్స్ చేశాడు.
 
మే 26న జరిగిన ఫైనల్ మ్యాచ్ లో భారత జట్టు ఆతిధ్య జట్టు నెదర్లాండ్స్ తో తలపడింది. భారత జట్టులోని ప్రముఖ ఆటగాళ్ళు ఫిరోజ్ ఖాన్, అలీ షౌకట్ మరియు ఖేర్ సింగ్ లు జబ్బుపడిన వారి జాబితాలో చేరారు మరియు చంద్ అనారోగ్యానికి గురి అయ్యాడు. అయినప్పటికీ, బలహీనమైన జట్టుతోనే భారత జట్టు ఆతిధ్య జట్టును 3-0 (సింగ్ 2 గోల్స్ చేశాడు) తో ఓడించగలిగింది. తద్వారా భారత జట్టు దేశానికి మొట్ట మొదటి ఒలంపిక్ గోల్డ్ మెడల్ సాధించిపెట్టింది. కీపర్ రిచర్డ్ అలెన్ ఒక గోల్ కూడా ప్రత్యర్ధులకుప్రత్యర్థులకు ఇవ్వకుండా అరుదైన రికార్డు నెలకొల్పాడు. 5 మ్యాచ్ లలో 14 గోల్స్ చేసి, భారీ తేడాతో చంద్ టోర్నమెంట్ లో ఎక్కువ గోల్స్ సాధించినవాడిగా నిలిచాడు. భారత్ యొక్క ఈ విజయాన్ని గురించి చెబుతూ ఒక వార్తాపత్రిక ఇలా అంది,
<blockquote>ఇది హాకీ ఆట కానే కాదు, ఇది ఒక మాయ. నిజానికి ధ్యాన్ చంద్ ఒక హాకీ మాంత్రికుడు.</blockquote>
భారత్ తిరిగి వచ్చినప్పుడు జట్టు వేలాది మంది ప్రజలతో బొంబాయి ఓడరేవు వద్ద స్వాగతింపబడింది.
పంక్తి 98:
ఇది ఒక ఉత్తేజ పూరితమైన అతి గొప్ప మ్యాచ్. కొన్ని అవకాశాల వలన మాకు గెలుపు లభించింది. కస్టమ్స్ చాలా ఒత్తిడితో ఆడారు, మరియు మాకు లభించిన గోలు కూడా వారి చలవే. అకస్మాత్తుగా నేను మిడ్ ఫీల్డ్ నుండి ఇస్మాయిల్ కు సుదీర్ఘమైన పాస్ అందించాను. అతను మైదానంలో దాదాపు సగం దూరం జెస్సీ ఓవెన్స్ వేగంతో పరిగెత్తాడు. కస్టమ్స్ యొక్క లెఫ్ట్ హాఫ్ మరియు గోల్ కీపర్ ల మధ్య అవగాహనా లోపం సంభవించింది. దానిని అదునుగా తీసుకుని ఇస్మాయిల్ బంతిని గోల్ పోస్ట్ వైపు నెట్టి, ఆ మ్యాచ్ లో ఏకైక గోల్ చేశాడు. మేము ఆ విజయానికి ఎంతో గర్వపడ్డాము.''''
 
కోల్ కత్తా లోకత్తాలో హీరోస్ లక్ష్మిబిలాస్ కప్ టోర్నమెంట్ కూడా గెలిచారు, అది భారత జట్టుకు మాత్రమే సంబంధించినదిసంబంధించింది. 1935లో బైటన్ కప్ టైటిల్ నిలుపుకోవటంలో సఫలులయ్యారు. కానీ, తర్వాతి సంవత్సరం దానిని కోల్పోయారు.
 
డిసెంబర్ 1934న IHF కొత్త సంవత్సరంలో జట్టుని న్యూజిలాండ్ పంపాలని నిర్ణయించుకొంది. వెంటనే చంద్ మరియు అతని సోదరుడు ఎంపిక కాబడినారు. మనవదార్ నవాబు ఆడటానికి తిరస్కరించటంతో చంద్ కెప్టెన్ గా నియమింపబడ్డాడు. తరువాత టూర్ లో ఈ జట్టు మొత్తం 48 మ్యాచ్ లను ఆడింది. అందులో 28 న్యూజిలాండ్ పై మిగిలినవి ఇండియా, సిలోన్ మరియు ఆస్ట్రేలియాపై ఆడింది. భారత్ అన్ని మ్యాచ్ లను గెలిచింది. 584 గోల్స్ చేసి, 40 గోల్స్ మాత్రమే ఇచ్చింది. ఈ 48 మ్యాచ్ లలో చంద్ 43 ఆడి, 201 గోల్స్ చేశాడు.
పంక్తి 129:
==చివరి రోజులు==
 
1956లో 51 వ సంవత్సరాల వయస్సులో, అతను సైన్యంలో మేజర్ హోదాలో పదవీ విరమణ చేశాడు. ఆ సంవత్సరంలోనే [[భారత ప్రభుత్వము]] అతనిని [[పద్మభూషణ్ పురస్కారం|పద్మ భూషణ్]] (భారత దేశం లోదేశంలో 3 వ గొప్ప పౌర పురస్కారం) తో సత్కరించింది. ఈ రోజు వరకు పద్మ భూషణ్ ను పొందిన ఏకైక హాకీ ఆటగాడిగా అతను మిగిలిపోయాడు.
 
పదవీ విరమణ తరువాత, అతను [[మౌంట్ అబూ|మౌంట్ ఆబు]], [[రాజస్థాన్]] లో శిక్షణ శిబిరాలలో శిక్షణ ఇచ్చే వాడు. తరువాత, అతను నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ స్పోర్ట్స్, పాటియాలాలో చీఫ్ హాకీ కోచ్ గా వ్యవహరించారు, చాలా సంవత్సరాలు ఆ పదవిలో ఉన్నారు. చంద్ అతని చివరి రోజులను స్వగ్రామం ఝాన్సీలో గడిపాడు.
 
ధ్యాన్ చంద్ డిసెంబర్ 3, 1979 న ఢిల్లీలోని [[అఖిల భారత వైద్య విజ్ఞాన సంస్థ|ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్]] లో మరణించాడు. కొన్ని చిన్న చిన్న అవాంతరాలు తొలగించబడి, అతని దహనక్రియలు అతని స్వగ్రామములోని ఝాన్సీ హీరోస్ మైదానమునందు జరపబడినవి. అతని దళము, పంజాబ్ దళము అతనికి మిలిటరీ గౌరవాలు అన్నింటినీ సమర్పించింది.
"https://te.wikipedia.org/wiki/ధ్యాన్_చంద్" నుండి వెలికితీశారు