"నండూరి విఠల్" కూర్పుల మధ్య తేడాలు

చి
→‎top: AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: లో → లో , స్వచ్చంద → స్వచ్ఛంద, పని చేసారు → పనిచేసా using AWB
చి (Wikipedia python library)
చి (→‎top: AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: లో → లో , స్వచ్చంద → స్వచ్ఛంద, పని చేసారు → పనిచేసా using AWB)
'''నండూరి విఠల్''' రేడియో ప్రముఖుడు.
తన కమ్ర కంఠ స్వరంతో శ్రీతల నాకట్టుకొన్న నండూరి విఠల్ [[ఆకాశవాణి]] విజయవాడ కేంద్రలో అనౌన్సర్ గా జీవితం ప్రారంభించారు. విజయవాడ, హైదరాబాదుల లోహైదరాబాదులలో ప్రోగ్రాం ఎగ్జిక్యూటివ్ గా పని చేసారుపనిచేసారు. దూర దర్శన్ హైదరాబాదు కేంద్ర డైరక్టర్ గా పని చేశారుపనిచేశారు. వీరి ''విష కన్య'' నవల ప్రసిద్ధం. చిన్నారి ప్రచురణల పేర విజయవాడలో పుస్తకాల ప్రచురించారు. అనారోగ్య రీత్యా స్వచ్చందస్వచ్ఛంద పదవీ విరమణ చేసి 1994 లో [[హైదరాబాదు]]లో మరణించారు.
 
[[వర్గం:రేడియో ప్రముఖులు]]
43,014

edits

"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/1987435" నుండి వెలికితీశారు