నందమూరి తారక రామారావు: కూర్పుల మధ్య తేడాలు

చి Reverted 1 edit by 219.91.224.13 (talk) identified as vandalism to last revision by Pranayraj1985. (TW)
చి AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: సెప్టెంబర్‌ → సెప్టెంబరు, కంను → కాన్ని , లొ → లో, లో → using AWB
పంక్తి 37:
}}
 
[[తెలుగు]]వారు “అన్నగారు” అని అభిమానంతో పిలుచుకొనే '''నందమూరి తారక రామారావు''' ([[మే 28]], [[1923]] - [[జనవరి 18]], [[1996]]) ఒక గొప్ప నటుడు, ప్రజానాయకుడు. తన పేరులోని పదాల మొదటి ఇంగ్లీషు అక్షరాలైన [[ఎన్.టి.ఆర్]], [[ఎన్.టి.రామారావు]] గా కూడా ప్రసిద్ధుడైన ఆయన, [[తెలుగు]], [[తమిళం]] మరియు [[హిందీ]] భాషలలో కలిపి దాదాపు 400 [[సినిమా|చిత్రాలలో]] నటించారు. తన ప్రతిభను కేవలం నటనకే పరిమితం చేయకుండా పలు చిత్రాలను నిర్మించి, మరెన్నో చిత్రాలకు దర్శకత్వం కూడా వహించాడు. '''విశ్వ విఖ్యాత నటసార్వభౌముడు'''గా బిరుదాంకితుడైన ఆయన, అనేక [[పౌరాణిక చిత్రాలు|పౌరాణిక]], [[జానపద చిత్రాలు|జానపద]], [[సాంఘిక చిత్రాలు|సాంఘిక]] చిత్రాలలో వైవిధ్యభరితమైన పాత్రలెన్నో పోషించి మెప్పించడమేగాక, [[రాముడు]], [[కృష్ణుడు]] వంటి [[పౌరాణిక చిత్రాలు|పౌరాణిక]] పాత్రలతో తెలుగు వారి హృదయాలలో శాశ్వతంగా,ఆరాధ్య దైవంగా నిలచిపోయాడు. తన 44 ఏళ్ళ సినిమా జీవితంలో [[ఎన్.టి.ఆర్]] 13 [[చరిత్ర ఆధారిత చిత్రాలు|చారిత్రకాలు]], 55 [[జానపద చిత్రాలు|జానపద]], 186 [[సాంఘిక చిత్రాలు|సాంఘిక]] మరియు 44 [[పౌరాణిక చిత్రాలు|పౌరాణిక]] చిత్రాలు చేసారు. రామారావు [[1982]] [[మార్చి 29]]న [[తెలుగుదేశం]] పేరుతో ఒక రాజకీయ పార్టీని స్థాపించి రాజకీయ రంగప్రవేశం చేసాడు. పార్టీని స్థాపించి కేవలం 9 నెలల్లోనే [[ఆంధ్ర ప్రదేశ్]] లో [[భారత జాతీయ కాంగ్రెసు|కాంగ్రెస్ పార్టీ]] ఏకచ్ఛత్రాధిపత్యానికి తెరదించుతూ అధికారాన్ని కైవసం చేసుకున్నాడు. ఆ తరువాత మూడు దఫాలుగా దాదాపు 8 సంవత్సరాల పాటు [[ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రులు|ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రిగా]] పనిచేసి, అప్పటి వరకు అత్యధిక కాలం పనిచేసిన ముఖ్యమంత్రిగా నిలచాడు.<ref name=ntr.telugudesam />
 
==బాల్యము, విద్యాభ్యాసము==
పంక్తి 43:
 
==కుటుంబం==
తారక రామారావు, బసవతారకం దంపతులకు 11 మంది సంతానం. పదకొండు మందిలొమందిలో ఏడుగురు కుమారులు, నలుగురు కుమార్తెలు. జయకృష్ణ, సాయికృష్ణ. [[నందమూరి హరికృష్ణ|హరికృష్ణ]], మోహనకృష్ణ, [[నందమూరి బాలకృష్ణ|బాలకృష్ణ]], రామకృష్ణ, జయశంకర్ కృష్ణ కుమారులు కాగా; గారపాటి లోకేశ్వరి, [[దగ్గుబాటి పురంధరేశ్వరి]], [[నారా భువనేశ్వరి]], కంటమనేని ఉమామహేశ్వరి కుమార్తెలు.
 
==చలనచిత్ర జీవితం==
పంక్తి 58:
ఎన్టీఆర్ దర్శకత్వంలో వచ్చిన మొదటి చిత్రం [[1961]]లో విడుదలైన [[సీతారామ కళ్యాణం]]. ఈ చిత్రాన్ని తన సోదరుడు త్రివిక్రమరావు ఆధీనంలోని "నేషనల్ ఆర్టు ప్రొడక్షన్సు" పతాకంపై విడుదల చేసాడు. [[1977]]లో విడుదలైన [[దాన వీర శూర కర్ణ]]లో ఆయన మూడు పాత్రల్లో నటిస్తూ స్వయంగా దర్శకత్వం చేసాడు. [[1978]]లో విడుదలైన [[శ్రీరామ పట్టాభిషేకం]] సినిమాకు కూడా ఆయన దర్శకత్వం వహించాడు. ఎన్టీఆర్ నటించిన సాంఘిక చిత్రాలు [[అడవిరాముడు]], [[యమగోల]] గొప్ప బాక్సాఫీసు విజయం సాధించాయి. [[1991]] ఎన్నికల ప్రచారం కోసం ఆయన నటించి, దర్శకత్వం వహించిన [[బ్రహ్మర్షి విశ్వామిత్ర]] [[1990]]లో విడుదలైంది.
 
ఎన్టీఆర్ క్రమశిక్షణలో చాలా ఖచ్చితంగాకచ్చితంగా ఉండేవాడు. గంభీరమైన తన స్వరాన్ని కాపాడుకోవడానికి ప్రతిరోజూ మద్రాసు మెరీనా బీచిలో అభ్యాసం చేసేవాడు. [[నర్తనశాల]] సినిమా కోసం ఆయన [[వెంపటి చినసత్యం]] దగ్గర [[కూచిపూడి]] నేర్చుకున్నాడు. వృత్తిపట్ల ఆయన నిబద్ధత అటువంటిది. కెమెరా ముందు ఎన్టీఆర్ తడబడిన దాఖలాలు లేవని చెబుతూంటారు, ఎందుకంటే ఆయన డైలాగులను ముందుగానే కంఠతా పట్టేసేవాడు.
 
==రాజకీయ ప్రవేశం==
పంక్తి 84:
[[1970]]లలో ఎదుర్కొన్న చిన్నపాటి ఒడిదొడుకులు తప్పించి, ఎన్టీఆర్ సినిమా జీవితం విజయవంతంగా, అప్రతిహతంగా సాగిపోయింది. అయితే ఆయన రాజకీయ జీవితం అలా -నల్లేరుపై నడకలా సాగలేదు. అద్భుతమైన విజయాలకూ, అవమానకరమైన అపజయాలకూ మధ్య తూగుటూయలలా సాగింది. ఎన్నికల ప్రచారసమయంలో ఎన్టీఆర్ కాంగ్రెసు నాయకులపై చేసిన ఆరోపణల కారణంగానూ, ఎన్నికల్లో తెలుగుదేశం చేతిలో కాంగ్రెసు పొందిన దారుణ పరాభవం వల్లనూ, ఆ రెండు పార్టీల మధ్య వైరి భావం పెరిగింది. రాజకీయపార్టీల మధ్య ఉండే ప్రత్యర్థి భావన కాక శతృత్వ భావన నెలకొంది.ఇది తెలుగుదేశం పాలిత ఆంధ్ర ప్రదేశ్ కు కాంగ్రెసు పాలిత కేంద్రానికీ మధ్య వివాదంగా మారే వరకు వెళ్ళింది. '''కేంద్రం మిథ్య''' అనేంతవరకు ఎన్టీఆర్ వెళ్ళాడు.
 
[[1983]] శాసనసభ ఎన్నికల్లో ఆయన సాధించిన అపూర్వ విజయం ఆయన రాజకీయ జీవితంలో అత్యున్నత ఘట్టం. అధికారం చేపట్టిన తరువాత, అనేక వివాదాస్పద నిర్ణయాలు తీసుకున్నాడు. ప్రభుత్వోద్యోగుల పదవీ విరమణ తగ్గింపు వీటిలో ప్రధానమైనది. ఈ నిర్ణయాల కారణంగా చాలా వేగంగా ప్రజాభిమానం కోల్పోసాగాడు. [[1984]] [[ఆగష్టు 16]] న [[నాదెండ్ల భాస్కరరావు]], అప్పటి గవర్నరు రాంలాల్, ప్రధానమంత్రి [[ఇందిరా గాంధీ]]ల లోపాయికారీ సహకారంతో రామారావును అధికారం నుండి తొలగించి, తాను దొడ్డిదారిన గద్దెనెక్కడంతో తిరిగి రామారావు ప్రజల్లోకి వెళ్ళాడు. జరిగిన అన్యాయాన్ని ఎలుగెత్తి చాటాడు. ఈ ''ప్రజాస్వామ్య పునరుద్ధరణ ఉద్యమం''లో మిత్రపక్షాలు ఆయనకు ఎంతో సహాయం చేసాయి. ఫలితంగా [[సెప్టెంబర్ 16]] న రామారావును తిరిగి ముఖ్యమంత్రిగా ప్రతిష్టించడంప్రతిష్ఠించడం కేంద్రప్రభుత్వానికి తప్పింది కాదు. నెలరోజుల్లోనే, ఆయన ప్రభ తిరిగి శిఖరాగ్రానికి చేరిన సందర్భమిది.
 
ఆంధ్ర ప్రదేశ్ లో మొదటి కాంగ్రేసేతర ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేసిన తరువాత ఆయన ఎన్నో కార్యక్రమాలు చేపట్టాడు. [[1984]]లో సినిమారంగంలో "స్లాబ్ విధానము"ను అమలుపరిచాడు. ప్రభుత్వానికి ఖర్చు తప్ప ఎందుకూ పనికిరాదని [[శాసనమండలి]]ని రద్దు చేసాడు (1985 జూన్ 1 న అధికారికంగా మండలి రద్దయింది). హైదరాబాదు లోని హుస్సేన్‌సాగర్ కట్టపై ([[ట్యాంకుబండ్ నందు]]) సుప్రసిద్ధులైన తెలుగువారి విగ్రహాలు నెలకొల్పాడు. నాదెండ్ల కుట్ర కారణంగా శాసనసభలో తనకు తగ్గిన ఆధిక్యతను తిరిగి సంపాదించే ఉద్దేశ్యంతోఉద్దేశంతో మార్చి [[1985]]లో ప్రజలతీర్పు కోరుతూ మధ్యంతర ఎన్నికలకు వెళ్ళాడు. ఆ ఎన్నికలలో 202 స్థానాల్లో గెలిచి తిరిగి అధికారంలోకి వచ్చాడు.<!--విద్యారంగంలో ఆయన తెచ్చిన మార్పులు గందరగోళం సృష్టించి ఆయనకు చెడ్డపేరు తెచ్చాయి. వివేకానంద వేషధారణ వంటి నాటకీయ పద్ధతుల కారణంగాను, ప్రభుత్వోద్యోగుల పదవీ విరమణ వయస్సు తగ్గింపు వంటి ప్రజా వ్యతిరేక చర్యల వల్లను, రాజకీయ అనుభవలేమి వల్లను ఎన్టీఆర్ వేగంగా ప్రజాభిమానం కోల్పోయాడు.-->
 
1985-89 మధ్య కాలంలో తన ఏకస్వామ్యపాలన వలన ఎన్టీఆర్ ఎంతో అప్రదిష్ట పాలయ్యాడు. పార్టీలోను, ప్రభుత్వంలోను అన్నీ తానే అయి నడిపించాడు. ప్రజల్లో నిరసన భావం కలగడానికి ఇది ప్రధాన కారణమైంది. [[1989]]లో ఎన్నికలకు కొద్ది నెలల ముందు మొత్తం మంత్రివర్గాన్ని ఏకపక్షంగా రద్దుపరచి కొత్త మంత్రుల్ని తీసుకున్నాడు. ఈ కాలంలో జరిగిన కొన్ని కులఘర్షణలు కూడా ప్రభుత్వ ప్రతిష్టనుప్రతిష్ఠను దెబ్బతీసాయి. 1989 ఎన్నికల్లో ఇది తీవ్ర ప్రభావం చూపింది. కాంగ్రెసు తెలుగుదేశాన్ని చిత్తుగా ఓడించి తిరిగి అధికారానికి వచ్చింది. ఎన్నికల్లో ఓడిపోయినా భారత దేశంలోని ప్రాంతీయ పార్టీలన్నిటినీ, కమ్యూనిస్టులతో కలిపి కాంగ్రేసుకు ప్రత్యామ్నాయంగా నేషనల్ ఫ్రంట్ అనే ఒక సంకీర్ణాన్ని ఏర్పాటు చేయటంలో ఎన్టీఆర్ విజయం సాధించాడు. [[1991]] లో [[నంద్యాల]] [[లోక్‌సభ]] ఉప ఎన్నికలలో కాంగ్రెసు తరపున అభ్యర్థిగా అప్పటి ప్రధానమంత్రి [[పి.వి.నరసింహారావు]] నిలబడగా, ప్రధానమంత్రి అయిన ఒక తెలుగువాడికి గౌరవ సూచకంగా ఎన్టీఆర్ ఎవరినీ పోటీగా నిలబెట్టలేదు.
 
1989-94 మధ్యకాలం ఎన్టీఆర్ రాజకీయ చరిత్రలో అత్యంత నిమ్నదశగా చెప్పవచ్చు. ప్రతిపక్ష నాయకుడిగా శాసనసభలో అధికార కాంగ్రెసు పార్టీచేతిలో అవమానాలు పొందాడు. శాసనసభలో అధికార, ప్రతిపక్ష పార్టీల మధ్య ఘర్షణ ఏస్థాయిలో ఉండేదంటే - ఈ కాలంలో ప్రతిపక్ష తెలుగుదేశం పార్టీ సభ్యులను 9 సార్లు సభనుండి బహిష్కరించారు. ఈ కాలంలో నాలుగు సినిమాలలో నటించాడు కూడా. తన జీవితకథ రాస్తున్న [[లక్ష్మీపార్వతి]]ని [[1993]] సెప్టెంబర్‌లోసెప్టెంబరులో పెళ్ళి చేసుకున్నాడు. రామారావు వ్యక్తిగత జీవితంలో ఇదో కీలకమైన మలుపు. ఆయన వ్యక్తిగత జీవితం, కుటుంబ సభ్యులతో ఆయన సంబంధాలపై ఈ పెళ్ళి కారణంగా నీడలు కమ్ముకున్నట్లు కనిపించాయి.
 
[[1994]]లో కిలో బియ్యం రెండు రూపాయలు, [[మధ్యనిషేధ ఉద్యమం 1994|సంపూర్ణ మధ్య నిషేధం]], వంటి హామీలతో, మునుపెన్నడూ ఏపార్టీ కూడా సాధించనన్ని స్థానాలు గెలిచి మళ్ళీ అధికారంలోకి వచ్చాడు. ప్రభుత్వ ఖజానాకు ఎంత భారంపడినా కూడా ఎన్టీఆర్ తన హామీలను అమలుపరిచాడు. అయితే ఆయన రెండవ భార్య లక్ష్మీపార్వతి పార్టీ, ప్రభుత్వ విషయాలలో విపరీతంగా కలుగజేసుకోవటం వలన ఆయన చాలా సమస్యలు ఎదుర్కొనవలసి వచ్చింది. పార్టీలో ప్రముఖులు అభద్రతా భావాన్ని ఎదుర్కొన్నారు. పార్టీలో ముదిరిన సంక్షోభానికి పరాకాష్టగాపరాకాష్ఠగా ఆయన అల్లుడు, ఆనాటి మంత్రీ అయిన [[నారా చంద్రబాబునాయుడు]] తిరుగుబాటు చేసాడు. అంతటితో ఎన్టీఆర్ రాజకీయ జీవితం ముగిసినట్లయింది. అనతికాలంలోనే, [[1996]] [[జనవరి 18]]న 73 సంవత్సరాల వయసులో గుండెపోటుతో ఎన్టీఆర్ మరణించాడు.
 
ముప్పైమూడేళ్ళ తెర జీవితంలోను, పదమూడేళ్ళ రాజకీయ జీవితంలోను నాయకుడిగా వెలిగిన ఎన్టీఆర్ చిరస్మరణీయుడు. ఆయన మరణించినపుడు ఈనాడు పత్రికలో శ్రీధర్ వేసిన <ref>{{Cite web|title=కార్టూను|first1=శ్రీధర్ |url=http://img57.echo.cx/img57/4394/61sb.jpg |publisher=ఈనాడు|date= 2011-01-12|accessdate=2014-01-25}}</ref> ప్రజల హృదయాల్లో ఎన్టీఆర్ పట్ల ఉన్న అభిమానానికి అద్దం పడుతుంది.
పంక్తి 114:
*మదరాసులో ఆయన వుండగా తిరుపతి వెళ్ళిన తెలుగు యాత్రీకులు మొక్కుబడిగా మదరాసు వెళ్ళి ఆయనను దర్శించుకుని వచ్చేవారు.
*కొన్ని సాహసోపేత నిర్ణయాలు: మహిళలకు ఆస్తి హక్కు, వెనుకబడినకులాల వారికి రిజర్వేషన్లు, పురోహితులుగా ఎవరైనా ఉండవచ్చుననే అంశం
*రామారావుగారికి బాబాల, మాతల పిచ్చి లేదు. దేవునిపట్ల భక్తి ఉన్నదిఉంది. బుద్ధునిపట్ల అపార గౌరవమున్నది.
*ముఖ్యమంత్రి కాగానే సుప్రసిద్ధ జర్నలిస్టు, ఎడిటర్ [[నార్ల వెంకటేశ్వరరావు]] గారిని సాంస్కృతిక సలహాదారుగా వేసుకున్నారు.
*రామారావూ గారి నాయకత్వన జరిగిన కర్యక్రమాల జాబిత: [http://en.wikipedia.org/wiki/Chief_Ministership_of_N._T._Rama_Rao ముఖ్యమంత్రి]
*ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రం లోరాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అప్పటిదాకా రెడ్డి కులం వారికి మాత్రమే అన్ని రాజకీయ పదవులను కట్టబెట్టడంతో ,ఎన్టీఆర్‌ మిగతా కులముల వారికి ఆశాకిరణం లాగ కనిపించారు ఎన్టీఆర్‌ మొట్ట మొదటి సారిగా అన్ని కులముల వారికి ముఖ్యంగా బడుగు బలహీన వర్గాలవారి కివర్గాలవారికి తెలుగుదేశం పార్టీ లోపార్టీలో ఉన్నత పదవులు కల్పించారు అయన చేసిన కృషి ఫలితంగా ఈనాటికి బడుగు బలహీన వర్గాలు తెలుగుదేశం పార్టీ కిపార్టీకి అండగా ఉన్నారు.
*తెలంగాణా లోతెలంగాణాలో బడుగు బలహీనవర్గాలని పట్టి పీడుస్తున్న పటేల్ పట్వారి వ్యవస్థ లని రద్దు చేసి తెలంగాణా లో నితెలంగాణాలోని బడుగు బలహీన వర్గాలకి ఆరాధ్యదైవంగా మారినారు.
[[దస్త్రం:NTR statue on way from hyderabad to Srisailam.jpg|thumb|ఒక ప్రధాన కూడలి వద్ద నందమూరి తారకరామారావు విగ్రహం]]
 
పంక్తి 147:
#[[శ్రీమద్విరాట్ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి చరిత్ర]] (1984)
#[[బ్రహ్మర్షి విశ్వామిత్ర]] (1991)
#[[సామ్రాట్ అశోక్]] (1992)
 
===నిర్మాతగా===
#[[సామ్రాట్ అశోక్]] (1992)]]
#[[శ్రీనాథ కవిసార్వభౌమ]] (1993)]]
#[[దానవీరశూరకర్ణ]] (1977)]]
# [[శ్రీమద్విరాటపర్వం]] (1979)
# [[శ్రీ తిరుపతి వెంకటేశ్వర కల్యాణం]] (1979)
# [[చండశాసనుడు]] (1983)
# [[శ్రీమద్విరాట్ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి చరిత్ర]] (1984)
# [[బ్రహ్మర్షి విశ్వామిత్ర]] (1991)
 
===రచయితగా===
పంక్తి 175:
* సంవత్సరం : 1983
*ISBN 0706924045<br />ISBN 978-0706924046
* ఓ.సి.ఎల్.సి సంఖ్య (OCLC):'''10432404'''
* లభ్యం : [http://www.amazon.com/NTR-biography-S-Venkat-Narayan/dp/0706924045 లింక్]
|-
పంక్తి 185:
* సంవత్సరం : 1995
* డిస్ట్రిబ్యూటర్స్ : బుక్ లింక్స్ కార్పోరేషన్
* ఓ.సి.ఎల్.సి సంఖ్య (OCLC):'''35151720'''
* లభ్యం :[http://www.worldcat.org/oclc/35151720&referer=brief_results లింక్]
|-